cinema

ప్రభాస్‌కి చాలెంజ్ విసురుతోన్న ఆలియా భట్

ప్రభాస్‌తో ఫైటింగ్ ఎందుకని స్టార్ హీరోలు కూడా డార్లింగ్‌కి దారి ఇచ్చేస్తున్నారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం ప్రభాస్‌కి సవాల్ విసురుతోంది. నెక్‌ టు నెక్‌ ఫైటింగ్‌కి దిగుతోంది. మరి 'బాహుబలి'ని చాలెంజ్‌ చేస్తోన్న హీరోయిన్ పై టాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ ఇమేజ్‌ నెక్ట్స్ లెవల్‌కి...

సుశాంత్ పేరు చరిత్రలో నిలిచిపోయేలా .. జాతీయ అవార్డు..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం చేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ లో పెద్ద ప్రకంపనలే చెలరేగాయి. బంధుప్రీతి బాలీవుడ్ ని ఏలుతుందని దానివల్లే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని వాదించినవారు ఉన్నారు. అదంతా పక్కన పెడితే తాజాగా సుశాంత్ సింగ్ పేరు సినిమా...

వీడు వీడి వేషాలు.. నెట్ ఫ్లిక్స్ కౌంటర్ ఆహాని ఉద్దేశించేనా?

ఓటీటీ ఫ్లామ్ లలో మేజర్ షేర్ ఉన్న నెట్ ఫ్లిక్స్ తెలుగులో ఒరిజినల్ సిరీస్ తో ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీస్ ని పిట్ట కథలుగా రీమేక్ చేసి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులోకి వచ్చేస్తున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా నెట్ ఫ్లిక్స్ కొంత సందడి చేసింది. ఆ సందడికి...

క్యాస్టింగ్ కాల్: వెండితెరపై వెలిగిపోవాలనుకునే వాళ్ళకి అదిరిపోయే అవకాశం…

నటనలో ప్రావీణ్యం మీ సొంతమా? మీలో కళని అందరికీ పరిచయం చేయాలని అనుకుంటున్నారా? మీకు తెలియని టాలెంట్ మీలో ఉందని మీరు గుర్తించారా? సినిమాల మీద ఆసక్తి ఉందా? ఒక్కసారైనా తెరపై కనిపించాలని ఉందా? ఐతే ఈ అవకాశం మీ కోసమే. కొత్తగా నిర్మించబోయే సినిమాలో నటీనటుల కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. మధు అర్ట్స్ నిర్మిస్తున్న...

బుల్లితెరపై మరోసారి హోస్ట్‌గా ఎన్టీఆర్‌..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తన డైలాగ్ తో.. అదిరిపోయే స్టెప్పులతో చిత్ర పరిశ్రమలో టాప్ హీరోలో ఒక్కరిగా నిలిచాడు. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు బుల్లితెర‌పై కూడా ఇప్ప‌టికే...

అ.. ఆ లు రాస్తున్న అనుపమ పరమేశ్వరన్..

నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాతొ హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్, ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు తెచ్చుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అ.. ఆ, రామ్ హీరోగా ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలు ఆమెకి మంచి హిట్లుగా నిలిచాయి. తెలుగులో చాలా...

వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న మిల్కీ బ్యూటీ..!

తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందంతో.. నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. శ్రీ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఈ భామ.. వరస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ టాప్ హీరోయిన్స్ లో ఒక్కరిగా ఎదిగారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో ఒకరైన తమన్నా ఇటీవల కరోనాకు...

అనసూయ కోలీవుడ్ ఎంట్రీ.. సిల్క్ స్మిత గెటప్ లో..

యాంకర్ అనసూయ సినిమాల వేగం బాగా పెంచింది. రంగమ్మత్త వంటి విభిన్నమైన పాత్రలో కనిపించిన అనసూయ, తన తర్వాతి పాత్రల్లో కూడా వైవిధ్యం ఉండేలా చూసుకుంటుంది. తాజాగా థ్యాంక్యూ బ్రదర్ చిత్రంలో గర్భిణీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పుడిప్పుడే స్పీడ్ అప్ అవుతున్న అనాసూయ, తమిళంలోనూ ఎంట్రీ ఇస్తుంది. విజయ్ సేతుపతి హీరోగా...

హీరోయిన్ల మాల్దీవుల వెకేషన్ కి కారణం దొరికేసింది…

ప్రస్తుతం కరోనా భయం చాలా వరకు తగ్గింది. కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత సమయంలో జనాలు ఇళ్ళ నుండీ బయటకి రావడానికి పెద్దగా భయపడట్లేదు. కానీ టూరిజం కోసం ఇతర ప్రదేశాలకి వెళ్ళాలంటే సంశయిస్తున్నారు. దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. కానీ సినిమా తారలు మాత్రం వెకేషన్ కోసం మాల్దీవులకి పయనమవుతున్నారు. ఒకరి తర్వాత...

ఏడేళ్ళు పూర్తి.. ఆ తర్వాతేంటి రకుల్..?

రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్టీకి వచ్చి ఏడేళ్ళు పూర్తి చేసుకుంది. కెరటం సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టిన రకుల్ కి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో విజయం దక్కింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మంచు మనోజ్ హీరోగా వచ్చిన కరెంట్ తీగ...
- Advertisement -

Latest News

వివేకానంద: మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే…!

భయమే ఓటమికి కారణం అవుతుంది. పైగా ఎక్కువ భయ పడటం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. శక్తి, సామర్ధ్యాలు ఉన్నా తెలివితేటలు వున్నా...
- Advertisement -