corona test

షాకింగ్: కరోనా టెస్ట్ కేవలం వంద రూపాయలే

ప్రైవేటు ప్రయోగశాలలు నిర్వహించే కరోనా టెస్ట్ ల విషయంలో ఓడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కోసం ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో గరిష్ట ధరను రూ .100గా నిర్ణయించింది. జీఎస్టీ కూడా అందులోనే అని స్పష్టం చేసింది. డిసెంబర్ 21 న ఒడిశా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ...

మాస్క్ లేకుండా పట్టుబడితే కరోనా టెస్ట్..ఇక దక్షిణాదిలో కూడా ?

మాస్క్ ధరించకపోతే ఫైన్ తప్పదంటున్నారు. మాస్క్ లేకుండా పట్టుబడితే కరోనా టెస్ట్ చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వస్తే భారీగా ఫైన్ కట్టాలి..ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఫైన్‌ లు... పరిస్థితి చేయిజారితే దక్షిణాదికీ వచ్చే అవకాశం ఉంది. కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమౌతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపు...

కోవిడ్ నెగెటివ్ వ‌చ్చినా లైట్ తీసుకోకూడ‌దు.. ఎందుకంటే..?

ప్ర‌సాద్ ఒక కంపెనీలో ఉద్యోగి. నిత్యం ఆఫీసుకు వెళ్ల‌డం, ప‌నిచేయ‌డం, ఇంటికి రావ‌డం ఇదీ అత‌ని ప‌ని. కానీ ఒక రోజు ఎందుకో కోవిడ్ ల‌క్ష‌ణాలు అనిపించి టెస్ట్ చేయించాడు. పాజిటివ్ అని తేలింది. దీంతో షాక్‌కు గుర‌య్యాడు. వెంట‌నే హోం ఐసొలేష‌న్‌లో ఉండి చికిత్స తీసుకోవ‌డం మొద‌లు పెట్టాడు. అయితే ముందుగా ర్యాపిడ్...

మెడికల్ షాప్ లో కరోనా టెస్ట్, తాట తీస్తున్న పోలీసులు…!

కృష్ణా జిల్లా నూజివీడులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అనధికార కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూజివీడులో ప్రయివేట్ ఆసుపత్రులు, రక్త పరీక్షల ల్యాబ్ లపై మెరుపు దాడులు చేసారు స్థానిక పోలీసులు. జ్వరాల రోగులకు కరోనా నిర్ధారణకు 1500 నుండి 2500 వరకు ప్రయివేట్ మెడికల్ మాఫియా వసూలు...

కరోనా టెస్ట్ అని 8 తులాల బంగారం కొట్టేసారు…!

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు చేపట్టినా సరే విస్తృతంగా కేసుల వ్యాప్తి ఉంది. ఇక ప్రజల్లో కూడా కరోనా భయం చాలా ఎక్కువగా ఉంది. అందుకే అనుమానం వస్తే పరిక్షలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఒక వృద్దురాలు నిలువునా మోసపోయింది. విశాఖ సీతంపేట లో ఒక ఘటన జరిగింది. కరోనా...

చివరికి కరోనా రిపోర్ట్ ఫోర్జరీ చేసేసారు…!

దేశ రాజధానిలోని ప్రజలకు నకిలీ కరోనా పరీక్ష నివేదికలను అందించినందుకు గానూ... 34 ఏళ్ల వైద్యుడు మరియు అతని సహచరుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం మీడియాకు వివరించారు. నిందితులను మాల్వియా నగర్ నివాసి కుష్ బిహారీ పరాషర్ మరియు అతని సహచరుడు అమిత్ సింగ్ గా గుర్తించారు. కరోనా పరీక్ష నివేదికల ఫోర్జరీకి...

ఉమ్మి ద్వారా క‌రోనా టెస్టుకు అమెరికా ఎఫ్‌డీఏ ఓకే..!

క‌రోనా టెస్టుల‌ను చేసేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు భిన్న ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తున్నారు. అయితే అమెరికాలోని ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్‌డీఏ) క‌రోనా టెస్టుకు గాను ఓ నూత‌న ప‌ద్ధ‌తికి ఓకే చెప్పింది. ఇక‌పై అనుమానితులకు చెందిన ఉమ్మి శాంపిల్స్‌ను సేక‌రించి క‌రోనా టెస్టు చేయ‌నున్నారు. ఈ మేర‌కు అమెరికా ఎఫ్‌డీఏ తాజాగా...

క్రికెట‌ర్ ఎంఎస్ ధోనీకి క‌రోనా టెస్టు.. రిజ‌ల్ట్ నెగెటివ్..!

ఐపీఎల్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌, భార‌త క్రికెటర్ ఎంఎస్ ధోనీ రాంచీలో క‌రోనా టెస్టుకు గాను శాంపిల్స్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రాంచీలో ఉన్న ఫాం హౌస్ లో ధోనీ ప్ర‌స్తుతం ఇండోర్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. అయితే తాజాగా బీసీసీఐ నిబంధ‌న‌ల మేర‌కు అత‌ను...

కరోనా నుంచి కోలుకున్న మధ్యప్రదేశ్ సీఎం..!

క‌రోనా నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కోలుకున్నారు. తాజాగా చేసిన కోవిడ్ 19 పరీక్ష‌ల్లో నెగిటివ్ వ‌చ్చింద‌ని స్వ‌యంగా ఆయ‌నే వెల్ల‌డించారు. అలాగే త‌న‌కు వైద్య‌సేవ‌లు అందించిన డాక్ట‌ర్లు, వైద్య సిబ్బందికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు రేప‌టి వ‌ర‌కూ ఐసోలేష‌న్‌లో ఉండనున్న‌ట్లు పేర్కొన్నారు. తాను కోలుకోవాల‌ని ప్రార్థించిన అందరికీ...

కోవిడ్-19కు ప్లూ లక్షణాలు.. ఆరు విభాగాలుగా డివైడ్

కోవిడ్-19 వైరస్ ను ఇప్పుడు ఆరు రకాలుగా వర్గీకరించారు. బ్రిటన్ లోని కింగ్స్ కాలేజీ, లండన్ శాస్త్రవేత్తలు మార్చి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో కరోనా బారిన పడిన 1600 మంది రోగులకు బయటపడిన లక్షణాలను ఎప్పటికప్పుడు సేకరించి ప్రత్యేక అల్గారిథంతో విశ్లేషించి వర్గీకరించారు. అనంతరం అందరూ ఓ అభిప్రాయానికి వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్...
- Advertisement -

Latest News

ఉత్తరాంధ్ర వైసీపీ సమస్యల వలయం

ఉత్తరాంధ్ర వైసీపీలో ఇప్పుడు కొన్ని కొన్ని శక్తులు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి అనే వార్తలు మనం కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం. ప్రధానంగా విజయసాయి రెడ్డి...
- Advertisement -