droupadi murmu

ముర్మును “రాష్ట్రపత్ని”అనడం నీచ సంస్కారమే – రాములమ్మ

ముర్మును "రాష్ట్రపత్ని"అనడం నీచ సంస్కారమేనని విజయశాంతి ఫైర్‌ అయ్యారు. విలువలు, విజ్ఞత కలిగిన వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్తానంతో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన విశిష్ట వ్యక్తి, తొలి ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్ముగారిని చూసి యావత్ దేశం గర్విస్తోంది. అత్యున్నత పదవుల్లో సామాన్యులకు సైతం చోటిచ్చే మన ప్రజాస్వామ్యంలోని ప్రత్యేకతను ప్రపంచమంతా...

ఎడిట్ నోట్: నెక్స్ట్ ఏంటి?

రాజకీయంగా కేసీఆర్ వేసే ఎత్తులు పసిగట్టడం చాలా కష్టమని చెప్పొచ్చు...ఆయన రాజకీయంగా వేసే వ్యూహాలు ప్రత్యర్ధులకు తెలిసేలోపే అసలు విషయం ముగిసిపోతుంది...అంటే అంతలా కేసీఆర్ వ్యూహాలు ఉంటాయి..అయితే ఇదంతా ఒకప్పుడు మాత్రమే...ఇప్పుడు కేసీఆర్ వ్యూహాలు తెలుసుకోవడం కాదు కదా...ముందే ఆయన వ్యూహాలు ఫెయిల్ అయిపోతున్నాయి. పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. వరుసగా రెండోసారి అధికార...

ఈనెల 12న ఏపీకి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ కి రానున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి సి కె కన్వెన్షన్ లో వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశమవుతారు. సాయంత్రం ఐదు గంటలకు తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు. ద్రౌపది ముర్ము కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...

జూలై 12న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది మూర్ము జూలై 12 న హైదరాబాద్ కు రానున్నారు. జూలై 12న మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు ద్రౌపది ముర్ము చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆమె బిజెపి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు లను కలవనున్నారు. ఒడిశాలోని సంతాల్ గిరిజన...

ఫ్యాక్ట్ చెక్: TMC 2017లో ముర్ముని అధ్యక్షురాలుగా ప్రతిపాదించిందా?

రాబోయే రాష్ట్రపతి ఎన్నికలకు NDA అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని ప్రకటించిన కొద్ది రోజులకే, TMC 2017లో భారత రాష్ట్రపతి పదవికి ముర్ము పేరును ప్రతిపాదించినట్లు ఆన్‌లైన్‌లో ఒక లేఖ వచ్చింది.ఒక హిందీ దినపత్రిక, TMC నాయకుడు కునాల్ ఘోష్‌ను ఉటంకిస్తూ, ముర్ము పేరును ప్రతిపాదించిన మొదటిది TMC అని నివేదించింది..   ఈ వాదన ఎంతవరకు నిజం? 2017లో...

ద్రౌపది ముర్ము సొంత ఊళ్లోనే కరెంట్ లేదు – కేటీఆర్‌ సెటైర్లు

ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత ఊళ్లోనే కరెంట్ లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. మోడీ పీఎం అయ్యాక 8 కి పైగా రాష్ట్రాల్లో మెజార్టీ లేకపోయినా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కైవసం చేసుకుంటారని...గట్టిగా మాట్లాడితే ఏజెన్సీలను పురి గొల్పుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రజా స్వామ్యంలో ప్రజలు తిరగబడే రోజు...

ఏపీ సీఎం జగన్ తో సంభాషించిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పక్షం ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది మూర్ము ఆదివారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ పై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ తన మద్దతును ఎన్డీఏ...

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన బిఎస్పి

బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ మద్దతు ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపది మార్ముకి ఓట్లు వేస్తారని బీఎస్పీ చీఫ్ మాయావతి తెలిపారు. ఈ నిర్ణయం బిజెపి, ఎన్డీఏకు మద్దతు గా లేదా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా తీసుకోలేదని మాయావతి స్పష్టం చేశారు. మా పార్టీని, మా సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకొని...

BREAKING : రామ్ గోపాల్ వర్మపై బీజేపీ పోలీస్ కేసు..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు. కాగా, తాజాగా బీజేపీ పార్టీ నిలబెట్టిన రాష్ట్రపతి...

మోడీ, అమిత్ షా తో భేటీ అయినా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ప్రధాని నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రపతి గా అవకాశం కల్పించినందుకు ద్రౌపదీ ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. కాగా ద్రౌపది...
- Advertisement -

Latest News

భారతదేశంలోని ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు..

మన దేశం గురించి ఎన్నో చెప్పాలి..మన సాంస్కృతులు దేశ ఖ్యాతిని పదింతలు చేస్తున్నాయి..మన దేశ ఆచార వ్యవహారాల పై విదేశాల్లో మంచి స్పందన ఉంది..భారతదేశం యొక్క...
- Advertisement -

భారత దేశంలోని ఆహార వాస్తవాల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

భారత దేశం ఇప్పుడు ఒక్కో రంగంలో అభివృద్ధి చెందుతోంది.. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కొరత ఉంది.. దాంతో అక్కడ ప్రజలు ఆకలితో చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది..ఈ సమస్యను...

బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌!

ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ రాజీనామాతో బిహార్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్‌ ఆర్జేడీ-లెఫ్ట్‌-కాంగ్రెస్‌ సారథ్యంలోని మహాఘట్‌బంధన్‌తో జట్టుకట్టారు. దీంతో బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్‌ అయింది. బుధవారం...

అభిమానులతో మహేశ్ ‘ఒక్కడు’ చూసిన భూమిక.. కేరింతలతో మార్మోగిన థియేటర్..

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘ఒక్కడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్...

ఆలస్యంగా ఖైరతాబాద్​ గణపతి విగ్రహ తయారీ.. కారణమదే..!

హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ప్రముఖ ఖైరతాబాద్ గణేష్ విగ్రహా తయారీ మరింత ఆలస్యం కానుంది. వినాయక చవితి పండుగకు వారం రోజుల ముందే భక్తులకు దర్శనం ఇచ్చే గణనాథుడు రెండు రోజుల...