huzurabad bypoll

ఎమ్మెల్సీ పోరులో ఊహించని ట్విస్ట్…కారుకు షాక్ ఇస్తారా?

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ పరిస్తితి దినదిన గండంగా మారిపోయింది. మొన్నటివరకు ఏ ఎన్నికల్లోనైనా తమకు తిరుగులేదని కారు పార్టీ భావించింది. అసలు తమకు ఓటమి రాదనే విధంగా ముందుకెళ్లింది. తీరా చూస్తే గెలుపోటములు సహజమే అనే విధంగా కేసీఆర్ మాట్లాడే పరిస్తితి వచ్చింది. కేసీఆర్ ఇలా మాట్లాడటానికి కారణం ఏంటో అందరికీ తెలిసిందే....

హుజూరాబాద్ రివ్యూకు నన్నెందుకు పిలవలేదు- జగ్గారెడ్డి

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవమానకర రీతిలో ఓడిపోవడంతో ఆ పార్టీ నేతల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. నేడు ఢిల్లీ వేదిక గా జరిగిన హుజూరాబాద్ రివ్యూ సమావేశంలో కూడా నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా రివ్యూ సమావేశానికి పిలవనందుకు జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. తనను ఎందుకు పిలవలేదంటూ సోనియాకు,...

మారుతున్న రాజకీయం…ఈటలని వదల్లేకపోతున్న టీఆర్ఎస్…

ఎప్పుడైతే ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ని విడిచిపెట్టారో అప్పటినుంచి తెలంగాణ రాజకీయాలు మారిపోయాయనే చెప్పొచ్చు. ఊహించని విధంగా ఈటల బయటకొచ్చాక టీఆర్ఎస్‌లో కాస్త అలజడి మొదలైన మాట వాస్తవం. టీఆర్ఎస్‌లో మొదట నుంచి పనిచేస్తున్న నాయకులు కాస్త కేసీఆర్ నాయకత్వంపై అసంతృప్తినే ఉన్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆ అసంతృప్తిని...

గువ్వలకు గుబులు..నెక్స్ట్ మాత్రం చుక్కలేనా?

రాజకీయ నాయకులు మాట్లాడేప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తే..ఆ మాటలు రివర్స్ అయ్యి ఆ నాయకులకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుది కూడా అదే పరిస్తితి. వరుసగా రెండుసార్లు అచ్చంపేట నుంచి గెలుస్తున్న గువ్వలకు..కాస్త దూకుడు ఎక్కువే. ప్రత్యర్ధులపై విరుచుకుపడటంలో ముందే ఉంటారు. కాస్త నోరు కూడా జారతారు....

కేసీఆర్‌ని బయటకులాగారా? బయటకొస్తున్నారా?

ఏమైందో ఏమో గానీ ఏదో అప్పుడప్పుడు మాత్రమే మీడియా సమావేశాలు పెట్టే...తెలంగాణ సీఎం కేసీఆర్, తాజాగా వరుసపెట్టి మీడియా సమావేశాలు పెడుతున్నారు. అలాగే ఇంకా వరుసగా మీడియా సమావేశాలు పెట్టేలా ఉన్నారు. ఇక మీడియా సమావేశాల్లో కేసీఆర్ టార్గెట్ ఒక్కటే...అది బీజేపీ మాత్రమే. బీజేపీ టార్గెట్‌గానే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని బీజేపీ అధ్యక్షుడు...

కేసీఆర్‌ది క్లియర్ ఫ్రస్టేషన్..ఒక్క లాజిక్ కూడా లేదు!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎప్పుడు ఎలాంటి రాజకీయ ఎత్తుగడ వేస్తారో ఎవరూ ఊహించలేరు. ఉన్నపళంగా కేసీఆర్ దూకుడుగా రాజకీయం మొదలుపెట్టేసి ప్రత్యర్ధులని కన్ఫ్యూజ్ చేస్తారు. ఇటీవల కేసీఆర్‌పై ప్రతిపక్షాలు దాడులు పెరిగిపోయిన విషయం తెలిసిందే. దీనికి తోడు హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటమి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఉన్నపళంగా మీడియా సమావేశం పెట్టి అందరినీ...

ఈటల టార్గెట్ హరీష్: కేటీఆర్ మాత్రం సక్సెస్..?

హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలని మొత్తం హరీష్ రావు చూసుకున్న సంగతి తెలిసిందే. ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీష్...హుజూరాబాద్‌లో కూడా పార్టీని గెలిపించేస్తారని అంతా అనుకున్నారు. కానీ సీన్ పూర్తిగా రివర్స్ అయింది...ఈటల రాజేందర్ మంచి మెజారిటీతో గెలిచేశారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత హరీష్ బాగా నెగిటివ్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే హరీష్...

ఈటలని నిలబెట్టిన ‘బ్యాక్ బోన్’..అంతా ఆ ‘ఒక్కడే’…

హుజూరాబాద్‌లో ఈటల గెలిచేశారు...జనం దగ్గరుండి గెలిపించేశారు. అధికార పార్టీ ఎన్ని రకాలుగా ప్రయత్నించిన హుజూరాబాద్ ప్రజలు లొంగలేదు...తమకు 20 ఏళ్లుగా అండగా ఉంటూ వస్తున్న ఈటల రాజేందర్‌కే అండగా ఉంటామని తేల్చేశారు. అయితే ఈ విజయం అహంకారంపై ఆత్మగౌరవం సాధించిన విజయమని హుజూరాబాద్ ప్రజానీకం భావిస్తుంది. ఇక ఈ విజయం పూర్తిగా ఈటలదే. ఈటల...

పార్టీలో క్రమశిక్షణ లోపం ఉంది… నాయకులకు మానిక్కం ఠాగూర్ హెచ్చరిక

హుజూరాబాద్ ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ లో రచ్చకు దారి తీశాయి. హుజూరాబాద్ ఎన్నికల్లో అత్యంత దారుణంగా కాంగ్రెస్ ఓడిపోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం అయింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు...

హుజూరాబాద్‌లో ఈటల లీడ్..బద్వేలులో ఫ్యాన్ హవా..!

రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం వెలువడుతుంది. బీజేపీ తరుపున ఈటల రాజేందర్...టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ హోరాహోరీగా తలపడ్డారు. ఇక ఉపఎన్నిక ఫలితంలో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార టీఆర్ఎస్‌కు ఆధిక్యం లభించింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 503, బీజేపీ 159, కాంగ్రెస్‌ 32, చెల్లనవి 14గా...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...