at Pragati Bhavan

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సిఎస్ సోమేశ్ కుమార్ భేటీ

తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు విలువరించిన విషయం తెలిసిందే. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసింది హైకోర్టు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు సోమేశ్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ మధ్యంతర...

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో హరీష్ రావు భేటీ

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కేంద్రం ఆంక్షలతో తెలంగాణకు 40,000 కోట్ల ఆదాయం తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం వైఖరిని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని కేసీఆర్ ప్లాన్...

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పై సీఎం కేసీఆర్ నేడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. రోడ్డు పనుల్లో నాణ్యత పెంచే చర్చలతో పాటు రెండు శాఖల మధ్య సమన్వయం, ఆర్ అండ్ ఆర్ బి లో నియామకాలపై చర్చించారు. రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. పరిపాలన సంస్కరణలో భాగంగా బాధ్యతల వికేంద్రీకరణ, పనుల...

ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ని కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల

మునుగోడు ఉప ఎన్నికలలో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తనకి ఈ అవకాశం ఇచ్చి, తన విజయానికి కారణమైనందుకు మునుగోడు ఎమ్మెల్యే పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ...

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్ నేత కుమారస్వామితో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఇరువురు నేతలు సమావేశం అయ్యారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ సీఎం అందుకు తగిన విధంగా వ్యూహరచన, ఇతర పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. వారం రోజుల...

ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో సీపీఏం నేతల భేటీ

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సిపిఎం నేతలు భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర పార్టీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సిపిఎం సెంట్రల్ కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు. ఈ భేటీలో మునుగోడు ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలతో...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....