criket

రోహిత్ కోహ్లీ మధ్య మాటల్లేవ్.. నిజం బయటపడింది..!

గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో రోహిత్ శర్మ గాయం గురించి ఆసక్తికర చర్చ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గాయం గురించి స్పందిస్తూ రోహిత్ శర్మ గాయం గురించి ఎలాంటి సమాచారం లేదని అసలు క్లారిటీ లేదు అంటూ సమాధానం ఇవ్వడం మరింత...

రోహిత్ గాయం.. కోహ్లీ అసంతృప్తి..!

గత కొంత కాలం నుంచి టీమిండియాలో కీలక ఆటగాడైన రోహిత్ శర్మ గాయంపై తీవ్రమైన చర్చ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. బీసీసీఐ పై విమర్శలు రావడంతో రోహిత్ శర్మను టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన బిసిసీఐ కానీ ప్రస్తుతం రోహిత్ శర్మ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేకపోవడంతో టెస్ట్ క్రికెట్ కూడా ఆడే...

రోహిత్ శర్మ కెప్టెన్ అయితేనే బాగుంటుంది.. ఎందుకంటే..!

ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఐదవసారి టైటిల్ విజేతగా నిలిచిన నాటి నుంచి టీమిండియా కెప్టెన్సీ మార్పు పై తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్కు విరాట్ కోహ్లీ ని కెప్టెన్సీ నుంచి తొలగించి రోహిత్ శర్మ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి అంటూ ఇప్పటికే...

టీమిండియాతో ఇక అలాంటివి ఉండవు అంటున్న ఆసీస్ కోచ్..!

ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా భారత్ మ్యాచ్ అంటే చాలు ఒకరినొకరు కవ్వింపులకు దిగటం లాంటి ఘటనలు ఎన్నో మ్యాచ్ మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. గతంలో ఇలా పలుమార్లు జరిగింది కూడా. అయితే ఈ సారి మాత్రం ఆస్ట్రేలియా భారత్ మధ్య జరగబోయే మ్యాచ్ లో...

టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం..!

ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీ ముగియగానే అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది భారత జట్టు అయితే. భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఐపీఎల్లో గాయం బారిన పడడంతో ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అంతేకాకుండా...

రోహిత్ శర్మ లేకపోయినా సరే..!

ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు మూడు టి20లు, నాలుగు టెస్ట్ సిరీస్ లు ఆడనుంది భారత జట్టు. ఈ క్రమంలోనే భారత జట్టులో కీలక ఆటగాడైనా రోహిత్ శర్మ గాయం కారణంగా ప్రస్తుతం రికవరీ అవుతున్న నేపథ్యంలో పరిమిత...

వందేళ్ల రంజీ క్రికెట్.. అరుదైన రికార్డ్..!

భారత వెటరన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్లేయర్ రఘునాథ్ చందోర్కర్ ఇటీవలే తన 100వ పుట్టినరోజు జరుపుకుని అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు. గతంలో మహారాష్ట్ర తరపున ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడి తన ప్రతిభను చాటుకుని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రఘునాథ్ చందొద్కర్.. 100వ పుట్టినరోజు జరుపుకున్న మూడవ రంజీ క్రికెటర్గా అరుదైన...

అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే.. ఆటగాళ్ళ వయస్సు ఎంత ఉండాలో తెలుసా..?

ఎన్నో రోజుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లో ఉన్న పలు నిబంధనల సడలింపును చేస్తూ సరికొత్త నిబంధనలు తెరమీదికి తెచ్చింది ఐసిసి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ అంతర్జాతీయ క్రికెట్ ఆడడానికి గల వయసు ఎంత అనేదానిపై కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ధారించిన కొత్త నిబంధనల ప్రకారం...

చెన్నై జట్టు ధోనీని వదులుకోవడమే బెటర్..!

భారత క్రికెట్ జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయే భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఇటీవలే మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిపోయాడు. గత కొన్ని రోజుల నుంచి ఐపీఎల్ టోర్నీలో 9వ జట్టును కూడా...

క్రికెట్ బంతి అనుకొని నాటుబాంబు పట్టుకున్న బాలుడు.. చివరికి..!

అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో బాలున్ని ఊహించని విధంగా మృత్యువు కబళించింది. ఎవరో చేసిన తప్పుకు చివరికి ఆ బాలుడు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్లక్ష్యంగా నాటుబాంబులు పబ్లిక్ ప్లేస్ లో పెట్టడంతో ఆ నాటుబాంబులు చూసిన బాలుడు అవి క్రికెట్ బంతి అనుకొని వాటితో ఆడుకోవడం తో నాటు బాంబు...
- Advertisement -

Latest News

కొత్త బిచ్చగాడిలా రోడ్డున పడ్డావేంటి బాబూ?: విజయసాయి

ఐటీ ఉద్యోగులు టీడీపీకి రాయల్టీ (పార్టీ ఫండ్) ఇవ్వాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. 'కొత్త బిచ్చగాడిలా ఇలా రోడ్డున...
- Advertisement -

BREAKING : ప్రగతి భవన్‌కు కవిత.. సీఎం కేసీఆర్‌తో భేటీ

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో 160 సీఆర్‌పీసీ కింద వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది సిబిఐ. కేవలం వివరణ కోసం మాత్రమే నోటీసు ఇచ్చినట్లు సీబీఐ...

Cyber Crime : ముంబై పోలీసులమంటూ సైబర్ మోసం.. 

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర యాప్‌లు, లింకులు, ఈ మెయిల్స్‌తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నేరాల నియంత్రణపై దృష్టిపెట్టారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు వారి ఉచ్చులో పడకుండా విస్తృతంగా అవగాహన...

ఎల్‌ఐసీ కస్టమర్లకు గుడ్ న్యూస్…!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. పైగా చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశ పెట్టిన పాలసీలతో బెనిఫిట్స్ ని పొందుతున్నారు. భవిష్యత్తు...

రాష్ట్రపతి హోదాలో తొలిసారి రేపు ఏపీకి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు(ఆదివారం) ఏపీ పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి హోదాలో ఆమె తొలిసారిగా ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడ సమీపంలోని పోరంకిలో వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో అధికారులు ఉన్నారు. సభా...