it minister ktr

కంటి వెలుగులో తొలి కంటి ఆపరేషన్ కేసీఆర్ కు చేయించాలి – NVSS ప్రభాకర్

నగరం లోపల, వెలుపల పెద్ద ఎత్తున అక్రమ భవన నిర్మాణాలు సాగుతున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీంపై హైకోర్టు మొట్టికాయలు వేసిన పురపాలక శాఖ మంత్రికి పట్టదని మండిపడ్డారు. పురపాలక శాఖ మొత్తం అవినీతి మయమైందని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న కేటీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్...

గుజరాతీల చెప్పులు మోయడమే నీ పని – బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. గుజరాత్ వాళ్ల చెప్పులు మోయడమే బండి సంజయ్ పని అని వ్యాఖ్యానించారు. కరీంనగర్ కి ఏం చేశావో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. సిరిసిల్లలో జరిగిన సెస్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన...

ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా చెప్పం – కేటీఆర్

నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను ప్రాంభించారు ఐటీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చండూర్ పట్టనంలో 40 కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. రహదారి సుందరీకరణకు 30 కోట్లుతో రాబోయే రెండు నెలలో చండూర్ ను అందంగా ముస్తాబు చేస్తామన్నారు. అలాగే రెండు కోట్ల...

కామారెడ్డిలో రైతుల ఆందోళనపై స్పందించిన మంత్రి కేటీఆర్

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాస్టర్ ప్లాన్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు రైతులు యత్నించారు. రోడ్డుపై పోలీసులు ఏర్పాటు చేసిన భారీ కేట్లను తొలగించి ముందుకు వెళ్లారు రైతులు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు పోలీసులకు మధ్య...

దొంగలు పడ్డ ఆరు నెలలకు కేటీఆర్ స్పందించారు – బండి సంజయ్

మంత్రి కేటీఆర్ డిప్రెషన్ లో ఉన్నారని.. ఆయన ముఖంలో భయం కనిపిస్తుందని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నేడు కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ తనపై చేసిన విమర్శలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కేటీఆర్ స్పందించారని ఎద్దేవా చేశారు బండి...

మరో 7 మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు రావడం సంతోషంగా ఉంది – KTR

తెలంగాణలో మున్సిపాలిటీలకు మరో 7 అవార్డులు దక్కాయ్. స్వచ్ఛ సర్వేక్షన్ లో మున్సిపాలిటీలకు మరో ఏడు అవార్డులు లభించాయి. ఫాస్ట్ సూపర్ సిటీ కేటగిరిలో మూడు నుంచి పది లక్షల జనాభా విభాగంలో వరంగల్ మూడవ స్థానంలో నిలిచింది. పదివేల నుంచి లక్ష జనాభా కేటగిరిలో కాగజ్నగర్ మరియు జనగామ మున్సిపాలిటీలు రెండు, మూడు...

కేటీఆర్.. నీ డ్రామా ఇంకెంతకాలం – కె.ఏ పాల్

మునుగోడు ఉప ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. తన ఓటమిపై తాజాగా మరోసారి స్పందించారు కేఏ పాల్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలను రద్దు చేయాలని తాను ఈ నెల 10వ తేదీన ఢిల్లీకి వెళుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికలలో పోలింగ్...

మునుగోడులో టిఆర్ఎస్ గెలుపును కేటీఆర్ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు – మాజీ ఎంపీ వివేక్

మంత్రి కేటీఆర్ పై బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు అనంతరం మంత్రి కేటీఆర్, వివేక్ పై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను వివేక్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ చేసిన...

బీజేపీ పార్టీలో ఓబీసీ మోర్చా ఉంటది.. కేంద్రంలో ఓబీసీ శాఖ ఎందుకు ఉండదు – KTR

బిజెపి ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. బిజెపి పార్టీలో ఓబీసీ మోర్చా ఉంటుంది కానీ.. కేంద్రంలో ఓబీసీ శాఖ ఎందుకు ఉండదని ప్రశ్నించారు. ఇదేనా బీసీల మీద బిజెపికి ఉన్న ప్రేమ? అని ఫైర్ అయ్యారు. కేంద్రంలో ఇప్పటికీ బలహీన వర్గాల శాఖ పెట్టలేదని.. ముందు ఆ శాఖ...

యాదగిరిగుట్ట ఆలయంపై కేటీఆర్ ఓటేసి చెప్పగలరా? – రేవంత్ రెడ్డి

ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆడబిడ్డలను కనికరించడం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తుందంటూ 22 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోదీ సబ్సిడీ ఎత్తేసి, గ్యాస్ సిలిండర్ ధరను అడ్డగోలుగా...
- Advertisement -

Latest News

కల్యాణ్ రామ్ అమిగోస్‌ సంచలన ట్రైలర్ డేట్ ఖరారు.!

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా థియేటర్ల లో వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. బింబిసారుని జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో...
- Advertisement -

హాట్ డ్రస్ లో కొరికేలా చూస్తున్న హాట్ యాంకర్.!

హాటెస్ట్ యాంకర్ వర్షిణి అందాలతో అందరి మీద దాడి చేయటం పనిగా పెట్టుకుంది. అరే కుర్రాళ్ళు ఏమై పోవాలి అని జాలి లేకుండా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్...

బాలయ్య హీరోయిన్ తడి అందాల తమకం లో .!

బాలయ్య బాబు సినిమా అఖండ లో అవకాశం రావడంతో, అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో టాలీవుడ్ లో జెండా పాతుదాం అని రెడీ అయ్యింది ప్రగ్య జైస్వాల్. కాని పరిస్తితి...

ప్రభాస్ కోసం బాలీవుడ్ నిర్మాతలు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన లైనప్ చూసి బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా కుళ్ళు కుంటున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రోజెక్ట్...

వీర సింహారెడ్డి ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు హో .!

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి...