key comments on

గత సంవత్సరం బడ్జెట్ లెక్కలు సంక్షేమం ఇప్పటికీ అమలు చేయడం లేదు – భట్టి

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో భారీ అంకెలు కనిపించాయి కానీ కొత్తేమి లేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గత సంవత్సరం బడ్జెట్ లెక్కలు సంక్షేమం ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు, మోసం చేసేందుకు భారీ లెక్కలు చూపించారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల లెక్కలు బడ్జెట్ లో లెక్కలు చూపించలేదన్నారు....

తెలంగాణ సంపదను పక్క రాష్ట్రానికి దోచిపెట్టడానికి సిగ్గుగా లేదా? – వైఎస్ షర్మిల

తెలంగాణ సంపదను పక్క రాష్ట్రానికి దోచిపెట్టడానికి సిగ్గుగా లేదా అంటూ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తెలంగాణ సంపదని.. అలాంటి సంపదను స్వార్థ రాజకీయాల కోసం మహారాష్ట్రకు దారదత్తం చేస్తావా? అని ప్రశ్నించారు. శ్రీరామ్ సాగర్ నీళ్లు తరలిస్తే...

బడ్జెట్ అంతా అంకెల గారడీనే – ఈటెల రాజేందర్

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అంకెల గారడీయేనని విమర్శించారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ లో కేటాయించిన నిధులలో 70 - 80 % నిధులు విడుదల కావని అన్నారు. బడ్జెట్ లో చాలా శాఖలకు కోతలు పెట్టారని ఆరోపించారు. ప్రజలను...

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై రచన రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై కీలక వ్యాఖ్యలు చేశారు బిజెపి అధికార ప్రతినిధి రచన రెడ్డి. ఎమ్మేల్యేలు కొనుగోలు కేసులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని.. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించిందన్నారు. కోర్ట్ లో ఉన్న అన్ని రిట్ అప్పేళ్లను కోర్ట్ కొట్టి వేసిందన్నారు. అత్యంత కీలక సమాచారం...

జగన్ రెడ్డి దళిత ద్రోహి – నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏడవ రోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరులో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల భవిష్యత్తు మారాలంటే సైకో పోవాలి - సైకిల్ రావాలని అన్నారు. పలమనేరులో పులి అమర్నాథ్ రెడ్డి ని...

భూరక్ష కాదు జగన్ రెడ్డి భూ భక్ష – నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు 6వ రోజుకి చేరింది. నేడు పలమనేరు నియోజకవర్గంలోని కమ్మనపల్లె కస్తూర్భా స్కూల్ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించారు. బైరెడ్డిపల్లి మండలం లో చెరుకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు నారా లోకేష్. టిడిపి అధికారంలోకి వచ్చాక చెరుకు రైతుల...

బిజెపితో వివాహం.. చంద్రబాబుతో సంసారం – పవన్ కళ్యాణ్ ట్వీట్ కి మంత్రి అమర్నాథ్ కౌంటర్

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. " ఆక్సిమోరాన్ - అంటే విరుద్ధమైన పదాల కలయిక. ఉదాహరణకు.. దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రి పాలనలో పేద ప్రజలు ఉన్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. మన సీఎం సంపద మిగతా సీఎంలందరి కంటే...

లోకేష్ చేస్తోంది యువగళం కాదు.. ఒంటరిగళం – మంత్రి రోజా

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి రోజా. లోకేష్ చేస్తుంది యువగలం కాదని.. ఒంటరి గళం అని ఎద్దేవా చేశారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని రికార్డు లోకేష్ దని అన్నారు. లోకేష్ అంకుల్ అంటూ ప్రారంభించి.. రాష్ట్రానికి ఏమి చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పకుండానే...

తండ్రిలాంటి కెసిఆర్ ను ఈటెల విమర్శిస్తున్నారు – మంత్రి కేటీఆర్

నేడు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గులాబీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఈటెల సొంత గ్రామం కమలాపూర్ లో పర్యటించారు మంత్రి కేటీఆర్. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ పర్యటనను దగ్గర ఉండి పర్యవేక్షించారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో...

ఐటీ గురించి అరవింద్ లాంటి లూటీ గాళ్ళకు ఏం తెలుసు? – ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అరవింద్ ఓ వీటి గుండా అని.. పసుపు బోర్డు గురించి అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయాలలో ఎంపీ అరవింద్ ఓ కుసంస్కారి అని అన్నారు. డి శ్రీనివాస్ కు రాజ్యసభ సీటు ఇచ్చింది...
- Advertisement -

Latest News

అక్బరుద్దీన్ ఓవైసీ తో కాంగ్రెస్ నేతల భేటీ

అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థున్ ఓవైసీ తో భేటీ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గంటపాటు అబరుద్దీన్...
- Advertisement -

వరిలో అగ్గితెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

మన దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పండించే పంటలలో ఎక్కువగా వరిని పండిస్తారు.. అయితే అన్ని ప్రాంతాల్లో అగ్గి తెలుగు ఎక్కువగా బాదిస్తుంది.పంటకు తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. ఈ తెగులు వైరక్యులేరియా గ్రిజీయా అనే శిలీంధ్రం...

త్రివిక్రమ్ భుజస్కందాలపై మహేష్ బరువు భాద్యతలు.!

మహేశ్ బాబు అంటే తెలుగు పరిశ్రమ లో మామూలు సినిమా తో 100 కోట్లు వసూళ్లు రాబట్ట గల సత్తా ఉన్నోడు. ఇక తన సినిమాలు అమెరికా మార్కెట్ లో ఈజీ గా...

ఇతర రాష్ట్రాల మాదిరిగా కేంద్రం తెలంగాణకు సహకరించాలి – నామా

కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాల కంటే కేంద్రం చర్చకు ముందుకు రావాలన్నారు ఖమ్మం టిఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు. సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేయవద్దన్నారు. తెలంగాణ బడ్జెట్...

క్లీన్ కంటెంట్ ఉంటే చాలు! ఐటమ్ సాంగ్ అక్కరలేదు గురూ.!

ఈ రోజుల్లో జనాలు థియేటర్లు కు రావాలంటే నే భయపడుతున్న పరిస్థితి. థియేటర్ లో టిక్కెట్ రేట్స్ తో పాటు స్నాక్స్ రేట్స్ కూడా ఒక కారణం. సరే అంతా భరించి వెళితే...