lock down

దేశంలో మళ్లీ కరోనా విజృంభణ మొదలైందా

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది నెలలుగా తగ్గుముఖం పట్టిన కేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చేసిందన్న అతి ధీమా, కరోనా వచ్చినా ఏమీ కాదనే ప్రజల నిర్లక్ష్యంతో.. వైరస్ మళ్లీ పడగ విప్పుతోంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో నమోదవుతున్న కేసులు కలవరం రేపుతున్నాయి. ఇప్పటికే కేంద్రం ఈ మూడు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని...

జీహెచ్ఎంసీలో ప్రజల గోడు పట్టించుకునేది ఎవరు ?

కోటి మందికిపైగా జనాభా ఉన్న నగరం హైదరాబాద్‌. ఇంత పెద్ద సిటీలో ఏదోఒక మూల..ఏదో ఒక బస్తీలో సమస్యలు సహజం. కరోనా ముందు వరకు ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఒక ఏర్పాటు చేశారు. కరోనా వచ్చాక ఆ ఏర్పాటు అటకెక్కింది. ఇప్పుడు అన్‌లాక్‌లపై అన్‌లాక్‌లు వస్తున్నా పాత పద్ధతిపై నోరు మెదపడం లేదు బల్దియా...

శృంగార ప్రియులకు మాత్రం 2020 మర్చిపోలేని ఏడాది..ఎందుకంటే

శతకోటి దరిద్రాలను మిగిల్చిన సంవత్సరం... దరిద్రపుగొట్టు ఏడాది.. ఛీ ఛీ ఇలాంటి 2020 ఇయర్‌ మరోసారి రాకూడదని అనుకోనివాళ్లు లేరు. ఆర్థిక వ్యవస్థల్ని కుప్పకూల్చి... లక్షలాది మంది ప్రాణాలను బలిగొని.. ఈ ప్రాభావం నుంచి ఇంకా కోలుకోనివ్వకుండా చేసింది 2020. ఓవరాల్‌గా ఈ ఏడాది విషాదమయం అయినప్పటికీ... శృంగార ప్రియులకు మాత్రం మంచి అనుభూతినిచ్చిందట. కరోనాని...

కొత్త కరోనా టెన్షన్.. దేశమంతా వారం పాటు లాక్ డౌన్

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఇంకా వదలనే లేదు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ కొత్త వైరస్ కలవర పెడుతోంది. యూకేలో గుర్తించిన కొత్త కరోనా వైరస్‌ ఇప్పుడు ఇతర దేశాలకు కూడా పాకుతోంది. దీంతో ఈ సరి ప్రపంచ దేశాలు ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా మరో సారి లాక్‌డౌన్...

సోనూ సూద్ సొమ్మంతా పోగేసింది అక్కడినుంచేనా !

కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసే వారిని చాలామందిని చూశాం. కానీ సోనూ సూద్ స్థాయిలో ఆదుకోవటం అంత తేలిక కాదు. ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి.. వలస కార్మికుల్ని స్వస్థలాలకు పంపించాడు.. వేలాది మందికి ఆపద్భాందవుడయ్యాడు..అయితే ఈ సొమ్మంతా ఆయనకు ఎక్కడినుంచి వచ్చింది ఎలా పోగేశారు.. వలస కార్మికులకు సాయంతో ఆగలేదు..ఆ తర్వాత కూడా...

మాస్క్ లేకుండా పట్టుబడితే కరోనా టెస్ట్..ఇక దక్షిణాదిలో కూడా ?

మాస్క్ ధరించకపోతే ఫైన్ తప్పదంటున్నారు. మాస్క్ లేకుండా పట్టుబడితే కరోనా టెస్ట్ చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వస్తే భారీగా ఫైన్ కట్టాలి..ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఫైన్‌ లు... పరిస్థితి చేయిజారితే దక్షిణాదికీ వచ్చే అవకాశం ఉంది. కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమౌతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపు...

క‌రోనా వ‌ల్ల మ‌రోసారి లాక్‌డౌన్ విధిస్తే భార‌త్ త‌ట్టుకోగ‌ల‌దా ?

క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుతున్న నేప‌థ్యంలో దేశంలోని ప‌లు రాష్ట్రాలు మ‌ళ్లీ లాక్ డౌన్ త‌ర‌హా నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తున్నాయి. ఇక ఢిల్లీలో మాస్కుల‌ను ధ‌రించ‌క‌పోతే రూ.500 ఫైన్ ను కాస్తా రూ.2వేల‌కు పెంచి వ‌సూలు చేస్తున్నారు. అలాగే వివాహాది శుభ కార్యాల‌కు వ‌చ్చే అతిథులు, నైట్ క‌ర్ప్యూలు, 144 సెక్ష‌న్ వంటి...

డిసెంబర్ 1 నుండి మళ్ళీ లాక్ డౌన్ !.. : కేంద్రం క్లారిటీ

దేశంలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. దీంతో మళ్ళీ దేశంలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించడంతో ఇప్పుడు మనదగ్గర కూడా లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. కరోనా కేసులు ఇంకా అదుపులోకి...

కోర్టుల్లో లాక్ డౌన్ మీద హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కోర్టులు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు డిసెంబర్‌ 31 వరకు న్యాయస్థానాలు అనుసరించాల్సిన అన్‌లాక్‌ విధానాలను కొద్ది సేపటి క్రితం అన్‌లాక్ విధానాలు విడుదల చేసింది. ఇప్పటికే జిల్లాల్లో భౌతికంగా కేసుల విచారణ కొనసాగుతోండగా ఇక మీదట హైదరాబాద్ జిల్లాలోని సివిల్, జిల్లా కోర్టులు తెరవాలని హైకోర్టు...

అమెరికా,ఫ్రాన్స్ లో మళ్ళీ రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు…!

కరోనా కేసుల పరంగా తొలి స్థానంలో ఉన్న అమెరికాలోనూ వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 90 వేల మందికిపైగా మహమ్మారి బారినపడ్డారు. బాధితుల సంఖ్య 92 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 2.34 లక్షలు దాటింది. ఫ్రాన్స్‌లో గురువారం ఒక్కరోజే 47 వేలకుపైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా బాధితుల...
- Advertisement -

Latest News

ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో రంగంలోకి కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎల్లుండితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన నేపథ్యంలో కీలక నేతలు అందరూ రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్...
- Advertisement -