gas

గ్యాస్‌ సిలిండర్‌ గడువు తేదీని తెలుసుకోవడం ఎలానో మీకు తెలుసా..?

గ్యాస్‌ లేనిది మనం ఏ వంట చేయలేం. కానీ గ్యాస్‌ సిలిండర్‌ పేలి జరిగే ప్రమాదాలను చూస్తుంటే.. కొన్నిసార్లు వంటగదిలోకి వెళ్లాలంటేనే భయమేస్తుంది. అలా అని ఏది ఆగదు కదా..! ప్రతి వస్తువుకు ఎక్స్‌పైరి డేట్‌ ఉన్నట్లు గ్యాస్‌ సిలిండర్లకు కూడా గడువు తేదీ ఉంటుంది. ఆ గడువు తేదీ ముగిసేలోపే సిలిండర్‌ను వాడాలి....

ఆకలిగా ఉన్నప్పడు తినకపోతే అసలు ఏం జరుగుతుందో తెలుసా..?

ఆకలిగా: ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలి.. కానీ కొన్ని కారణాల వల్ల కుదరక.. చాలా మంది ఆకలితోనే ఉంటాయి.. అసలు ఆకలిగా ఉన్నప్పుడు తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..? మీరు అనుకుంటారు.. కేవలం గ్యాస్‌ ఫామ్‌ అవుతుంది, కడుపు నొప్పి వస్తుంది.. కొంచెం సేపటికి ఇక ఏదీ తినాలనిపించదు అని.. ఇంతకుమించి జరుగుతుంది....

అసిడిటీ వెంటనే తగ్గాలా..? వీటిని తీసుకోండి..!

మసాలాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తినడం, మద్యపానం, ధూమపానం అతిగా చేయడం, టైముకు భోజనం చేయకపోవడం, కారం ఎక్కువగా తినడం.. తదితర అనేక కారణాల వల్ల మనలో అధికశాతం మందికి అసిడిటీ సమస్య వస్తుంటుంది. అయితే ఆ సమస్యకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన పనిలేదు. మన ఇండ్లలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఆ సమస్య...

కడుపు ఉబ్బరంగా ఉందా..? అయితే ఇలా చెయ్యండి మరి..!

చాలా మంది కడుపు ఉబ్బరంతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా తరచూ ఈ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలా మంది రకరకాల సమస్యలకు గురవుతున్నారు అందుకు కారణం ఆహారపు అలవాట్లే. మారిన ఆహారపు అలవాట్ల వలన కడుపు ఉబ్బరం వస్తోంది. కడుపు ఉబ్బరం సమస్య ఎంతో...

లైఫ్ సర్టిఫికేట్ నుండి గ్యాస్ సిలెండర్ల వరకు డిసెంబర్‌ 1 నుంచి మారనున్న అంశాలు ఇవే..!

ప్రతీ నెలా కూడా కొన్ని విషయాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఇంక ఇప్పుడు నవంబర్ కూడా అయ్యిపోతోంది. డిసెంబర్ కొన్ని రోజుల్లోనే వచ్చేస్తోంది. దీనితో ప్రతీ నెలా లానే ఈ నెల కూడా కొన్ని అంశాల్లో మార్పులు వచ్చాయి. మరి డిసెంబర్‌ 1 నుంచి ఎలాంటి మార్పులు రానున్నాయి. ఏయే విషయాల్లో ఎలాంటివి చోటు...

సామాన్యులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన వంట గ్యాస్​ ధర

సామాన్యులకు అదిరిపోయే శుభవార్త అందింది. తాజాగా వంట గ్యాస్‌ ధరలను తగ్గించాయి చమురు సంస్థలు. కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.36 తగ్గింది. ఈ తాజా తగ్గింపుతో, 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 2012.50 కి బదులుగా రూ.1,976 అవుతుంది. ఈ తగ్గింపు ధరలు ఇవాళ్టి నుంచే అమలు కానున్నాయి. అయితే.....

గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి…!

ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. అనారోగ్య సమస్యల నుంచి బయట పడాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. అలాగే వ్యాయామం వంటి పద్ధతులను అనుసరిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే చాలా మంది ఈ మధ్య కాలం లో గ్యాస్ సమస్య తో ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ సమస్య మనం తీసుకునే డైరీ...

గ్యాస్ ఏజెన్సీపై కలెక్టర్‌కు ఫిర్యాదు

మల్లాపూర్ మండలంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం సిలిండర్లను ఇంటింటికీ సరఫరా చేయడం లేదని ఎంపీపీ కాటిపల్లి సరోజన గురువారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. డెలివరీ ఛార్జీలు చెల్లించి వినియోగదారులు గోదాము వద్దకు వెళ్లి తీసుకోవాల్సి వస్తుందని, ఇంటింటికీ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

‘గ్యాస్ లీకేజీ.. చెలరేగిన మంటలు’

జవహర్‌నగర్ శ్రీరామ్‌నగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగాయి. పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై బయటకు పరిగెత్తడంతో ప్రమాదం తప్పింది.

బిహార్‌లో దారుణం.. సిలిండ‌ర్ పేలి ఐదుగురు చిన్నారులు మృతి

బిహార్ రాష్ట్రలోని బాంకా జిల్లాలో గ‌ల ర‌జౌన్ దారుణం చోటు చేసుకుంది. ఒక ఇంట్లో గ్యాస్ సిలిండ‌ర్ పేలి ఐదుగురు చిన్న పిల్ల‌లు మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన ఐదుగురు చిన్న పిల్ల‌లు ఒకే కుటుంబానికి చెందిన వారు. దీంతో ఆ ఐదుగురు చిన్న పిల్ల‌లు కుటుంబం క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. కాగ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఎన్నికలు…ఇవాళ హెలికాప్టర్ లో సిద్దిపేటకు సీఎం కేసీఆర్

ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం సిద్దిపేట జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రయాణం కాలున్నారు....
- Advertisement -

పోలింగ్‌కు వరుణ గండం.. తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలక్షన్ పోలింగ్ డే కు వరుణ గండం ఉన్నట్లు స్పష్టం చేసింది....

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం ఐంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు అధికారులు. తెలంగాణలో...

ఓటు వేయడానికి వెళ్తున్నారా ? వైరస్ సోకుతోంది జాగ్రత్త !

తెల్లవారితే తెలంగాణాలో 119 అసెంబ్లీ స్థానాలకు గానూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోటీలో గెలవడానికి గత కొన్ని రోజులుగా అన్ని పార్టీలు చాలా కష్టపడి ప్రచారంలో పాల్గొన్నాయి. రేపు ఉదయం పోలింగ్ జరగనుండగా...

NCA ట్రైనింగ్ లో ఉన్న రిషబ్ పంత్, పృథ్వీ షా పిక్స్ వైరల్!

గత సంవత్సరం ఇండియా కీ ప్లేయర్ రిషబ్ పంత్ కు రోడ్ ఆక్సిడెంట్ అయ్యి గాయాల నుండి కోలుకుని ప్రస్తుతం బెంగుళూరు లో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటూ...