etala rajendar

ఈటల రాజేందర్ హుజురాబాద్ పర్యటన.. గంగుల కమలాకర్ కౌంటర్లు.

తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఎంత రసవత్తరంగా సాగుతుందో తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీకీ, మంత్రి పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్, ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గ పర్యటనకు ఈటల రాజేందర్ రానున్నారు. బీజేపీలో చేరిన తర్వాత వస్తున్న మొదటి పర్యటన కావడంతో హుజురాబాద్...

బీజేపీలోకి ఈటల.. ముహూర్తం ఫిక్స్..

టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్, భవిష్యత్ కార్యచరణ విషయంలో వ్యూహాత్మకంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత బీజేపీలోకే ఈటల ప్రయాణం ఉంటుందని అనుకుంటున్నారు. అదే నిజమయ్యేలా ఉంది. ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన ఈటల, కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆత్మగౌరవ నినాదంతో బయటకు...

నడ్డా మాటలు ఈటెలకు నచ్చినట్టేనా…?

తెలంగాణాలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది ఏంటీ అనే దానిపైనే ఇప్పుడు సర్వత్రా కూడా చర్చ అంతా. ఈ నేపధ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో భేటీ కాగా పార్టీలోకి వస్తే ఏ ఇబ్బంది రాదని సముచిత స్థానం కల్పిస్తామని హామీ...

తోడేళ్ళ నుంచి రక్షణకే ఈటెల ఢిల్లీ టూర్

తోడేళ్ళ దాడిని తప్పించుకోడానికి ఈటెల ఢిల్లీకి వెళ్ళాడు అని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. కేసీఆర్.. పోలీస్, రెవెన్యూ అధికారులతో ఒత్తిడి పెంచాడు అని ఆయన ఆరోపించారు. దాన్ని తప్పించుకోడానికి ఈటెల ప్రయత్నం చేస్తున్నాడు అని ఈ సందర్భంగా వెల్లడించారు. కేసీఆర్ ఆధిపత్యం కోసం.. ఈటెల తోపాటు ఆయన భార్య జమున, కొడుకు,...

బిజెపిలోకి ఈటెల జంప్…?

తెలంగాణా రాజకీయాల్లో దాదాపుగా నెల రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారిన మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర బిజెపిలో జాయిన్ అవుతారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఈ నేపధ్యంలో బిజెపి కీలక నేతలు ఆయనపై ఫోకస్ పెట్టారు. ఈటలకు బీజేపీ గాలం వేయడం మొదలుపెట్టింది. మాజీమంత్రి ఈటలతో బీజేపీ జాతీయ నేత...

ఈటెల నేను నీలా సగం సగం కాదు: మంత్రి కౌంటర్

మాజీ మంత్రి ఈటెల రాజేందర్  మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై చేసిన విమర్శలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. నేను బిడ్డా అంటే తట్టుకోలేవ్ అని అన్నారు. నీ బెదిరింపులు ఆపు రాజేందర్ అంటూ హెచ్చరించారు. నా వెంట్రుక కూడా పీకలేవు అన్నారు. నీలాగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టను అని కరీంనగర్...

బ్రేకింగ్:కేసీఆర్ కు ఈటెల వార్నింగ్

తెరాస పార్టీపై మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తల్లి, బిడ్డను వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారం శాశ్వతం అనుకుంటే భ్రమలో ఉన్నట్టే అని అన్నారు. హుజురాబాద్ ప్రజలను తన నుంచి వేరు చేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నా ప్రాణం ఉన్నంత వరకు...

బ్రేకింగ్: ఈటెల భూకబ్జాలపై అధికారుల మీడియా సమావేశం

మాజీ మంత్రి ఈటల కుటుంబీకుల అసైన్డ్ భూమి కబ్జా ఆరోపణలపై మాసాయిపేట తహశీల్దార్ మాలతి , వెల్దుర్తి తహశీల్దార్ సురేష్ కుమార్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. మాసాయిపేట మండలం అచ్చంపేటలోని జమున హేచరీస్ భూ వివాదం పై గ్రామ కార్యదర్శులను పిలిచి స్టేట్ మెంట్లు రికార్డు చేశాము అని తెలిపారు. జమున...

ఈటెల రాజేంద్ర రెడ్డి… బీసీ కాదా…?

తెలంగాణాలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆయనపై హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈటెల రాజేందర్ బీసీ కాదు.. ఆయన ఈటెల రాజేందర్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కొడుకు పేరు మీద ఉన్న వందల కోట్ల...

ఈటెల రాజకీయ జీవితంలో కీ డే…?

తెలంగాణాలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటీ అనే దానిపై ఒక స్పష్టత ఇవ్వడం లేదు. ఇక ఆయనపై మంత్రులు నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈటెల భవిష్యత్ పై నేడు కీ డే గా తెలంగాణా రాజకీయ వర్గాలు...
- Advertisement -

Latest News

28 సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు.. గగ్గోలు పెడుతున్న జనం

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత యాభై రోజుల్లో మరీ విపరీతంగా పెరిగిపోయాయి. మొత్తం 28 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు...
- Advertisement -

ఈటలకు పెద్దిరెడ్డి చెక్ పెట్టగలరా?

టీఆర్ఎస్‌ని వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు, ప్రత్యర్ధులు పెరుగుతున్నారు. మొన్నటివరకు తన సహచరులుగా ఉన్న టీఆర్ఎస్ నేతలు, ఈటల టార్గెట్‌గా ఎలాంటి విమర్శలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అలాగే హుజూరాబాద్ కాంగ్రెస్...

తెలుగింటి ముద్దుబిడ్డకు దేన రాజధానిలో అరుదైన గౌరవం

న్యూఢిల్లీ: తెలుగింటి బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ దిగ్గజం కరణం మల్లీశ్వరికి ఢిల్లీ స్ట్పోర్స్ యూనివర్సిటీ వీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించిన...

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 9,11తరగతుల ఫలితాలు విడుదల.. 80శాతానికి పైగా పాస్.

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లోని 2020-2021సంవత్సరానికి గాను 9వ తరగతి, 11వ తరగతి ఫలితాలను వెల్లడి చేసింది. ఈ ఫలితాలను డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్ edudel.nic.in లో కూడా చూడవచ్చు. ఈ...

శృంగారంలో సంతృప్తి కావాలంటే ఈ ఒక్క అలవాటు చేసుకుంటే చాలు..

భార్యాభర్తల మధ్య భాగస్వామ్యాన్ని పదిలంగా ఉంచే చాలా వాటిల్లో శృంగారం ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పాలి. కానీ ఆ శృంగారం కేవలం భౌతిక అవసరానికి మాత్రమే కాకుండా ఉండాలి. అలాంటప్పుడే శృంగారంలో శిఖరాగ్ర...