KL Rahul

Zim vs Ind : ఇవాళే..ఇండియా – జింబాబ్వే చివరి వన్డే..భారీ మార్పులతో రాహుల్ సేన

Zimbabwe vs India : నేడే ఇండియా-జింబాబ్వే మధ్య చిట్ట చివరి వన్డే జరుగనుంది. ఇప్పటి తొలి రెండు వన్డేలలో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు జింబాబ్వేతో మూడో వన్డేలో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. హరారే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్‌...

Ind Vs Zim: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా..జట్ల వివరాలు ఇవే

Zimbabwe vs India : నేడే ఇండియా-జింబాబ్వే మధ్య రెండో వన్డే జరుగనుంది. ఇప్పటి తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు జింబాబ్వేతో రెండో వన్డే సిద్ధమైంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్‌ లో దీపక్ చాహర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు...

Ind Vs Zim: నేడు రెండో వన్డే.. సిరీస్ పై కన్నేసిన టీమిండియా

Zimbabwe vs India : నేడే ఇండియా-జింబాబ్వే మధ్య రెండో వన్డే జరుగనుంది. ఇప్పటి తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు జింబాబ్వేతో రెండో వన్డేలో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. హరారే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్‌ మధ్యాహ్నాం 12:45...

IND VS Zim : కేఎల్‌ రాహుల్‌ ప్రపంచ రికార్డు

టీమిండియా యువ జట్టు జింబాబ్వే పర్యటనలో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా జింబాబ్వే పై పది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలోనే జట్టు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఒక అరుదైన ఫీట్ అందుకున్నాడు. కేవలం ఒక్క విజయంతోనే దిగ్గజాల సరసన చేరిపోయాడు. విషయంలోకి వెళితే...

Asia Cup 2022 : టీమిండియా జట్టు ప్రకటన..కోహ్లీ ఎంట్రీ

ఆసియా కప్ 2022 కోసం.. టీమిండియా జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ జట్టులో కీలక ప్లేయర్లు అందరూ ఎంపిక అయ్యారు. ఈ టోర్నీ మొత్తానికి రోహిత్‌ శర్మనే కెప్టెన్‌ గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. అలాగే.. విరాట్ కోహ్లీ మరియు KL రాహుల్ రాబోయే ఆసియా కప్ 2022 కోసం 15 మంది సభ్యులతో...

BREAKING : టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కు కరోనా పాజిటివ్

టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇటీవల గాయం కారణంగా ఇంగ్లండ్‌ పర్యటనకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ కు తాజాగా కరోనా సోకింది. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో కేఎల్‌ రాహుల్‌ కు పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో త్వరలో వెస్టిండీస్‌ తో జరిగే టీ 20 సిరీస్‌ లో రాహుల్‌ ఆడేది అనుమానం...

కేఎల్ రాహుల్ – అతియా శెట్టిల వివాహం.. ఎప్పుడంటే?

గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్న టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ - అతియా శెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో మూడు నెలల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. ఈ క్రమంలో అతియా కుటుంబాన్ని కలిసేందుకు రాహుల్ కుటుంబ సభ్యులు ఇటీవలే ముంబై వచ్చారని తెలుస్తోంది. రాహుల్-...

జర్మనీలో కేఎల్ రాహుల్ కు సర్జరీ పూర్తి.. త్వరలో కలుద్దాం అంటూ ట్వీట్

టీమిండియా క్రికెటర్, లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కు జర్మనీ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అతడికి గజ్జ భాగంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. దక్షిణాఫ్రికాతో 5 టి-20 ల సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించాల్సిన కేఎల్...

నేడే ఇండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20… కెప్టెన్‌ గా పంత్‌

నేడే ఇండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ లో ఢిల్లీలో సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. సౌతాఫ్రికాతో 5 టీ 20 ల సిరీస్‌ ఆడనుంది టీమిండియా. అయితే... ఈ సిరీస్‌ కు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ దూరం అయ్యారు. గాయం కారణంగా.. సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు...

IPL 2022 : 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు

నిన్న జరిగిన మ్యాచ్‌ లో కేకేఆర్‌ పై లక్నో గ్రాండ్‌ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్‌ వరకూ సాగిన మ్యాచ్‌ లో కేకేఆర్‌ పై లక్నో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 14 మ్యాచుల్లో తొమ్మిది విజయాలతో లక్నో ప్లే ఆఫ్స్‌ కు చేరుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌...
- Advertisement -

Latest News

దివ్యాంగులకు సమాన అవకాశాలను కల్పించడం కోసం అనేక సంస్కరణలు : కిషన్‌ రెడ్డి

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు దివ్యాంగులు సాధించిన ఎన్నో విజయాలను మనం స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉంది. తమకున్న వైకల్యం గురించి కలత చెందకుండా సాధారణ...
- Advertisement -

SSMB 29 పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేసిన విజయేంద్ర ప్రసాద్..

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందని టాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది ఇప్పటివరకు...

ప్రముఖ టిక్ టాక్ స్టార్‌ మృతి.. షాక్‌లో ఫ్యాన్స్‌

కెనడాలో భారతీయ టిక్‌టాక్ స్టార్ మేఘా ఠాకూర్ మరణం నెట్టింట కలకలం రేపుతోంది. కేవలం 21 వయసులో ఆమె ఆకస్మికంగా మృతి చెందారు.టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన సోషల్ మీడియా ఇన్...

Big News: ఇప్పటివరకు నేను ఫెయిల్డ్‌ పొలిటీషియన్‌.. పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. సీఏ విద్యార్థులకు సంబంధించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితంలో ఓడిపోయానని,...

ఒకప్పుడు జగనన్న బాణం.. ఇప్పుడు బీజేపీ బాణం : పెద్ది సుదర్శన్‌ రెడ్డి

మరోసారి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిలపై విమర్శలు గుప్పించారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి. షర్మిల నోరు అదుపులో పెట్టుకోకపోతే తాము ఆంధ్రలో అడుగుపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు పెద్ది సుదర్శన్‌ రెడ్డి....