fine

మాస్క్ లేకపోతే ఫైన్ డబుల్ చేసిన సిఎం

అక్టోబర్‌ తో పోల్చితే నవంబర్‌ లో పంజాబ్‌ లో కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను తిరిగి విధించారు. మాస్క్ లు లేకపోయినా సామాజిక దూరం పాటించకపోయినా మంగళవారం నుండి జరిమానా రెట్టింపు చేసారు. హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు వివాహ రాజభవనాలను రాత్రి 9.30 గంటల వరకు పరిమితం చేసారు. మద్యం...

మాస్క్ లేకుండా పట్టుబడితే కరోనా టెస్ట్..ఇక దక్షిణాదిలో కూడా ?

మాస్క్ ధరించకపోతే ఫైన్ తప్పదంటున్నారు. మాస్క్ లేకుండా పట్టుబడితే కరోనా టెస్ట్ చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వస్తే భారీగా ఫైన్ కట్టాలి..ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఫైన్‌ లు... పరిస్థితి చేయిజారితే దక్షిణాదికీ వచ్చే అవకాశం ఉంది. కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమౌతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపు...

దీపావళి కి పటాకులు కాలుస్తారా.. అయితే పది వేలు కట్టాల్సిందే..!

ప్రస్తుతం దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ పర్యావరణ కాలుష్యాన్ని రక్షించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పటాసులు కాలుస్తే లక్ష రూపాయలు జరిమానా విధించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే ఇక ఇదే తరహా నిర్ణయం తీసుకుంటున్నాయి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు....

ఎఫ్ఐసీసీఐ- ఫిక్కీ కి భారీ జరిమానా…!

తాజాగా ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కేర్ అఫ్ ఫిక్కీ కి రూ. 20 లక్షల జరిమానా విధించడం జరిగింది. ఇక ఈ జరిమానా విధించిందని అనుకుంటున్నారా..? పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన అందుకు అని డీపీసీసీ తెలియజేసింది. అంతే కాకుండా...

జూ పార్క్ లో ఉమ్ము వేస్తే…

జూపార్కులో ఉమ్మి వేస్తే రూ.1000 ఫైన్ విధిస్తామని అధికారులు స్పష్టం చేసారు. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఈనెల 06 నుంచి తెరుచుకుంటుంది. లాక్ డౌన్ తో మార్చ్ 15న మూతబడ్డ జూ పార్కు ను తిరిగి అక్టోబర్ 06 నుంచి తెరవనున్నట్లు అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు. సందర్శకులు మాస్క్...

బ్రేకింగ్: ప్రశాంత్ భూషణ్ కు సుప్రీం కోర్ట్ రూపాయి జరిమానా

కోర్ట్ ధిక్కార కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ కు సుప్రీంకోర్టు రూపాయి 1 జరిమానా విధించింది. సెప్టెంబర్ 15 లోపు కట్టాలని ఆదేశాలు ఇచ్చింది. జరిమానాను జమ చేయడంలో విఫలమైతే, ప్రశాంత్ భూషణ్ మూడు నెలల శిక్ష అనుభవించాల్సి ఉంటుందని, మూడు నెలల పాటు ప్రాక్టీసు నుండి కూడా నిషేధించబడతారని ఆదేశాలు ఇచ్చింది....

కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంటే.. తండ్రికి పంచాయతీ.. భారీ జరిమానా

కులం అడ్డు గోడలను కూల్చుతూ.. ప్రేమ పెళ్లికి పెద్ద పీట వేస్తోంది ఈ తరం యువత. కానీ ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకంగా వింత కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. తిరునవేళి జిల్లా, గౌతనామపురంలో అయితే మరీ క్రూరంగా.. తల్లిదండ్రులు బిడ్డల ప్రేమను అంగీకరించినా గ్రామ పంచాయతీ మాత్రం ఒప్పుకోవడం లేదు. ప్రేమించి పెళ్లి...

ప్రభుత్వం సంచలన నిర్ణయం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే 10 వేల ఫైన్

బైక్ డ్రైవ్ చేస్తూ... సెల్ ఫోన్ మాట్లాడే వారికి ఎన్ని విధాలుగా చెప్పినా సరే వారిలో మార్పు రాదు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా సరే మా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటారు కొందరు. అలాంటి వారికి ఫైన్ వేసినా సరే మార్పు రాదు. వాహనాలు లాక్కున్నా సరే మార్పు అనేది కనపడదు... తాజాగా అలాంటి...

వర్మ కి జిహెచ్ఎంసి ఫైన్.. పవన్ ఫ్యాన్స్ హ్యాపీ…!?

చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ను అభిమానించే వారు ఎంతమంది ఉన్నారో.. ఈయనను తిట్టుకునే వారు కూడా అంతే మంది ఉన్నారు. వర్మ చేసే వ్యాఖ్యలు.. సినిమాలు అన్ని వివాదాస్పదంగా ఉంటాయి. తన జీవితంలో ఎలాంటి రూల్స్ లేవని తన ఇష్టం వచ్చినట్లుగా...

ఆర్జీవీకి జరిమానా వేసిన జీహెచ్‌ఎంసీ..!

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది. ‘పవర్‌స్టార్‌’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకుగాను జీహెచ్ఎంసీ రూ.4,000 చెల్లించాలని చలానా జారీ చేసింది. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మొట్టమొదటి పోస్టర్ తనదేనంటూ వర్మ చేసిన ట్వీట్ ను ఆధారంగా చేసుకుని ఓ వ్యక్తి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు...
- Advertisement -

Latest News

లేదు లేదు నేను పార్టీ మారట్లేదు… సోషల్ మీడియా దెబ్బకు టీడీపీ యువనేత

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బలహీనంగా ఉన్న నేపధ్యంలో ఆ పార్టీ నేతలు పార్టీని వీడే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. తాజాగా టీడీపీ...
- Advertisement -