hanumakonda
రాజకీయం
బీజేపీ వరంగల్ సభకు అనుమతి నిరాకరణ.. ఎందుకంటే?
బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హనుమకొండలో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోన్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. పోలీసుల అనుమతి లేని సభకు గ్రౌండ్ ఇవ్వలేమని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు చెల్లించిన గ్రౌండ్ రెంట్‌ను కూడా వెనక్కి ఇచ్చేశారు. ఈ విషయంపై ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి...
Sports - స్పోర్ట్స్
భారత అథ్లెటిక్ కోచ్‌గా హనుమకొండ వాసి
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హోమ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక క్రీడలో వరంగల్ హనుమకొండ వాసికి అద్భుత అవకాశం దొరికింది. హనుమకొండలోని కాపువాడకు చెందిన వరల్డ్ ఫిట్నెస్ ట్రైనర్, అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేశ్‌కు కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెటిక్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...
క్రైమ్
NSR పాల డైరీ కేంద్రంపై ఫుడ్ కంట్రోల్ బోర్డ్ దాడి
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎన్ఎస్ఆర్ పాల డైరీ కేంద్రంపై ఫుడ్ కంట్రోల్ బోర్డ్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించింది. కేంద్రంలో తయారయ్యే.. పాలు, ఇతర పాల పదార్థాల తయారీ విధానాన్ని చూసి నివ్వెరపోయారు. ఈ మేరకు అధికారులు డైరీ ఫామ్‌ను సీజ్ చేశారు. కేంద్రంలో తయారు చేసే పాల పదార్థాలను పరీక్షల నిమిత్తం...
Telangana - తెలంగాణ
నేడు హన్మకొండ, వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన..షెడ్యూల్ ఇదే
నేడు హన్మకొండ, వరంగల్ జిల్లాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. 10 గంటలకు వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు శాయంపేట హవేలికి చేరుకుంటారు మంత్రి కేటీఆర్. 10.15 గంటలకు కైటెక్స్ టెక్స్టైల్ పార్కు భూమి పూజ , మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన , యంగ్వన్...
Telangana - తెలంగాణ
నేడు వరంగల్, హన్మకొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
వరంగల్: నేడు వరంగల్, హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. ఈ టూర్ లో భాగంగా ఇవాళ ఉదయం 9.15 గంటలకు వరంగల్ ఆర్ట్ , సైన్స్ ప్రాంగణానికి చేరుకుంటారు. 9.30 నుంచి 10 గంటల వరకు వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 10.10 గంటలకు...
Districts
రేపు హన్మకొండకి ప్రముఖ సింగర్ రాక
హన్మకొండ జిల్లా హయగ్రీవాచారి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మహాశివరాత్రి సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రముఖ సింగర్ మధుప్రియ మంగళవారం హాజరుకానున్నారు. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొనాలని సంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించేందుకు తరలిరావాలని ఆ ఫౌడేషన్ నిర్వాహకులు కోరారు.
Telangana - తెలంగాణ
హనుమకొండలో విషాదం.. మధ్యాహ్నం భోజనం తిన్న 30 మంది విద్యార్థులకు అస్వస్థత !
హనుమకొండ జిల్లా: హనుమ కొండ జిల్లా లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని.. కమలాపూర్ మండలం శ్రీరాములపల్లిలో విద్యార్థులు తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. శ్రీరాములపల్లి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటూ 30 మంది విద్యార్థులు..అస్వస్థతకు గురయ్యారు.
70 మంది విద్యార్థులు భోజనం తినగా.. అందులో 30 మందికి మాత్రమే తీవ్ర...
Telangana - తెలంగాణ
బ్రేకింగ్ : తెలంగాణలో 8 ఒమిక్రాన్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రం లో ఒమి క్రాన్ కేసుల సంఖ్య క్రమం గా పెరిగి పోతుంది. నిన్న ఒక్క రోజే తెలంగాణ రాష్ట్రంలో 4 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఇవాళ మరో కేసు నమోదు అయింది. హన్మ కొండ పట్టణానికి చెందిన ఓ మహిళకు ఒమి క్రాన్ వేరియంట్ సోకింది. అయితే.. ఆ మహిళ...
Telangana - తెలంగాణ
ఈనెల 10న వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కెసిఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్, హన్మకొండ జిల్లాలలో ఈ నెల 10 వ తేదీన పర్యటన చేపట్టనున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్జప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్లు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్ హన్మకొండ జంటనగరాల...
Telangana - తెలంగాణ
టీఆర్ఎస్ మరో షాక్.. విజయగర్జన సభ ఏర్పాట్లను అడ్డుకున్న రైతులు
తెలంగాణ రాష్ట్రం లో అధికార టీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. నిన్న హుజురాబాద్ నియోజక వర్గ కౌంటింగ్ లో ఘోర పరాభవం చవిచూసిన.. టీఆర్ఎస్ పార్టీకి మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ నెలలో విజయ గర్జన సభను టీఆర్ఎస్ పార్టీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే... ఈ నేపథ్యంలోనే...ఈ సభ...
Latest News
స్ఫూర్తి: మిరియాల పంటతో రూ.17 లక్షల ఆదాయం.. ఈ రైతుని ఆదర్శంగా తీసుకోండి మరి..!
చాలామంది రైతులు కష్టాలు పడుతూ ఉంటారు పంట చేజారిపోవడం లేదంటే పంట నాశనం అయిపోవడం లేకపోతే పండిన పంటకి లాభాలు సరిగ్గా రాకపోవడం... ఇలా ఏదో...
Telangana - తెలంగాణ
మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు బిజెపి జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్...
ఆరోగ్యం
క్యాన్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..!
చాలా మంది క్యాన్సర్ సమస్యతో బాధ పడుతూ ఉంటారు అయితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది...? క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్...
వార్తలు
నాని “దసరా” కోసం నలుగురు స్టార్ హీరోలు..!
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "దసరా". ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. గోదావరిఖని బొగ్గు...
Telangana - తెలంగాణ
డెక్కన్ మాల్ కూల్చివేతకు మరో ఐదు రోజులు – మంత్రి తలసాని
ఇటీవల సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను...