వినాయక చవితి పూజా

వినాయకుడి ఎలుక వాహనం ఇచ్చే సందేశం ఇదే!

ఒక్కో దేవునికి ఒక్కో వాహనం. భారీకాయం కానీ చిన్న మూషిక వాహనం. అయితే దీనిలో పలు రహస్యాలు దాగి ఉన్నాయంటారు మన పండితులు అవేమిటో పరిశీలిద్దాం... వినాయకుని వాహనం మూషకం. ముషస్తేయే అనే ధాతువు మీద మూషకం లేదా మూషికమనే మాట ఏర్పడింది. దీనికి ఎలుక అని అర్థం.ఎలుకని ఓసారి పరిశీలించండి. ఎప్పుడూ చలిస్తూనే...

వినాయకుడికి పెండ్లి అయ్యిందా ?

వినాయకుడు, హనుమంతుడు సాధారణంగా బ్రహ్మచారులుగా పేర్కొంటారు.వినాయకుడు హస్తిముఖుడు, హస్తమంటే తుండం. హస్తం (తుండం) కలిగింది హస్తి (ఏనుగు). ఈ రూపాన్ని చూస్తూ మనం గమనించాల్సింది ఈయన ఏనుగు ముఖంవాడనే విశేషాన్ని కాదు. ఈయన జన్మనక్షత్రం హస్త హస్తా నక్షత్రం కన్యారాశికి చెందింది కాబట్టి ఈయన్ని అవివాహితుడన్నారు. అయితే లోకంలో వివాహం కానిదే కొన్ని కార్యాలకు అర్హత...

గణపతికి పత్రి అంటే ఎందుకంత ప్రీతి ?

ఏ దేవుడికి లేని విశిష్టమైన అంశాలు గణనాథుడికి కన్పిస్తాయి. ఆయన ఆహార్యాం నుంచి ఆహారం వరకు అన్ని ప్రత్యేకతలే. ప్రధానంగా ఆయన పూజలో ఉపయోగించే రకరకాల పత్రి ఎందుకు ఆయనకు ఇష్టమో తెలుసుకుందాం... వినాయకుడి జన్మరాశి అయిన కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఈయన ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి, వినాయకునికి పత్రిపూజ ఇష్టమని చెప్పవచ్చు. ఆయన ఆది...

గణాలకే కాదు… గుణాలకూ అధిపతి గణేషుడు!

ప్రతి పూజలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మన రుషులు వాటిని సంక్షిప్తంగా గూఢంగా దాచారు. వాటి అర్థాలను, వాటి ప్రాశస్త్యాలను తెలుసుకుంటే అవి మన జీవనగతినే మారుస్తాయనడంలో సందేహం లేదు. మనిషి ఎలా బతుకాలో అనే విషయాన్ని మహాగణపతి అద్భుతంగా తెలియజేశాడు. నిత్యం మనం పఠించే శ్లోకంలో ఉన్న కొన్ని నామాలను...

Download : వినాయక వ్రతకల్పం – నవరాత్రి విశేష పూజా విధానం

వినాయకుడు.. గణేషుడు.. విఘ్నేశ్వరుడు.. ఏకదంతుడు.. ఇలా ఏ పేరుతో కొలిచినా ప్ర‌స‌న్న‌మ‌య్యే విజ్ఞ‌నాయ‌కుడు వినాయ‌కుడు. వినాయకచవితి కోట్లాదిమంది విశేషంగా నిర్వహించుకునే పండుగ. వినాయకచవితి రోజున విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాలి. తొమ్మిది రోజులు గణపతిని ఎలా ఆరాధించాలి. ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? వినాయ‌క చ‌వితి విశిష్ఠ‌త‌, చ‌రిత్ర ఇలా విశేషపూజా విధానాలతో సమగ్రంగా మనలోకం సమర్పించే వినాయక...

వినాయ‌క పూజ ట్రెండ్ మారిందిగా…!

గ‌ణ‌ప‌తి బొప్పా మోరియా అంటూ పూన‌కాలు ఊగే పండుగ రానే వ‌చ్చింది. సెప్టెంబ‌ర్ 2న వినాయ‌క చ‌వితి పండుగ అంగ‌రంగ వైభ‌వంగా దేశ‌మంతా జ‌రుపుకోనున్నారు. వినాయ‌క చ‌వితి ద‌గ్గ‌ర‌కు వ‌స్తోన్న కొద్ది దేశంలో పండుగ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అయితే ఈ పండుగ కోసం రకరకాల ఆకారాల్లో వినాయక విగ్రహాలు రెడీ చేస్తున్నారు విగ్ర‌హాల త‌యారిదారులు....

జ్ఞానవృద్ధికి పాదరస గణపతి !!

గణపతి ఆరాధన రకరకాలుగా చేస్తారు. ఆయా పదార్థాలతో గణపతి ఆరాధన చేస్తే వచ్చే ఫలితాలు విశేషంగా ఉన్నాయి. అలాంటి వాటిలో పాదరస గణపతి అర్చన విశేషాలను తెలుసుకుందాం... పాదరసంతో తయారుచేసిన గణపతినే పారద గణపతి అంటారు. పాదరసంతో తయారు చేసిన శివలింగాలను విరివిగా పూజిస్తూ ఉంటారు. పారదలింగాల ఆరాధన విశేష ఫలప్రదమైనది. అలాగే పాదరసంతో తయారు...

గణపతిని పూజించిన పరమ శివుడు!!

గణపతి విఘ్నాధిపతి. గణేశుని పూజించకుండా ఏ పని ప్రారంభించినా విఘ్నం తప్పదు. వినాయకుడు సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. కింది ఉదాహరణ చూడండి. సాక్షాత్తు పరమ శివుడు త్రిపురాసుర సంహారం కోసమై వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ, కఠోర తపస్సు చేసి అఘోరాస్త్రం సృష్టించాడు. రెండు వర్గాల మధ్యా అనేక సంవత్సరాల పాటు...

గణపతి గంగ పుత్రుడు ఎలా అయ్యాడు ?

గణపతి అంటేనే దేవుళ్లలో ప్రథమ పూజలు అందుకునే దేవుడు. గణేషుడి గురించి చాలా కథనాలు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని ప్రకారం... పార్వతీదేవి ఒకసారి కాలక్షేపానికి సున్నిపిండితో ఓ బాలుని బొమ్మ చేసి, కొంతసేపు ఆడుకుని, తర్వాత గంగలో పడేసిందట. ఆ బాలుడి బొమ్మ గంగలో చక్కగా పెరగడం ఆరంభించిందట. గంగ ఆ బాలుని తన...
- Advertisement -

Latest News

రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మరింత అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధాని మోడీ రిమోట్ తో రహదారులను ప్రారంభించారు. రూ. 13700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు...
- Advertisement -

దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తాజాగా  బెంగళూరులో...

వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్‌ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...

లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?

చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన...

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బిజెపిని విమర్శిస్తూ ట్విట్ చేశారు....