information

సామాన్యులకు రిలీఫ్… నూనె ధరల్లో మార్పులు…..!

వంట నూనె ధరలు బాగా పెరిగిపోవడం తో సామాన్యులకు మరెంత కష్టం అవుతోంది అన్న సంగతి తెలిసిందే. అయ్యితే ఈ వంట నూనె ధరలు రానున్న రోజుల్లో తగ్గే అవకాశముంది అని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే.... ఈ ధరలు కనుక తగ్గితే సామాన్యులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం లో...

పర్యాటకులను ఆకర్షించడానికి మాల్దీవ్స్ తీసుకొచ్చిన సరికొత్త ప్రోగ్రామ్.. ఐయామ్ వ్యాక్సినేటెడ్.. వివరాలివే..

భారతదేశ సినిమా సెలెబ్రిటీలు తరచుగా వెళ్ళే పర్యాటక ప్రాంతం గురించి చర్చ వస్తే అందులో మాల్దీవ్స్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. కోవిడ్ మహమ్మారి ఉన్న సమయంలోనూ మన సెలెబ్రిటీలు మాల్దీవ్స్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆఫ్ కోర్స్, మాల్దీవ్స్ పర్యాటక శాఖే, సెలెబ్రిటీలని పిలిచి ప్రచారం కల్పించని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం...

100మంది ఎక్కువ ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలు క్యాంటీన్లు ఏర్పాటు చేయాల్సిందే..

కొత్త కార్మిక చట్టాల ప్రకారం దేశంలో చాలా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం క్యాంటీన్లతో పాటు పని చేసే స్థలంలో ఒక సంక్షేమ అధికారిని నియమించాల్సి ఉంటుంది. ఈ సంక్షేమ అధికారి చేయాల్సిన పని ఏంటంటే, ప్రభుత్వ పథకాలు కార్మికులకి అందేలా చేయడం. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు సంక్షేమ అధికారి...

గ్యాస్ సిలిండర్ పై 300తగ్గింపు.. ఎలాగో తెలుసుకోండి..

ప్రస్తుతం గ్యాస్ ధరలు విపరీతంగా పరిగాయి. కేవలం రెండు నెలల కాలంలోనే రెండు వందల రూపాయలు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఐతే గ్యాస్ సిలిండర్ కొనేవాళ్ళు సబ్సిడీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. గ్యాస్ ధర తక్కువగా ఉన్నప్పుడు సబ్సిడీ తక్కువ వచ్చేది. ప్రస్తుతం ఎక్కువ ఉంది కాబట్టి సబ్సిడీ ఎక్కువ వచ్చే...

మీ ఖాతా ఈ బ్యాంకుల్లో ఉందా? ఐతే చెక్ బుక్స్, పాస్ బుక్స్ పనిచేయవు..

గత కొన్ని రోజులుగా బ్యాంకుల పద్దతులు చాలా వరకు మారుతున్నాయి. రోజుకో కొత్త నియమాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు అయోమయం చెందుతున్నారు. ఒక బ్యాంకుని మరో బ్యాంకులో విలీనం చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఇంకా కలుగుతున్నాయి. విలీనం ఎందుకు చేసారనే విషయం చాలా మంది సామాన్యులకి తెలియనే తెలియదు. ఈ నేపథ్యంలో...

వాట్సాప్ కి గట్టి ఎదురుదెబ్బ… ఆల్రెడీ 2కోట్ల మంది..

వాట్సాప్ ప్రైవసీ పాలసీని మారుస్తున్నామని చెప్పినప్పటి నుండి అనేక విమర్శలు ఎదురయ్యాయి. ఆ విమర్శలు ఇంకా విస్తరిస్తుండగానే వాట్సాప్ వాడకాన్ని తగ్గించేస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ కి ప్రత్యామ్నాయంగా టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి డౌన్లోడ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే మిలియన్లలో డౌన్లోడ్లు జరిగిపోయాయి. మునుముందు మరింత...

ఏకంగా 36శాతం తగ్గిన వినియోగం… వాట్సాప్ కథ కంచికేనా?

వాట్సప్ ప్రైవసీ పాలసీ మారుస్తున్నామని చెప్పినప్పటి నుండి వాట్సప్ యాల్ అన్ ఇన్స్టాల్స్ రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ప్రైవసీ పాలసీని మారుస్తూ, పేరెంట్ కంపెనీ అయిన ఫేస్ బుక్ తో వాట్సాప్ డేటాని పంచుకుంటామని తెలియజేయడంతో యూజర్లందరూ వాట్సప్ నుండి వైదొలుగుతున్నారు. దాంతో టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ లకి గిరాకీ బాగా పెరుగుతుంది. రానున్న్న...

ఇకపై ఇంటర్నెట్ ఇబ్బందులే ఉండవ్.. పీఎమ్ వాణీ వచ్చేస్తోంది..

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ అన్నాక ఇంటర్నెట్ ఉండాల్సిందే. జియో వచ్చిన తర్వాత ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఐతే ప్రస్తుతం ఇంటర్నెట్ ఛార్జీలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ ధరలు 30నుండి 40శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరికీ...

పాన్ కార్డ్ నంబరులో దాగున్న సమాచారం మీకు తెలుసా..?

ఆర్థికపరమైన లావాదేవీలకి పాన్ కార్డ్ ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ వారు అందించే పాన్ కార్డు గురించి మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. బ్యాంకుల్లో 50వేల కంటే ఎక్కువ డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా పాన్ కార్డ్ ఖచ్చితంగా కావాల్సిందే. స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్...

బ్యాంకు ఖాతాకి ఆధార్ అనుసంధానంపై ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు..

బ్యాంకు ఖాతాలకి ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని అందరికీ తెలిసిందే. ఐతే అనుసంధానం గురించి చాలా రోజులుగా చెబుతూనే ఉన్నా ఇంకా చాలా బ్యాంకు ఖాతాలు ఆధార్ అనుసంధానం లేకుండానే ఉన్నాయి. ఈ విషయమై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ లో మాట్లాడింది. భారతీయ బ్యాంక్స్ అసోసియేషన్ సర్వ సభ్య...
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...