Jr NTR

బాబు అరెస్టుపై ఎన్టీఆర్ మౌన‌మేలా ?

మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఏపీలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. బాబు అరెస్ట్ జాతీయ‌స్తాయిలో చ‌ర్చ‌కు దారి తీసింది. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తున్నారు. సొంత‌పార్టీ వారే కాకుండా ఇత‌ర పార్టీల నాయ‌కులు కూడా చంద్ర‌బాబు అరెస్టును తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు....

‘ప్రజా యుద్ధ నౌక’ గద్దరన్న కి లాల్ సలాం : చిరంజీవి

ప్రజా యుద్ధనౌకగా పేరుగాంచిన ప్రజాకవి, గాయకుడు గద్దర్‌ ఇవాళ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే.. గద్దర్‌ మృతి పట్ల ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అయితే.. గద్దర్‌ మృతిపై మెగస్టార్‌ చిరంజీవి స్పందిస్తూ.. ''వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి...

సాయిరెడ్డి కౌంటర్లు..ప్రెజెంట్ హాట్ టాపిక్స్..ఎన్టీఆర్ ఫ్లెక్సీ కూడా !

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దూకుడు పెంచారు. ఎప్పటిలాగానే తన పదునైన ట్వీట్లతో ప్రత్యర్ధులపై కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు. ఎవరిని వదలకుండా విరుచుకుపడుతున్నారు. ఆ కౌంటర్లు కూడా సున్నితంగా చురకలు అంటించేలా ఉన్నాయి. తాజాగా లోకేష్ యువగళం పాదయాత్రలో జయహో బి‌సి సభకు ఉదయభానుని యాంకర్‌గా పెట్టారు.  దీనిపై సాయిరెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. “యువగళంకి...

నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీపై క్లారిటీ ఇదే.!

ఏపీలో తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పేరుతో పెద్ద ఎత్తున అలజడి చెలఎరేగుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పుడు..చంద్రబాబు పని అయిపోయింది..లోకేష్‌కు పార్టీని నడిపించే సత్తా లేదు..కాబట్టి జూనియర్ ఎన్టీఆర్‌కు టి‌డి‌పి పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది..అది కూడా వైసీపీ నేతల నుంచి వచ్చింది. అంటే టి‌డి‌పిని దెబ్బతీయడానికి ఇదొక రకమైన స్కెచ్...

ఆర్ఆర్ఆర్ 2 పై బిగ్ అప్డేట్.. కానీ..!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసిన సూపర్ హిట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు లభించడంతో సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ మీద రాజమౌళి అలాగే...

పవన్‌కు కలిసొస్తున్న ఆల్ హీరో ‘ఫ్యాన్స్’..ఓట్లు పడతాయా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం నేర్చుకున్నారు..ఇంతకాలం ఆవేశంగా నాలుగు మాటలు మాట్లాడటం తప్ప..రాజకీయంగా వ్యూహాలు ఎలా వేయాలి..జనసేనని ఎలా బలోపేతం చేయాలనే అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు లేరు. కానీ ఇప్పుడు పవన్ ఆలోచన మారింది. ఆయన కూడా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ప్రజా నాడి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వారాహి యాత్రతో...

జూనియర్ ఎన్టీఆర్ పై అలాంటి కామెంట్స్ చేసిన నందమూరి రామకృష్ణ..!

జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకొని స్టార్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన పేరును మరింత పదిలం చేసుకోవడానికి సినిమా కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇకపోతే ఇలాంటి పరిస్థితులలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటుండగా.....

మహేష్-ఎన్టీఆర్-ప్రభాస్ ఫ్యాన్స్..పవన్‌కు ఓటేస్తారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిదానంగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆవేశం మాట్లాడటం తప్ప..ఆలోచనతో పార్టీ బలాన్ని పెంచడం ఎలా..ఓటు బ్యాంకు పెంచడం ఎలా అనేది మాత్రం ఆలోచన చేయలేదు. ఎంతసేపు ఆవేశంగా జగన్ ప్రభుత్వాన్ని తిట్టడం చేశారు. దీని వల్ల జనసేన బలపడలేదు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడటంతో పవన్...

జూనియర్‌ వివాదానికి బ్రేక్..టీడీపీ నుంచి క్లారిటీ.!

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. పార్టీలతో సంబంధం లేకుండా ఉత్సవాలు జరుగుతున్నాయి. గత ఏడాది నుంచి టి‌డి‌పి సైతం శత జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తుంది. ఇటీవల పలువురు సినీ ప్రముఖులతో కలిపి హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. దీనికి చంద్రబాబు, బాలకృష్ణ, వెంకటేష్,...

ఖమ్మంకు ఎన్టీఆర్..కారుకు అడ్వాంటేజ్.!

ఎన్నికల సమయంలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ రకరకాల ఎత్తులతో ముందుకొస్తుంది. మళ్ళీ ప్రజా మద్ధతు కూడబెట్టుకుని మూడోసారి గెలిచి అధికారం సొంతం చేసుకోవడం టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బండ్‌పై 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం, దాన్ని ప్రారంభించడానికి జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించడంపై...
- Advertisement -

Latest News

జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ...
- Advertisement -

తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...

నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా...

కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ

పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా  బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...

తెలంగాణ హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది : ప్రధాని మోడీ

తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. రైతు రుణమాఫీ హామి ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయలేదు. రుణ మాఫీ చేయకపోవడం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు.రైతులకు గుడ్ న్యూస్.. రైతుల కోసం...