Ganta Srinivasarao

విజయసాయికి గంటా షాక్… పార్టీ మారితే చంద్రబాబుకి చెప్తా

ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న మాట్లాడుతూ గంటాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు. గంటా కచ్చితంగా పార్టీ మారవచ్చు అని, వైసీపీలోకి రావడానికి చర్చలు జరుపుతున్నారు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. టీడీపీ అనుకూల...

వైసీపీలోకి గంటా.. కీలక ప్రకటన చేసిన విజయసాయి రెడ్డి !

ఈరోజు విశాఖలో విజయసాయిరెడ్డి సమక్షంలో గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన చూసి కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరారు అని ఆయన అన్నారు. సంవత్సరం క్రితం ఆయన వైసీపీలో చేరాలి అని కానీ కొన్ని కారణాలు వలన అవ్వలేదని అన్నారు. జిల్లా...

అడిగింది ఇచ్చే వరకు ఎమ్మెల్యే గంటా వైసీపీలోకి రారా?

రాజకీయాల్లో ఎవరు.. ఎప్పుడు ఎటువైపు ఉంటారో చెప్పడం కష్టం. గంటా శ్రీనివాసరావు మాత్రం ప్రస్తుతం టీడీపీలో ఉన్నా.. ఆయన మనసు మాత్రం మరేదో కోరుకుంటోంది. ఆ కోరిక తీరినట్టే అనిపిస్తుంది కానీ.. తీరదు. అందని ద్రాక్షాలా మారింది ఆయన ఆశల తీరు. ఏడాదిన్నరగా ఇదే తంతు. అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యేనే అయినా.. సైకిల్‌ తొక్కడానికి...

గంటా రాజకీయ భవిష్యత్ కి పొగబెడుతుంది వీరేనా ?

విశాఖజిల్లాలో అధికారపార్టీ వ్యూహాలు తలపండిన నేతలకు అంతు చిక్కడం లేదు. వలసలను ప్రోత్సహిస్తున్న తరుణంలో వేస్తున్న ఎత్తుగడలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇందుకు మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిస్థితే నిదర్శనం. పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో.. టీడీపీ అధిష్ఠానం సైతం గంటాకు అంతే దూరం పాటిస్తోంది. రేపో మాపో కండువా మార్చేయడమే తరువాయి...

అధికారంలో ఉన్నప్పుడు ఆయనదే కీ రోల్..ఇప్పుడు పత్తాలేకుండా పోయారా…?

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పేరు మార్మోగిపోయేది.మున్సిపల్ శాఖతోపాటు అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర వహించారు.ఆయన అనుచరులు సైతం ఓ రేంజ్‌లో సందడి చేసేవారు. అలాంటి నాయకుడిని.. ఆయన అనుచరులను ఒకే ఒక్క ఓటమి సోదిలో లేకుండా చేసింది. మాజీ మంత్రి పి. నారాయణ నెల్లూరు అభివృద్ధిలో తన మార్కు చూపించారు. అలాంటి నాయకుడు మొన్నటి...

వైసీపీలో ఆ నేత‌ల దూకుడు.. స‌మ‌స్య‌లు సృష్టిస్తోందా…?

అవును.. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ఇదే మాట వినిపిస్తోంది. అధికార పార్టీ నేత‌ల దూకుడు కార‌ణంగా ఆ పార్టీ అధినేత, సీఎం జ‌గ‌న్ అప‌వాదులు ఎదుర్కొనాల్సి వ‌స్తోంద‌న్న‌ది రాజ‌కీయ నేత‌ల విశ్లేష‌ణ‌గా ఉంది. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు నాయ‌కులు ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ, అధికారంలోకి వ‌చ్చాక మాత్రం ప‌రిస్థితులు...

టీడీపీ కి రాజీనామా చేయనున్న గంటా…?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత మంది ఎక్కువగా కనపడకపోయినా సరే పదే పదే వార్తల్లో ఉంటూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పే నాయకులు గంటా శ్రీనివాసరావు. రాజకీయంగా ఆయన అత్యంత బలమైన నేత కూడా. సొంత నియోజకవర్గం అంటూ ఆయనకు ఏదీ లేకపోయినా ఏ నియోజకవర్గ౦లో పోటీ చేసినా సరే విశాఖలో ఆయన గెలుస్తూ ఉంటారు....

వైసీపీకి షాక్ ఇచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే…!

ఆంధ్రప్రదేశ్ లో బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ నేతలు వరుసగా షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా బలహీనంగా ఉన్న సమయంలో జెండాలు మారుస్తూ అధినేతను, పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల వ్యవహారశైలి చంద్రబాబుకి కూడా ఇబ్బందిగా మారిన సంగతి తెలిసిందే. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం ప్రకటన...

విద్య‌కు కేంద్రం ఇచ్చింది శూన్యం : మంత్రి గంటా

అమరావతి: విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి చాలా చేశామని కేంద్రమంత్రులు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్రం కొత్తగా ఏర్పాటు చేస్తామన్న విద్యాసంస్థలకు ఒక్క ఇటుక కూడా పడలేదని అన్నారు. ఏపీలోని జాతీయ విద్యాసంస్థల్లో...

నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా- జగన్ ఆరోపణలపై మంత్రి గంటా సవాల్

అమరావతి(విశాఖ): తనపై వై.ఎస్.జగన్మోహనరెడ్డి చేస్తున్న భూ కుంభకోణ ఆరోపణలను నిరూపించాలని, అందుకు ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. విశాఖ ఆళ్వార్దాస్ స్టేడియంలో డాగ్ షోకు హాజరైన సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడారు. అవినీతి కేసుల్లో వారం, వారం కోర్టుకి హాజరయ్యే వ్యక్తి ఎదుటివారిపై ఆరోపణలు చేయడం...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...
- Advertisement -

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...