laptops

ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

ఒక‌ప్పుడు డెస్క్‌టాప్ కంప్యూట‌ర్ల‌ను కొనాలంటే ఆచి తూచి అడుగు వేసేవారు. ఎందుకంటే అవి చాలా ఖ‌రీదైన‌వి కాబ‌ట్టి. ఇక ల్యాప్‌టాప్‌ల మాట చెప్ప‌లేం. ఒక‌ప్పుడు అవి చుక్క‌ల‌నంటే ధ‌ర‌ల్లో ఉండేవి. కానీ టెక్నాల‌జీ పుణ్య‌మా అని ఇప్పుడు అన్నీ త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లు కూడా చాలా తక్కువ ధ‌రకే మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి....

భారత్‌లో లాంచ్‌ అయిన Infinix Zerobook

స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ నుంచి జోరోబుక్‌ ల్యాప్‌టాప్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయింది. కొత్త నోట్‌బుక్ గరిష్టంగా 12వ-జనరల్ కోర్ i9 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకించి క్రియేటర్ల కోసం రూపొందించినట్టు కంపెనీ పేర్కొంది. క్రియేటర్ల కోసం స్పెషల్ ఫీచర్లు ఇచ్చారు.. ఇండియా దీని ధర ఎంతో తెలుసా? Infinix Zerobook ల్యాప్‌టాప్ Apple...

ఇండియాలో లాంచ్‌ అయిన Acer Swift Edge ల్యాప్‌టాప్‌..

ఏసర్‌ స్విఫ్ట్‌ ఎడ్జ్‌ ల్యాప్‌టాప్‌ ఇండియాలో లాంచ్‌ అయింది.. ప్రపంచంలోనే అత్యంత తేలికైన 16 అంగుళాల ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్ ఇదేనట... అల్యూమినియం అలోయ్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను తయారుచేశారు. 16 జీబీ ర్యామ్ + 1 టీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఇందులో అందించారు. ఇంకా ల్యాప్‌టాప్‌ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఏసర్ స్విఫ్ట్ ఎడ్జ్ ధర,...

ల్యాప్ లో వాట్సాప్ వీడియో కాల్ ఎలా మాట్లాడాలో తెలుసా? ప్రాసెస్ ఇదిగో..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అందులో ముఖ్యంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ వెర్షన్‌ లలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ వీడియో, వాయిస్ కాల్‌లను అందిస్తుంది..వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ను ఒకేసారి 32 మందితో మాట్లాడోచ్చు. 8 మంది పార్టిసిపెంట్‌లతో గ్రూప్ వీడియో కాల్‌ లు వంటి మరిన్నింటిని...

పడుకుని ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా.. భవిష్యత్తులో గర్భాశయ నొప్పి రావొచ్చు

ఇంటి దగ్గర ల్యాప్‌టాప్‌తో పనిచేయాల్సి వచ్చినప్పుడు మన ఇష్టం వచ్చినట్లు కుర్చుంటాం.. వర్క్‌ ఫ్రమ్‌ చేసేవాళ్లు అయితే గంటల తరబడి ఆ ల్యాప్‌టాప్‌ను ఎన్నో భంగిమలలో వేసుకుని వర్క్‌ చేస్తాం. ఇంటి నుంచి పనిచేసినప్పటికీ ఒక ఆఫీస్‌ ఛైర్‌, టేబుల్‌ ఉండాలి. అలాంటప్పుడే ఏం సమస్యలు రావు. కానీ వివిధ కారణాలతో అందరూ బెడ్‌...

లాంచ్‌ అయిన Infinix INBook X2 Plus ల్యాప్‌టాప్..

దేశీయ మార్కెట్‌లో ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది...అదే Infinix INBook X2 Plus ల్యాప్ టాప్‌. ఈ కంపెనీ నుంచి వస్తున్న నాలుగో ల్యాప్ టాప్ ఇది. Infinix INBook X2 Plus ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర.. Infinix INBook X2 Plus ల్యాప్ టాప్ 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేతో 300 నిట్స్...

