icmr

ప్రైమ‌రీ స్కూల్స్‌ను ముందుగా ఓపెన్ చేయండి.. చిన్నారులు ఇన్‌ఫెక్ష‌న్‌ను బాగా త‌ట్టుకోగ‌ల‌రు: ఐసీఎంఆర్

దేశంలో కోవిడ్ మూడో వేవ్ వ‌స్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్న నేప‌థ్యంలో స్కూళ్ల‌ను, కాలేజీల‌ను ఇప్ప‌టికీ ఇంకా తెర‌వ‌డం లేదు. పిల్ల‌ల ఆరోగ్యం ప‌ట్ల త‌ల్లిదండ్రులు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇదే విష‌యంపై ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్రైమరీ స్కూళ్ల‌ను ముందుగా...

ఆగ‌స్టు చివరి వ‌ర‌కు కోవిడ్ మూడో వేవ్ వ‌చ్చే అవ‌కాశం.. తీవ్ర‌త త‌క్కువే: ICMR

కోవిడ్ మూడో వేవ్ ( Covid Third Wave ) ఎప్పుడు వ‌స్తుంది ? ఎంత మేర ప్ర‌భావం చూపిస్తుంది ? అన్న చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా సాగుతున్న నేప‌థ్యంలో ICMR కీల‌క విష‌యాన్ని వెల్ల‌డించింది. కోవిడ్ మూడో వేవ్ భార‌త్ లో ఆగ‌స్టు చివ‌రి వ‌ర‌కు ప్రారంభం అయ్యేందుకు అవ‌కాశాలు ఉన్నాయని, అయితే తీవ్ర‌త...

బీటా, డెల్టా వేరియంట్ల‌పై స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న కొవాగ్జిన్‌!

ప్ర‌స్తుతం ఇండియాలో కొవిడ్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు వ‌స్తున్న ర‌క‌ర‌కాల కొవిడ్ వేరియంట్లు భ‌య‌పెడుతున్నాయి. అయితే కొవాగ్జిన్‌ (covaxin) ఈ కొత్త వేరియంట్లను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్న‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) లోని శాస్త్రవేత్తలు ఈ...

కరోనా రెండో సారి వస్తే… మరణాలు ఈ రేంజ్ లో ఉన్నాయా…?

కరోనా రెండో వేవ్ లో మరణాలు పెరగడం ఒకటి అనుకుంటే ఇప్పుడు ఐ సి ఎం ఆర్ ఒక సంచలన విషయం వెల్లడించింది.కరోనా రెండో సారి వచ్చిన వారిలో వందలో 56 మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని ఒక సర్వే వెల్లడించింది. రెండో సారి కరోనా వచ్చి ఆస్పత్రుల్లో చికిత్స పొందే వారు ఎక్కువగా...

ఆనందయ్య మందుకి పరిశోధన అవసరం లేదా…?

నెల్లూరులో ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు విషయంలో ఇప్పుడు కాస్త ఉత్కంట నెలకొంది. ఈ మందు విషయంలో పరిశోధనలు జరుగుతాయా లేదా అనే దానిపై అసలు ఏమీ అర్ధం కావడం లేదు. ఇక ఆనందయ్య మందుపై ఐసిఎంఆర్ పరిశీలన ఉండక పోవచ్చు అని అధికారులు అంటున్నారు. ఐసీఎంఆర్ కి సంబంధం లేకుండానే మందు...

నేడే నెల్లూరుకి ఐసిఎంఆర్, నిర్ణయం ఏంటీ…?

దేశ వ్యాప్తంగా ఆనందయ్య మందు విషయంలో ఇప్పుడు కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ మందు ఎప్పుడు అందిస్తారు ఏంటీ అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఆనందయ్య మందు పరిశీలన కోసం ఇవాళ నెల్లూరుకి ఐసీఎంఆర్ బృందం వస్తుంది. నెల్లూరులోని సమీప బంధువుల ఇంట్లో ఆనందయ్య ఉన్నారు అని...

ఫ్యాక్ట్ చెక్: ఈ 21 పాయింట్ల రూల్స్ లో వున్న నిజమెంత…? ICMR ఏం చెప్పిందంటే..?

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎమ్ఆర్ గురువారం నాడు సోషల్ మీడియాలో ఉన్న ఫేక్ రూల్స్ గురించి తెలియజేయడం జరిగింది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటి నుండి కూడా సోషల్ మీడియా లో అనేక రకమైన ఫేక్ న్యూస్లు కనబడుతూనే ఉన్నాయి. మరోమారు అటువంటిదే చోటు చేసుకుంది. సోషల్ మీడియా లో కరోనా...

క‌రోనా టెస్టుల‌పై ఐసీఎంఆర్ కొత్త గైడ్ లైన్స్‌.. ఇక‌పై అలా చేయొద్దు!

క‌రోనా టెస్టుల‌పై ఇప్ప‌టికే ప‌లుమార్లు గైడ్ లైన్స్ ఇచ్చిన ఐసీఎంఆర్‌.. ఇప్పుడు మరోసారి గైడ్ లైన్స్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వ‌స్తే.. కొంద‌రు అనుమానంతో ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుంటున్నారు. దీంతో టెస్టుల కోసం చాలాటైమ్ వేస్ట్ అవుతోంది. ఇక ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా ఒకసారి ఆర్ టీపీసీఆర్ లేదా...

కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలివే..?!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంలో లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కరోనా బారిన పడి కోలుకున్న వారు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కోసం ఎదురు చూస్తున్న బాధితులను పరీక్షించడానికి ప్రభుత్వం మంగళవారం తాజా ప్రకటనలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క...

మీరు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారా..? అయితే జాగ్రత్త..!

చాలా మందికి సాధారణంగా జ్వరం, నొప్పి వచ్చినప్పుడు.. నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. అయితే దాని వల్ల ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం కరోనా తీవ్రత పెరుగుతున్న తరుణంలో ప్రజలు ఇబుప్రోఫెన్ వంటి వివిధ రకాల పెన్ కిల్లర్ ట్యాబ్లెట్లను తీసుకోకుండా...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...
- Advertisement -

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...