హర్యానా

నీతి అయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌ విడుదల

నీతి అయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2021 జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకోగా.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో హర్యానా నిలిచింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదవ స్థానం దక్కింది. ఈ మేరకు నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ తాజా నివేదికను విడుదల...

అక్రమ మైనింగ్.. డీఎస్పీని చంపిన దుండగులు

హర్యానాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురుగ్రామ్‌లోని అరావలి కొండల్లో ఇటీవల అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మంగళవారం పోలీసులు అక్కడికి చేరుకుని అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో దుండగులు డీఎస్పీని ట్రాక్టర్‌తో గుద్ది చంపేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు...

నిజామాబాద్‌లో లారీని ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరు మృతి

నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిసాన్ సాగర్ జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కంటైనర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు స్పాట్‌డెడ్ అయ్యారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ...

Breaking: అస్తికలు కలపడానికి వెళ్లి అనంతలోకానికి.. 5గురు స్పాట్‌డెడ్..!!

హర్యానాలోని రేవరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-జైపూర్ హైవేపై మంగళవారం వేగంగా వెళ్తున్న క్రూజర్.. ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు మృతి చెందినట్లు బావల్ కలెక్టర్...

నా కూతుర్ని రేప్ చేసారని పోలీస్ స్టేషన్ కు వెళ్తే కేసు వద్దన్న పోలీసులు…!

హర్యానాలోని గురుగ్రామ్‌ లో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని బాలిక తండ్రి ఆరోపించారు. ఆదివారం ఉదయం గురుగ్రామ్‌ లోని సెక్టార్ 45 వద్ద ఈ సంఘటన జరిగింది. వాష్‌రూమ్‌కి వెళ్తుండగా నిందితుడు తనను పట్టుకుని రేప్ చేసారని బాధితురాలు తన ఫిర్యాదులో. బలవంతంగా బాధితురాని తన గదికి...

ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళకు అవార్డ్…!

హర్యానా రాష్ట్రంలోని హిసార్‌ కు చెందిన పర్వతారోహకురాలు, అనితా కుండుకు 'టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు 2019' ప్రధానం చేయనున్నారు అధికారులు. దీనిపై ఆమె స్పందిస్తూ ఇలా అన్నారు. "చైనా మరియు నేపాల్ వైపు నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ నేను అని ఆమె చెప్పుకొచ్చారు. నా విజయానికి...

సిఎంకు కరోనా వణుకుతున్న కేబినేట్…!

హర్యానా సిఎం కూడా కరోనా బారిన పడ్డారు. మనోహర్ లాల్ కట్టర్ కి కరోనా సోకిందని ఆయన తన ట్విట్టర్ లో ప్రకటించారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయనను గుర్గావ్‌ లోని మెదంత ఆసుపత్రిలో చేర్పించారు. తనతో పరిచయం ఉన్నవారు కరోనా పరిక్షలు చేయించుకోవాలని హోం క్వారంటైన్ కి వెళ్ళాలి అని విజ్ఞప్తి...

గుడ్డి అమ్మాయి అని రెండు మార్కులు వేసారు… రీ వాల్యూయేషన్ పెట్టింది… చివరికి…!

ఆ అమ్మాయికి కళ్ళు కనపడవు. కాని చదువు మీద ప్రేమ ఎక్కువ. చదువుకోవాలి అనే కోరిక చాలా బలంగా ఉంది. అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ అమ్మాయి మాత్రం తన చదువు ఆపలేదు. కళ్ళు కనపడకపోయినా సరే చదువు మీద ఉన్న ప్రేమతో చాలా జాగ్రత్తగా శ్రద్దగా చదువుకుంది. అయితే హర్యానా...

గర్భిణి మహిళలు సచివాలయానికి రావొద్దు, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…!

కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు మహిళలపై చాలా దారుణంగా పడుతుంది. చాలా ప్రాంతాల్లో గర్భిణి మహిళలు ప్రాణాలు ఎక్కువగా కోల్పోతున్నారు. వాళ్లకు వైద్యం చేయడం కూడా కాస్త సవాల్ గానే ఉంది అని చెప్పాలి. దీనిపై ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి అని చూసినా...

జొమాటో డెలివ‌రీ బాయ్‌.. 5 నెల‌ల జీతాన్ని పొదుపు చేసి స్పోర్ట్స్ బైక్ కొన్నాడు..!

హ‌ర్యానాలోని క‌ర్నాల్‌కు చెందిన సూర‌జ్ అనే యువ‌కుడు స్థానికంగా జొమాటో డెలివ‌రీ బాయ్‌గా ప‌నిచేస్తున్నాడు. 5 నెల‌ల పాటు క‌ష్ట‌ప‌డి సొమ్మును జ‌మ చేసి చివ‌ర‌కు తాను క‌ల‌లు క‌న్న స్పోర్ట్స్ బైక్‌ను కొనుక్కున్నాడు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే అంతే.. ఎవ‌రైనా ఏదైనా సాధించ‌వ‌చ్చు.. ఒక స్థిర‌మైన ల‌క్ష్యం అంటూ ఉన్నాక‌.. దాని కోసం ఎంత వ‌ర‌కైనా...
- Advertisement -

Latest News

డెక్కన్ మాల్ కూల్చివేతకు మరో ఐదు రోజులు – మంత్రి తలసాని

ఇటీవల సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత...
- Advertisement -

మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనట్లు సమాచారం. మార్చి మూడు, నాలుగు...

Telangana Secratariate : తాజ్‌ మహల్‌ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున...

ఆ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొచ్చేనా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకే కాదు హీరోయిన్లకు , హీరోలకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను వారు తమ చిత్రాలు విడుదలైనప్పుడు లేదా చేసేటప్పుడు ఫాలో...

శిశువులకు ముద్దు పెట్టడం అస్సలు మంచిది కాదట..!

చిన్న పిల్లలను చూస్తే.. ఎవరైనా ముందు చేసి పని బుగ్గలు లాగడం, ముద్దులు పెట్టడం.. అంత క్యూట్‌గా ఉంటారు.. చూడగానే ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ నవజాత శిశువుకు మాత్రం ముద్దు పెట్టడం అనేది...