ల్యాప్‌టాప్స్‌, ఫోన్స్‌కు ఛార్జింగ్‌ పెట్టడం వల్ల ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌ కొనేప్పుడు ఛార్జింగ్‌ ఎంత ఫాస్ట్‌గా ఎక్కుతుంది.. ఎంత ఎక్కువసేపు వస్తుంది అనే చూస్తాం కానీ.. ఎప్పుడైనా వీటికి ఛార్జింగ్‌ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించారా..? అసలు ఈ డౌటే మీకు వచ్చి ఉండదు. అంత ఎక్కవ ఖర్చు అయితే మనకు కరెంట్‌ బిల్లులో తెలిసిపోతుంది కదా పెద్దగా అవ్వదు అనుకుంటాం.....

లాంచ్‌ అయిన Panasonic Toughbook 40..కాస్ట్‌ మరీ అంతా..?

ఇండియాలో ప్యానసోనిక్‌ కొత్త రగ్డ్‌ ల్యాప్‌టాప్‌ లాంచ్‌ అయింది. అదే Panasonic Toughbook 40. ఆర్మీలో ఎక్కువగా ఇలాంటి ల్యాప్‌టాప్‌నే వాడతారు. ఎలాంటి పరిస్థితులు అయినా తట్టుకునే వీలుగా ల్యాప్‌టాప్‌ విడుదలైంది. ప్యానసోనిక్ టఫ్‌బుక్ 40 ధర.. దీని ధరను రూ.3.75 లక్షలుగా నిర్ణయించారు. ప్యానసోనిక్ డిస్ట్రిబ్యూటర్స్, సిస్టం ఇంటిగ్రేటర్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇంతకు ముందు...

SBI కస్టమర్లకు గుడ్ న్యూస్..టీవీ, ల్యాప్‌టాప్, ఫోన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్..!

కొత్త స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌,టీవీ లు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్..ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ వీటిపై భారీ తగ్గింపును అందిస్తుంది..ఎస్‌బీఐ కార్డు కస్టమర్లకు సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఎంఐ యానివర్సరీ సేల్ జరుగుతోంది. ఈ సేల్ ఈరోజు (జూలై 13) మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో...

ఫ్యాక్ట్ చెక్: భారత ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందా?

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు సంభందించిన మెసేజ్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి..కొన్ని నిజమైన వార్తలు ఉంటే, మరి కొన్ని వార్తలు తప్పుడు వార్తలు ఉన్నాయి. ఇలా రోజుకు ఎన్నో వార్తలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి... ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది.భారత ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందని వెబ్‌సైట్ లింక్‌తో కూడిన టెక్స్ట్ సందేశం...
- Advertisement -

Latest News

అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్…కీలక పదవుల్లో చంద్రబాబు మనుషులే ..!

అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వైసిపి సర్కార్ ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి కీలక పోస్టులలో...
- Advertisement -

కొడంగల్ లో ఓటు వేయనున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు అధికారులు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు అధికారులు....

కేసీఆర్ మూడోసారి సీఎంగా డిసెంబర్ 4 లేదా 7వ తేదీన ప్రమాణ స్వీకారం?

కేసీఆర్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. కేసీఆర్ మూడోసారి సీఎంగా సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుందని సమాచారం. డిసెంబర్ 4 లేదా 7వ...

తెలంగాణ ఎన్నికలు…ఇవాళ హెలికాప్టర్ లో సిద్దిపేటకు సీఎం కేసీఆర్

ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం సిద్దిపేట జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రయాణం కాలున్నారు. సీఎం కేసీఆర్ స్వగ్రామం అయిన చింతమడకలో...

పోలింగ్‌కు వరుణ గండం.. తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలక్షన్ పోలింగ్ డే కు వరుణ గండం ఉన్నట్లు స్పష్టం చేసింది....