Farm laws

కేంద్ర మంత్రి తోమ‌ర్ బ‌హిరంగ‌ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి : హ‌రీష్ రావు

కేంద్ర ప్ర‌భుత్వంపై మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. స్వయంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ నల్ల చట్టాలపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించు కోవాల‌ని..భేషరుతుగా దేశ రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ...

నేను అలా అనలేదంటున్న కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్….

సాగు చట్టాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నేను అలా అనలేదని అంటున్నారు. ఇటీవల నాగ్ పూర్ లో జరిగిన ఓ వ్యవసాయ కార్యక్రమంలో సాగు చట్టాలపై పూర్తిగా వెనక్కి వెళ్లలేదని... త్వరలో మార్పులతో మళ్లీ వ్యవసాయ చట్టాలను తీసుకువస్తామని అన్నారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వ రైతుల...

కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు…. సాగు చట్టాలను మళ్లీ తీసుకువస్తామంటూ…

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి సాగు చట్టాలపై ఆయన స్పందించారు. మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకువస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వల్ప మార్పులతో సాగు చట్టాలను మళ్లీ తీసుకువస్తామని వెల్లడించారు. నిన్న మహారాష్ట్ర నాగ్ పూర్ లో జరిగిన ఓ వ్యవసాయ కార్యక్రమంలో...

ఇంటిబాట పడుతున్న రైతులు … సింఘూ బార్డర్ ఖాళీ

గత ఏడాది కాలంగా కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. తాజాగా రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడంతో రైతులు సొంతూళ్లకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇటీవల పార్లమెంట్ శీతాకాలం సమావేశాల తొలిరోజే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. దీంతో పాటు రైతుల పలు...

విజయోత్సవ ర్యాలీ తర్వాతనే ఇళ్లకు రైతు సంఘాల నేతలు

గత 15 నెలలుగా మూడు వ్యవసాయ చట్టాల(ప్రస్తుతం రద్దుచేశారు)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు చట్టబద్ధ హామీతోపాటు ఇతర సమస్యలపై చేపట్టిన ఆందోళనను శనివారం (డిసెంబర్ 11న) విరమించి ఇళ్లకు తిరిగి వెళ్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. గురువారం సాయంత్రం 5.30 గంటలకు విజయోత్సవ ప్రార్థనలు నిర్వహించడానికి...

రైతులకు కేంద్రం బంఫర్ ఆఫర్… కేసులు ఎత్తివేస్తాం..ఆందోళన విరమించండి.

మూడు వ్యవసాయ చట్టాల రద్దు అనంతరం కూడా దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వారికి కేంద్ర బంఫర్ ఆఫర్ ప్రకటించింది. రైతులు కోరిటనట్లే ఉద్యమ సమయంలో నమోదైన కేసులు ఎత్తేస్తామని తెలిపింది.. ఆందోళన విరమించండి అంటూ రైతులను కోరింది. దీంతో ఈ ప్రతిపాదనపై రైతు సంఘాలు కాసేపట్లో భేటీ కానున్నాయి. సింఘు...

అప్పటి వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం.- రాకేష్ టికాయత్.

దాదాపుగా ఏడాది కాలం నుంచి రైతులు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉద్యమం చేస్తున్నారు. వారి నిరసనలకు ప్రతిఫలంగా ఈరోజు లోక్ సభలో వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ.. బిల్లు పాస్ అయింది. విపక్ష సభ్యలు నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఆ తరువాత బిల్లును రాజ్యసభలో కూడా...

25 రోజులు 36 బిల్లులు.. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభకానున్నాయి. 25 రోజులపాటు జరిగే సమావేశాలలో 36 బిల్లులను ప్రవేశ పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వీటిలో మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లు కూడా ఉండటం గమనార్హం. మరోవైపు పెగాసెస్, ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. లోక్‌‌సభ మొదటి రోజే...

పార్లమెంట్ ముందుకు రైతు చట్టాల రద్దు బిల్లు… సభ ముందుకు మొత్తం 26 బిల్లులు

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాాలు ప్రారంభం అవనున్నాయి. ఇందుకు సంబంధించి నిన్ననే ప్రభుత్వం అన్ని ప్రధాన ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ లో పెట్టబోయే బిల్లులపై అన్ని పార్టీకలు తెలియజేశారు. ఈ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది బీజేపీ సర్కార్. ది ఎలక్ట్రిసిటీ బిల్ 2021 సవరణ, ద...

రైతులకు గుడ్ న్యూస్… రైతు సమస్యలపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన కేంద్రమంత్రి

రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లును శీతాకాల సమావేశాల మొదటి రోజు (నవంబర్ 29న) పార్లమెంటులో ప్రవేశపెడుతున్నట్లు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్...
- Advertisement -

Latest News

క్రికెట్ ఆడటమే పాపమైంది… ఏకంగా గన్ తో ఫైర్ చేసిన మంత్రి కొడుకు

బీహార్ లో దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న వారిపైకి గన్ ఫైర్ చేశారు మంత్రి కొడుకు. బీహార్ టూరిజం మంత్రి నారాయణ్ ప్రసాద్ కుమారుడు...
- Advertisement -

కొడాలి నానిపై తిరుగుబాటు తప్పదు..వైసీపీ నేత సంచలనం !

మంత్రి కొడాలి నాని వాడుతున్న తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోందని.. అది ఇలానే కొనసాగతే.. అతనిపై కార్యకర్తలే తిరుగబడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు. ఒంగోలు ప్రెస్‌ క్లబ్‌ లో...

కరీంనగర్ : కాళేశ్వర క్షేత్రంలో కరోనా కలకలం

కాళేశ్వరంలో రోజురోజుకు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అడ్డూ అదుపు లేని రవాణా జరుగుతోంది. పుణ్యక్షేత్రంలో ఎక్కడా కరోనా నిబంధనలు అమలు కావడం...

ఇండియాలో కాస్త శాంతించిన కరోనా.. కొత్తగా 3.06 లక్షల కేసులు నమోదు

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే.. నిన్న భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ మాత్రం.. ఒక్కసారిగా తగ్గి...

ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్…

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించగానే ... టెస్ట్ చేయించుకున్నానని, కరోనా పాజిటివ్ గా తేలిందని ఆయన వెల్లడించారు. కరోనా...