విద్యార్థులు

అగ్నిపథ్ స్కీమ్‌పై నిరసనలు.. పోలీసులపై రాళ్లు రువ్విన స్టూడెంట్స్..!!

భారత రక్షణ విభాగానికి చెందిన త్రివిద దళాల్లో రాడికల్ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకొచ్చింది. జూన్ 14వ తేదీన ప్రారంభించిన ఈ పథకంపై దేశవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక నిరసనలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా బిహార్‌లో రెండు రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. పలు చోట్ల రైలు, రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది....

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన.. కారణమదేనా!

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. 12 డిమాండ్ల సాధనే లక్ష్యంగా.. నిరాహార దీక్ష చేపట్టారు. అలాగే రెగ్యూలర్ వైస్ ఛాన్సలర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ న్యాక్ హోదాలో వెనకబడిపోయిందని, తమ గోడును వినే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు...

యూపీఎస్సీ సివిల్స్-2021 ఫలితాలు.. సత్తా చాటిన తెలుగోళ్లు..!!

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఈ మేరకు యూపీఎస్సీ సివిల్స్-2021 తుది ఫలితాలను ప్రకటించింది. ఇందులో 685 మంది ఎంపిక అయ్యారు. శృతి శర్మకు మొదటి ర్యాంకు రాగా.. అంకిత అగర్వాల్‌కు రెండో ర్యాంకు వచ్చింది. మూడో స్థానంలో గామిని సింగ్లా ఉన్నారు. కాగా, యూపీఎస్సీ-2021 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల...

అమ్మో కామందులుగా మారుతున్న స్కూల్ విద్యార్ధులు…!

లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీ గా ఉంటున్న చిన్న పిల్లలను కచ్చితంగా గమనించాలి అని సూచిస్తున్నారు వైద్యులు. వారి మానసిక పరిస్థితి క్రూరంగా మారుతుంది అని అలాగే వారు ఆడవాళ్ళ విషయంలో దారుణంగా ఆలోచిస్తున్నారు అని, సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని తల్లి తండ్రులకు సూచనలు చేస్తున్నారు. ఢిల్లీలో ముగ్గురు విద్యార్ధులు ఆడవాళ్ళ...

విద్యార్ధులకు తెలంగాణా గుడ్ న్యూస్…!

కరోనా వైరస్ కారణంగా ఎక్కువగా నష్టపోయిన వారిలో విద్యార్ధులు కూడా ఉన్నారు. ఈ విషయం అందరికి తెలుసు. విద్యా సంవత్సరం పూర్తి కాక ఎందరో విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. పదో తరగతి విద్యార్ధుల భవిష్యత్తు ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. ఇప్పట్లో పరిక్షలు నిర్వహించే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు. దీనితో చాలా...

పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ..!

నేటి ఆధునిక ప్రపంచంలో పిల్లలు చదువులతో ర్యాంకుల వెంట పరుగులు తీస్తున్నారు.ఒక విధమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఒత్తిడిలో పడి ఆహారం మీద శ్రద్ద పెట్టడం లేదు. దీనితో చదువు మీద మనసు లగ్నం కాదు సరి కదా శరీరం అలసటకు గురవుతుంది. అందుకని శరీరానికి ఒత్తిడిని దూరంచేసి, శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.ఈ సమయం...

విద్యార్థులూ.. హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లిపోండి..కరోనా వస్తుంది ..!

కరోనా వైరస్ నేపధ్యంలో భారత్ లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. జనాభా ఎక్కువ ఉన్న దేశం కావడంతో ఇప్పుడు ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణా రాష్ట్రాలు షట్ డౌన్ ప్రకటించాయి. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి. వైరస్ వేగంగా...

విద్యార్థులూ.. రోజూ పది నిమిషాలు ప్రకృతిలో గడపండి

పరీక్షాసమయంలో పిల్లలు విపరీతమైన ఒత్తిడిలో ఉంటారు. ప్రకృతితో మమేకమవడం చాలా శాంతినిస్తుంది. పిల్లలకు బోర్డ్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం కానున్నాయి. పరీక్షలంటేనే విద్యార్థులు భయపడిపోతారు. ఎంత బాగా చదివే పిల్లలయినా, ఎగ్జామ్స్‌ అనగానే ఎంతోకొంత నెర్వస్‌ కావడం సహజం. పరీక్ష హాల్‌లోకి ప్రవేశించగానే గుండెదడ, బిపి పెరగడం, చెమటలు పట్టడం లాంటివి చాలామందికి అనుభవమే. ఇవన్నీ ఒత్తిడి,...

వైరల్ వీడియో; స్టూడెంట్స్ అంటే ఇలా ఉండాలి…!

టీచర్ కు ఊహించని బహుమతి ఇచ్చి విద్యార్ధులు ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. రెండు వారాల క్రితం, ఉపాధ్యాయుడు ట్రే పేన్ యొక్క బాస్కెట్‌బాల్ బూట్లు లోగాన్ మిడిల్ స్కూల్‌లోని తన తరగతి గదిలోనే పోయాయి. దీనితో అతను నిరాశగా ఉన్నాడు....

ఏపీలో సంచలనం, విధ్యార్ధులతో క్షుద్ర పూజలు…!

ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. ఏకంగా తరగతి గదిలోనే... ఒక టీచర్ విద్యార్థులతోనే క్షుద్రపూజలు చేయిస్తున్నాడు. ఒక విద్యార్ధికి చెవి కమ్మలు పోవడంతో ఆ పని చేసాడు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని సి.వడ్డెపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆదివారం... విద్యార్థిని చెవికమ్మలు పోయిన విషయం ఉపాధ్యాయుడు రవికుమార్‌కు తెలియడంతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. మంత్రగాడిని పిలిపించి...
- Advertisement -

Latest News

మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర...
- Advertisement -

Telangana Secratariate : తాజ్‌ మహల్‌ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున...

ఆ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొచ్చేనా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకే కాదు హీరోయిన్లకు , హీరోలకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను వారు తమ చిత్రాలు విడుదలైనప్పుడు లేదా చేసేటప్పుడు ఫాలో...

శిశువులకు ముద్దు పెట్టడం అస్సలు మంచిది కాదట..!

చిన్న పిల్లలను చూస్తే.. ఎవరైనా ముందు చేసి పని బుగ్గలు లాగడం, ముద్దులు పెట్టడం.. అంత క్యూట్‌గా ఉంటారు.. చూడగానే ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ నవజాత శిశువుకు మాత్రం ముద్దు పెట్టడం అనేది...

కాసేపట్లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

కాసేపట్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయసభలలో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరు, లేవనెత్తాల్సిన...