by election

షా ఎఫెక్ట్: మునుగోడులో వ్యూహం మారుస్తున్న కమలం…!

అనుకున్న దాని కంటే మునుగోడులో బీజేపీ సభ భారీగా సక్సెస్ అయిందని చెప్పాలి. అసలు బలం లేని చోట బీజేపీ సభ సక్సెస్ అవుతుందా? లేదా? అని అందరిలోనూ డౌట్ ఉంది. పైగా అధికార టీఆర్ఎస్ సభని సక్సెస్ కాకుండా చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తూ వచ్చింది. కానీ అవేమీ పెద్దగా ఫలిచలేదు. మునుగోడులో బీజేపీ సూపర్...

ఎడిట్ నోట్: ‘ఎర్ర’ ’గులాబీ’..!

దేశంలో కమ్యూనిస్టులు కంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది...పేదల కోసం పోరాడే పార్టీగా ముద్ర ఉంది..అలాగే ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేవారు. కానీ రాను రాను వారి ప్రభావం తగ్గుతూ వచ్చింది...ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల ప్రభావం బాగా తగ్గింది. 2014లో తెలంగాణలో కమ్యూనిస్టులు రెండు, మూడు సీట్లు...

ఎడిట్ నోట్: మునుగోడు ముచ్చట్లు…!

ఇప్పుడు తెలంగాణ రాజకీయమంతా మునుగోడు చుట్టూనే తిరుగుతుంది...ఇంకా రాష్ట్రంలో ఏ సమస్య ఉందో...ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో బయటకు రావడం లేదు..కేవలం మునుగోడు అంశమే హైలైట్ అవుతుంది. మూడు ప్రధాన పార్టీలు మునుగోడు చుట్టూనే రాజకీయం చేస్తున్నాయి...అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికని సెమీఫైనల్ గా తీసుకుని మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మూడు...

ఎడిట్ నోట్: కారు ‘రాజీనామా’..!

ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బాగా చర్చనీయాంశమవుతున్న విషయం ఏదైనా ఉందంటే అది మునుగోడు ఉపఎన్నిక గురించే...కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. అతి త్వరలోనే మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. అయితే ఏదైనా పార్టీలోకి వెళ్ళేవారు...రాజీనామా చేసే వెళ్ళడం అనేది మంచి సంప్రదాయం అని చెప్పాలి. ఎందుకంటే...

ఎడిట్ నోట్: అధికారం x ఆత్మగౌరవం x అభిమానం

తెలంగాణ ప్రజలు ఇప్పుడు మునుగోడు వైపు చూస్తున్నారు...ఇక్కడ ఏ రాజకీయ పార్టీ పైచేయి సాధిస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి...తాజాగా కాంగ్రెస్ పార్టీతో పాటు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. ఇక బీజేపీలో చేరడం ఖాయమే. ఇక ఇదంతా...

ఎడిట్ నోట్: మునుగోడు ‘ముక్కోణం’!

మొత్తానికి తెలంగాణలో మరో ఉపఎన్నిక రానుంది...కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇన్నేళ్లు కాంగ్రెస్ లో పనిచేసిన ఆయన...తెలంగాణలో బీజేపీ బలపడటం...అదే సమయంలో కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ రెడ్డికి దక్కడంతో...ఒక్కసారిగా ఆలోచనలు మార్చుకున్నారు. కొన్ని నెలల క్రితమే ఆయన బీజేపీ పెద్దలతో టచ్ లోకి...

హుజూరాబాద్ తోపాటు మరో 30 అసెంబ్లీ.. 3 పార్లమెంట్ స్థానాలకు..

ప్రతిష్టాత్మక హుజూరాబాద్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. దీంతో పాటు దేశంలోని 30 అసెంబ్లీ స్థానాలకు, మరో 3 పార్లమెంట్ స్థానాలకు ఇదే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగనున్నాయి. గెలుపొందిన అభ్యర్థులు చనిపోవడమో లేకపోతే వేరే కారణాల వల్ల రాజీనామాలు చేయడమో, అనర్హతల కారణంగా డిస్ క్వాలిఫై కావడం మూలంగానో ఈ ఉపఎన్నికలు జరుగుతు న్నాయి....

ఈటెలకు ఓటమి భయం పట్టుకుంది. త్వరలో రెడ్డి కార్పోరేషన్- హరీష్ రావు

హుజూరాబాద్ ఉపఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది. కారు కమలం మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. ఇంకా నోటిఫికేషన్ రాక ముందే బీజేపీ, టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శ ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా హరీష్రావు ఈటెలకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. అలాగే రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు....

ఉప ఎన్నిక ఓటమి పై పోస్టుమార్టం మొదలుపెట్టిన టీఆర్ఎస్…!

ఉప ఎన్నికల్లో ఓటమి పాలవడం పై టిఆర్ఎస్ లో చర్చ మొదలైంది. అంచనాలు ఎక్కడ తప్పాయి అని లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గములో పని చేసిన నేతల నుండి నివేదికలు ఇవ్వాలని పార్టీ కోరింది.మొత్తం గా ఓటమికి కారణాలపై విశ్లేషణ మొదలు పెట్టింది టిఆర్ఎస్. బిజెపి చాప కింద నీరుల కదులుతున్న పసిగట్టడంలో విఫలం అయ్యమా...

నామినేషన్‌ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే భార్య..తోడుగా వెళ్లిన మంత్రి, ఎంపీ.

దుబ్బాక ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత రోజు నామినేషన్‌ దాఖలు చేశారు..తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌తో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు..దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి అనారోగ్యంలో మృతి చెందటంతో ఈసీ...
- Advertisement -

Latest News

మోదీ ఏమైనా 100 తలల రావణుడా? : మల్లికార్జున ఖర్గే

మరోసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. ఇటీవల ప్రధాని మోదీపై మల్లికార్జున ఖర్గే విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి...
- Advertisement -

పెళ్లికూతురుగా ముస్తాబైన హన్సిక వీడియో వైరల్..!!

కోలీవుడ్ హీరోయిన్ హన్సిక టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. తెలుగులో దేశముదురు సినిమా ద్వారా మొదట ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి హీరోయిన్గా పేరు...

నాలుగు రెట్లు తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది : కొదండరాం

శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో తెలంగాణ యూత్ డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్...

అయ్యో.. ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్న ఓయో..

దేశీయ కంపెనీ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీ టీమ్‌లలో 600 ఎగ్జిక్యూటివ్‌లను తొలగించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే జొమాటో, బైజూస్ వంటి కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఆతిథ్య సేవలు అందించే ఓయో...

సేంద్రీయ వ్యవసాయం ఎలా చేస్తారు? పాటించాల్సిన పద్ధతులు..

ప్రస్తుతం రైతులు ఎక్కువగా రసాయనిక ఎరువులను వాడుతున్నారు..వాటి వల్ల ఇప్పుడు కొంత వరకూ ప్రయోజనం ఉన్నా కూడా తర్వాత చాలా నష్టాలను చూడాలి..అందుకే వ్యవసాయ నిపుణులు సెంద్రీయ వ్యవసాయం చేపట్టాలని సూచిస్తున్నారు.ఎటువంటి రసాయనాలు...