పోలీసులు
వార్తలు
షాకింగ్: మలయాళీ భామను గదిలో బంధించిన టెలికాం సిబ్బంది
సినీ ఇండస్ట్రీలో నటీమణులకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. పబ్లిక్ ప్లేసుల్లో, ఈవెంట్లకు వెళ్లినప్పుడు కొందరు అసభ్యకరంగా కామెంట్లు చేయడం, తాకడం వంటివి చేస్తుంటారు. ఇటీవల సినిమా ప్రమోషన్లో పాల్గొన్న ఇద్దరు హీరోయిన్లకు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. తాజాగా మలయాళీ భామ అన్నా రాజన్‌కు కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. సిమ్ కొనేందుకు స్టోర్‌కు...
క్రైమ్
ఐదో పెళ్లికి తండ్రి సిద్ధం.. అడ్డుకున్న ఏడుగురు పిల్లలు
ఓ వ్యక్తి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతడికి ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ వ్యక్తి మరో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో విషయం తెలిసిన అతడి రెండో రెండో భార్య, ఏడుగురు పిల్లలు పెళ్లిని అడ్డుకున్నారు. పెళ్లి కుమారుడిగా ముస్తాబైన అతడిపై దాడికి దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో...
క్రైమ్
విషాదం.. వృద్దురాలిపై దూసుకెళ్లిన కారు.. నుజ్జునుజ్జు?
హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నగర శివారులోని దూలపల్లి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. దూలపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఓ వృద్దురాలి కూర్చొని ఉంది. అటుగా వెళ్తున్న ఓ కారు వేగంగా వస్తూ అదుపు తప్పి వృద్ధురాలిపై దూసుకెళ్లింది. దీంతో విగ్రహం దిమ్మకు కారుకు మధ్య వృద్దురాలు నుజ్జునుజ్జగా అయింది....
రాజకీయం
లాయర్‌పై దాడికి దిగిన బీజేపీ యూత్ లీడర్.. ఎందుకంటే?
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో బీజేపీ యూత్ లీడర్ వీరంగం సృష్టించాడు. ఓ లాయర్‌పై విక్షణారహితంగా దాడి చేశాడు. కోల్‌కతాలోని ఐసీసీఆర్ స్టేడియంలో బీజేపీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ఉత్తర కోల్‌కతాకు చెందిన బీజేపీ యూత్ వింగ్ లీడర్ అభిజిత్ హాజరయ్యాడు. అయితే...
రాజకీయం
పాతబస్తీలో హైఅలర్ట్.. భారీగా భద్రతా బలగాల మోహరింపు!!
పాతబస్తీలో పోలీసులు హై అలర్ట్ విధించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ నేపథ్యంలో పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన కోసం ముస్లింలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసుల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం....
రాజకీయం
బీజేపీ వరంగల్ సభకు అనుమతి నిరాకరణ.. ఎందుకంటే?
బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హనుమకొండలో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోన్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. పోలీసుల అనుమతి లేని సభకు గ్రౌండ్ ఇవ్వలేమని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు చెల్లించిన గ్రౌండ్ రెంట్‌ను కూడా వెనక్కి ఇచ్చేశారు. ఈ విషయంపై ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి...
క్రైమ్
దారుణం.. చెత్తకుండీలో 17 పిండాలు కలకలం
పశ్చిమబెంగాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉలుబెరియా నగరంలోని మున్సిపాలిటీ చెత్త కుండీలో 17 గర్భ పిండాలు బయటపడ్డాయి. దీంతో స్థానికంగా ఈ వార్త తీవ్ర కలకలం రేపింది. ఈ 17 పిండాల్లో 10 ఆడపిల్లలు, ఆరు మగపిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికులు తెలిపిన ప్రకారం.. ఉలుబెరియా పట్టణ ప్రాంతానికి కిలో మీటర్...
క్రైమ్
నలుగురిని పెళ్లి చేసుకున్న ఘనుడు.. ఎలాగో తెలుసా?
ఒకరికి తెలియకుండా మరొకరితో ఓ వ్యక్తి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. దీంతో బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నారాయణపేట జిల్లాలోని అప్పిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వెంకటనర్సింహారెడ్డి (36).. 2009లో ధన్వాడ మండలం రామ్కిష్టాయిపల్లికి చెందిన మహేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత మనస్పర్థలు...
క్రైమ్
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒహైయో రాష్ట్రంలోని ప్రముఖ నగరం డేటన్ సమీపాన ఉన్న బట్లర్ టౌన్షిప్ అనే చిన్న పట్టణంలో మరోసారి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు హత్యకు గురయ్యారు. నిందితుడు కారులో ప్రయాణిస్తూ.. ఆయా ప్రాంతాల్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే...
రాజకీయం
మంత్రి హత్య కుట్ర కేసులో మరో ట్విస్ట్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో మరో ట్విస్ట్ ఎదురైంది. సైబరాబాద్ సీపీ, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో సహా 18 మందికి మహబూబ్‌నగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుట్ర కేసులో రాజు, పుష్పలత...
Latest News
మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర...
Telangana - తెలంగాణ
Telangana Secratariate : తాజ్ మహల్ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్
తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున...
వార్తలు
ఆ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొచ్చేనా..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకే కాదు హీరోయిన్లకు , హీరోలకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను వారు తమ చిత్రాలు విడుదలైనప్పుడు లేదా చేసేటప్పుడు ఫాలో...
ఆరోగ్యం
శిశువులకు ముద్దు పెట్టడం అస్సలు మంచిది కాదట..!
చిన్న పిల్లలను చూస్తే.. ఎవరైనా ముందు చేసి పని బుగ్గలు లాగడం, ముద్దులు పెట్టడం.. అంత క్యూట్‌గా ఉంటారు.. చూడగానే ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ నవజాత శిశువుకు మాత్రం ముద్దు పెట్టడం అనేది...
Telangana - తెలంగాణ
కాసేపట్లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
కాసేపట్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయసభలలో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరు, లేవనెత్తాల్సిన...