kesineni nani

కేశినేని వార్నింగ్.. బాబుతో తేల్చేసుకున్నట్లే?

తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని నాని స్వపక్షంలో విపక్ష నేత మాదిరిగా తయారైన విషయం తెలిసిందే..తాను పూర్తిగా టీడీపీకి విధేయుడుని అని, పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటానని, కానీ పార్టీలోని తప్పుల్ని ఎత్తిచూపుతానని మొదట నుంచి అదేవిధానంలో పనిచేస్తున్నారు. గత ఎన్నికల నుంచి నాని..ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీపై ఏ స్థాయిలో విమర్శలు చేశారో...

నాని మా శత్రువు కాదు.. మా సొంత అన్న – కేశినేని చిన్ని

కేశినేని నాని మా శత్రువు కాదు.. మా సొంత అన్న అని వ్యాఖ్యానించారు కేశినేని చిన్ని. ఓ చిల్లర వివాదంలోకి ఎంపీ కేశినేని నాని నా కుటుంబాన్ని లాగడం బాధాకరమని.. ఆ స్టిక్కర్ ఎవరిదో ఏంటో విచారణలో తేలనివ్వండని ఫైర్ అయ్యారు. హైదరాబాదులో పోలీసులు ఆపారు.. పోలీస్ కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లారు.. ఎంక్వైరీ చేశారు......

Breaking : కేశినేని బ్రదర్స్‌ మధ్య విభేదాలు.. తమ్ముడిపైనే ఫిర్యాదు

టీడీపీ సీనియర్‌ నాయకుడు ఎంపీ కేశినేని నాని సొంత సోదరుడైన కేశినేని చిన్నిపై విజయవాడ ఫిర్యాదు చేయడం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. తన పేరు, హోదాను ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని, నకిలీ వీఐపీ స్టిక్కర్‌తో విజయవాడ, హైదరాబాద్‌లలో తిరుగుతున్నారని, అలా తిరుగుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ వాహనం...

వివాదంలో కేశినేని నాని.. సొంత బాబాయ్ కేశినేని భవన్ దగ్గర ఆందోళన

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓ వివాదంలో చిక్కుకున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద ఆయన బాబాయ్‌ నాగయ్య ఆందోళన కు దిగారు. ఎంపీ కేశినేని నాని తన ఆస్తి కాజేయాలని చూస్తున్నాడని నాగయ్య ఆరోపనలు చేశారు. తనకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. పోలీసులు, అధికారులు తన గోడు...

బెజవాడ పాలిట్రిక్స్: బాబుకు బుద్దా వర్గం షాక్ ఇవ్వనుందా?

నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు..పార్టీలో ఊహించని మార్పులు తీసుకొస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలని ఫిక్స్ చేయడమే లక్ష్యంగా వెళుతున్నారు. ఈ సారి మొహమాటం పడకుండా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు. నాయకులు అలిగిన కూడా పట్టించుకునే స్థాయిలో లేరు. పార్టీ భవిష్యత్ మాత్రమే ముఖ్యమన్నట్లు ముందుకెళుతున్నారు. ఈ...

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..దీక్షకు ఎంపీ కేశినేని నాని మద్దతు

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై... వైసీపీ చేసిన దాడులకు నిరసనగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దీక్షకు తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని కూడా మద్దతు పలికారు. ఈ మేరకు చంద్రబాబు దీక్ష శిబిరానికి చేరుకున్న ఎంపీ కేశినేని నాని... వైసిపి...

కేశినేని రూట్‌లోనే గల్లా.. జంపింగ్ ఫిక్స్?

ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్‌గా నడుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టి‌డి‌పిల మధ్య మాటల యుద్ధమే కాదు...చేతల యుద్ధం కూడా జరుగుతుంది. ఆఖరికి దాడులు చేసుకునే వరకు పరిస్తితి వచ్చింది. టి‌డి‌పి నేత పట్టాభి...జగన్‌ని తిట్టడం....వైసీపీ వాళ్ళు ఏమో టి‌డి‌పి ఆఫీసులపై దాడులు చేయడం జరిగిపోయాయి. ఆ...

బెజవాడ టీడీపీలో బిగ్ ట్విస్ట్…బాబుకు భారీ షాక్ తప్పదా!

మొదట నుంచి బెజవాడలో రాజకీయాలు హాట్ హాట్‌గానే సాగుతుంటాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఊహించని ట్విస్ట్‌లు నడుస్తున్నాయి. ఇక్కడ గ్రూప్ రాజకీయాల వల్ల పార్టీలో రచ్చ నడుస్తోంది. అసలు ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గాలకు అసలు పడటం లేదనే సంగతి తెలిసిందే. వీరి వల్ల పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది....

బీజేపీ గూటికి కేశినేని నాని… చంద్రబాబు ఫోటోలు పీకేసిన నాని ?

విజయవాడ రాజకీయాలు మరోసారి వెడేక్కాయి. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పిన విజయ వాడ ఎంపీ కేశినేని నాని మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భారతీయ జనతా పార్టీ లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే... కేశినేని భవన్‌ లో తెలుగు దేశం పార్టీ...

వంశీ బాటలోనే కేశినేని… బెజవాడలో బాబు సర్దుకోవచ్చా?

ఏదేమైనా తెలుగుదేశం పార్టీ టైమ్ అసలు బాగున్నట్లు లేదు. ఆ పార్టీకి వరుసపెట్టి అన్నీ షాకులే తగులుతున్నాయి. అసలు గత ఎన్నికల్లో పార్టీ దారుణమైన ఓటమికి గురయ్యి, ప్రతిపక్షానికి పరిమితమైంది. అక్కడ నుంచి పార్టీ ఎలాగోలా పికప్ అవ్వాలనుకునే సమయంలో ఏదొక ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ఓ వైపు చంద్రబాబు లేస్తే మనిషిని కాదు అన్నట్లుగా...జగన్...
- Advertisement -

Latest News

వీటి వల్లే మహిళలు వేరేవారితో సంబంధం పెట్టుకుంటారట..నిజమా?

అక్రమ సంబంధాలు అనేవి ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి..వాటి వల్ల కుటుంబాలు విడి పోవడం మాత్రమే కాదు. ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అయితే ఆడవారు వేరేవారితో...
- Advertisement -

బ్రేకింగ్‌ : 10 వేల మంది సిబ్బందికి టౌన్ షిప్ : సీఎం కేసీఆర్‌

దామ‌ర‌చ‌ర్ల‌లో నిర్మాణంలో యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నులను ఏరియల్ వ్యూ...

Big News : వాహనదారులకు అలర్ట్‌.. చిప్‌ లేకుండా లైసెన్స్‌లు

తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ కార్డులు ఇక చిప్‌ లేకుండానే జారీ కాబోతున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి చిప్‌ లేని కార్డులను రవాణాశాఖ జారీచేయనుంది....

Breaking : అదుపుతప్పి 700 అడుగుల లోయలోపడ్డ కారు..

జమ్ము కాశ్మీర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు లోయలోపడి ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు లోయలోపడి అందులో ప్రయాణిస్తున్న...

పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్‌

దామ‌ర‌చ‌ర్ల‌లో నిర్మాణంలో యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న...