banana

అరటిపండుతో ఈ సమస్యలకి ఇలా చెక్ పెట్టండి..!

అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి పండు లో విటమిన్ బి 6, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫైబర్ ఉంటాయి. అరటి పండ్లు తీసుకుంటే మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పండిన అరటి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అయితే పచ్చి అరటి పండు తిన్నా పండిన అరటి పండు...

అరటికాయ, అరటి పండు.. ఏది తినాలి? ఏ సమయంలో తినాలి? తెలుసుకోండి.

అరటి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బయటకెళ్ళినపుడు ఆకలి దంచేస్తూ ఉంటే, హోటళ్ళలో తినడం ఇష్టలేకపోతే, ఏదైనా పండు తిందాం అన్న ఆలోచన వచ్చినపుడు, ఏ పండైతే ఆకలి తీరుతుందన్న ఆలోచనకి అరటి పండు మాత్రమే గుర్తుకు వస్తుంది. అరటి పండు ఆకలి తీర్చడానికే కాదు ఆరోగ్యానికీ మంచిదే. ఐతే ఏ టైమ్...

ఈ పండ్లు తీసుకుంటే వేసవిలో హైబీపీ వలన ఇబ్బందులు రావు..!

ఎక్కువగా వేసవి కాలం లో హై బ్లడ్ ప్రెషర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే దానిని కంట్రోల్ చేసుకోవడానికి డైట్ లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. ఆరోగ్యకరమైన ఈ పండ్లని మీరు తీసుకుంటే హై బీపీ వలన ఇబ్బంది రాకుండా ఉంటుంది. మరి ఆ పండ్ల గురించి ఇప్పుడే చూసేయండి..! పుచ్చకాయ : పుచ్చకాయ లో...

ఇంట్లోనే ఉంటూ ప్రోటీన్ షేక్ తయారు చేసుకోండిలా..!

ప్రస్తుత సమాజంలో చాలా మంది ఉరుకుల పరుగుల జీవనానికి అలవాటు పడ్డారు. డబ్బు సంపాదించాలనే నెపంతో ఉద్యోగాలు చేస్తూ పరుగులు పెడుతున్నారు. వీరు పనిలో ఉన్నప్పుడు తినడానికి కూడా ఎంతో అశ్రద్ధ వహిస్తారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మధ్యాహ్న భోజనం చేయడానికి మాత్రమే సమయాన్ని కేటాయిస్తారు. అయితే టిఫిన్స్, ఆహారం తీసుకోవడం...

జీర్ణ సమస్యలని దూరం చేసే అద్భుతమైన ఆహారం అరటి పండు..

ప్రస్తుత రోజుల్లో జీర్ణ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం,జీవితపు అలవాట్లు వేరుగా ఉండడం మొదలగు వాటివల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఐతే జీర్ణ సమస్యలని దూరం చేసుకోవడానికి అరటి పండు చేసే సాయం అంతా ఇంతా కాదు. ఫైబర్ శాతం ఎక్కువగా ఉండే అరటి పండు...

అరటిపండుతో ఈ సమస్యలు తొలగిపోతాయి …!

సాధారణంగా మనకి అరటిపళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతూనే ఉంటాయి. పైగా అన్ని సీజన్స్ లో కూడా ఇవి మనకి చాలా అందుబాటులో ఉంటాయి. దీనిని తినడం వల్ల చాలా పోషకాలు మనకి లభిస్తాయి. అయితే మరి అరటి పళ్ళు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయనేది ఇప్పుడు చూద్దాం. అరటి పండు లో నాచురల్...

ఆరోగ్యకరమైన జీర్ణక్రియకి అవసరమైన ఆహారాలు..

జీర్ణక్రియ అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవకపోతే చాలా సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలకి దూరంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనదై ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. బొప్పాయి రాత్రి పడుకుని పొద్దున్న లేవగానే మొదటగా తీసుకునే ఆహారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దాదాపు 8గంటల...

వామ్మో.. మోచేయంత అరటి పండు..!

పూర్వం భూమిలో ఉంటే సారంతో కూరగాయలు, పండ్ల పెద్ద సైజులుగా ఉండేవని మన పెద్దలు చెప్పేవాళ్లు. కాలం గడిచే కొద్దీ వాటి సైజ్ తగ్గుతూ వచ్చాయని, భూమిలో రసాయనాలు వాడటం వల్ల కూరగాయలు, పండ్లల్లో నాణ్యత, వాటి పరిమాణం తగ్గుతూ వచ్చాయి. భారీ సైజులో ఉన్న కొన్ని కూరగాయ పంటలను, ఫ్రూట్స్‌ను చూసి ప్రస్తుతం...

అజీర్తి తో బాధపడే వాళ్ళు ఇలా చెయ్యండి…!

చాలా మంది ఆహారం జీర్ణం కావటం లేదని బాధ పడతారు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు ఆహారం ఎంతో చక్కగా జీర్ణం కావడంతో పాటు చక్కటి ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ముందుగా భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆహారం జీర్ణం నోటి నుంచి ప్రారంభం అవుతుంది....

గుండె ఆరోగ్యం కోసం వీటిని తీసుకుంటే మంచిది..!

మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. అలాంటప్పుడు మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన శైలిని తప్పక మార్చుకోవాలి. గుండె జబ్బులు లేదా గుండె పోటు నివారించడానికి జాగ్రత్తలు ఎన్నో తీసుకోవాలి. గుండె సురక్షితంగా ఉండాలి అంటే మనం తీసుకునే రోజు వారి ఆహారం లో ఒమేగా 3 ఫ్యాటి ఆమ్లాలు,...
- Advertisement -

Latest News

అద‌ర‌గొడుత‌న్న హంసానందిని.. ఆహా అంటున్న అభిమానులు!

హంసానందిని అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె త‌న అందంతో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆమె వంశీ డైరెక్ష‌న్‌లో వచ్చిన అనుమానస్పదం సినిమాద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
- Advertisement -

ఏపీ : రేపు 8 మంది ఎమ్యెల్సీల రిటైర్మెంట్.. తగ్గనున్న టిడిపి సంఖ్యా బలం

ఏపీ శాసన మండలిలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. రేపు శాసన మండలిలో ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కౌన్సిల్ లో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీలు 11కు...

విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు ఖాయం: వైసీపీ ఎంపీ ప్రకటన

రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రానున్నదని... ఆ మేరకు సంకేతాలు అందుతున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మూహూర్తం ఇంకా నిర్ణయం...

వరల్డ్ కిడ్నీక్యాన్సర్ డే : కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు.. తెలుసుకోవాల్సిన విషయాలు.

ప్రతీ ఏడాది జూన్ 17వ తేదీని ప్రపంచ మూత్రపిండాల క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. మూత్రపిండాలు రక్తంలో వ్యర్థాలను, నీటిని గ్రహించి మూత్రాశయం ద్వారా బయటకి పంపిస్తాయి. అదీగాక రక్తం పీహెచ్ స్థాయిలను మెయింటైన్...

క‌మ‌లం గూటికి క‌డియం..? ఎమ్మెల్సీ ఇవ్వ‌క‌పోతే ఇదే ఫైనల్‌!

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ఘ‌ట్టంగా ఉంది. అయితే ఇప్పుడు ఆయ‌న ఎపిసోడ్ కాస్త బీజేపీ గూటికి చేరింది. ఎన్నో మ‌లుపులు, ఎన్నో ట్విస్టుల త‌ర్వాత ఆయ‌న క‌మ‌లం...