Festivals

ఆగ‌ష్టు నెల‌లో పండుగ‌లు.. ఏ పండుగ ఎప్పుడు..

భారతదేశం విభిన్న మతాలు, ఆచారాలు, సంప్రదాయ వ్యవహారాలకు నెలవు. కాగా, భిన్నత్వంలో ఏకత్వం భారత వారసత్వంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధానంగా ఈ ఆగస్టు నెలలో పండుగలు బోలెడు ఉన్నాయి. ఒక రకంగా ఆగస్టును పండుగల నెలగా పిలువొచ్చని పెద్దలు చెప్తుంటారు. ఈ నెలలో నిర్వహించుకోబోయే పండుగలేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. ప్రధాన...

ఈస్టర్ డే గుడ్లు ఎందుకు బహుమతిగా ఇస్తారో తెలుసా..?

క్రైస్తవులకు చాలా ప్రత్యేకమైన రోజు ఈస్టర్ డే (గుడ్ ఫ్రైడే). యేసు ప్రభువుని సిలువలు గుచ్చి హింసించిన రెండు రోజుల తర్వాత పునరుత్థానం అవుతాడు. అందుకే క్రైస్తవులు గుడ్ ఫ్రైడే రోజును ఒక పండగలా నిర్వహించుకుంటారు. ఉదయాన్నే క్రైస్తవులు చర్చికి వెళ్లి బైబిల్ పఠిస్తారు. యేసు ప్రభువు జ్ఞాపకాలను స్మరిస్తూ పాటలు పాడుకుంటారు. ఈ...

కరోనా కాలంలో పండగ జరుపుకోండిలా…

కరోనా మహమ్మారి విజృంభణ మునుపటి కంటే కాస్త తగ్గిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలా మంది బయటకు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నెల నుండి మొదలవుతున్న పండగల కారణంగా షాపింగ్ కోసమనో, మరొకదానికో బయటకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఐతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కరోనా విజృంభణ ఆగిపోలేదు. కానీ రికవరీ...

పండగ మాట మర్చిపోయిన టాలీవుడ్…!

దసరా, దీపావళి పండగలొస్తున్నాయంటే టాలీవుడ్‌కి ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. కొత్త సినిమా రిలీజులతో థియేటర్లు కళకళలాడుతుంటాయి. కానీ ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడమే కష్టంగా కనిపిస్తోంది. కరోనా ప్రభావం తగ్గే వరకు థియేటర్ల ఓపెనింగ్‌కి పర్మిషన్‌ ఇవ్వకపోవడమే మంచిది అనుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఇక నిర్మాతలు కూడా ఈ ఏడాది సినిమాలు రిలీజ్ చెయ్యకపోవడమే బెస్ట్...

పండగల సందర్భంగా మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్…!

మెట్రో రైల్ యాజమాన్యం పండుగల సందర్భంగా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనాతో ఎఫెక్ట్ తో తగ్గిన ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు చార్జీల్లో రాయితీ ప్రకటించింది.రేపటి నుంచి ఈనెలాఖరు వరకు ఈ కింది రాయితీ వర్తిస్తాయని తెలిపింది. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ..స్మార్ట్ కార్డు ద్వారా 7 ట్రిప్స్ కి...

ఈ ఏడాది పండగలకు సెలవలు ఉండవా…?

కరోనా పుణ్యమా అని ఇప్పుడు దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నా సరే ఫలితం లేకపోవడం తో లాక్ డౌన్ ని పొడిగిస్తూ...

కార్తీకంలో వచ్చే పండుగలు ఇవే !!

చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవ మాసం. శరత్ రుతువులో రెండోమాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు వచ్చింది. కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను. నెలంతా కార్తీక స్నానం చేయడం...

పండుగ సీజన్‌లో డయాబెటిస్‌ కంట్రోల్‌!

దీపావళి పండుగంటే ఇష్టముండని వారుండరు. ఇంట్లో కొత్తరకాల వంటలతో గుమగుమలాడుతుంటుంది. ఇంట్లో చేసుకోవడమే కాకుండా ఆఫీసుల్లో కూడా స్వీట్ల రుచి చూపిస్తారు. మరి అలాంటి సమయాల్లో స్వీట్లు తినకుండా ఉండగలరా? మరి డమాబెటిస్‌ వారి పరిస్థితేంటి? వారు ఎదుటివారు తింటుండగా చూసి ఆస్వాదించాల్సిదేనా అనుకుంటారు. అలాంటి వారికి కూడా ఓ మార్గముంది. అదేంటి తెలుసుకోండి...

శివునికి అత్యంత ఇష్టమైన మాసం – మాఘమాసం-విశేషాలు-పండుగలు

తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన మాసాల్లో మాఘమాసం ఒకటి అంటే ఆశ్చర్యం లేదు. చాలా సినిమాల్లో మాఘమాసంపై పాటలు, సంఘటనలు ఎన్నో చిత్రీకరించారు అంటే దాని విలువ మనకు అర్థమవుతుంది. మాఘమాసాన్ని మహాదేవుడు శివునికి అత్యంత ఇష్టమైన మాసంగా శివభక్తులు భావిస్తారు. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 6 వరకు మాఘమాసం ఉంటుంది. మాఘమాసంలో చేయాల్సిన విధులు, వచ్చే...
- Advertisement -

Latest News

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత హాకీ టీమ్.. ఆట, పాటలతో అదరగొట్టిన కుటుంబ సభ్యుల

మణిపూర్: ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. 5-4 తేడాతో జర్మనీపై భారత్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత్ పతకం...
- Advertisement -

బంగారం ధర తగ్గిందా? పెరిగిందా?

బంగారం ధరలు ( Gold Price ) నిలకడగానే కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అంటే, గోల్డ్‌ ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పెరిగింది. గ్లోబల్‌...

అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక!

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( టీఎస్పీఎస్సీ TSPSC ) అభ్యర్థులకు తాజాగా ఓ కీలక సూచన చేసింది. ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఓ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అర్హతలు,...

టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. 10 మంది వలసదారుల మృతి

అమెరికా: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెంచారు. పలువురికి గాయాలయ్యాయి. యుఎస్ రూట్ 281​లో ట్రక్ అతివేగంగా...

ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ కొత్త రికార్డు.. హాకీ టీమ్ అద్భుత విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు. దీంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు....