minister

 వైసీపీ తప్పులు..కళ్ళు తెరిపిస్తున్న ధర్మాన.!

గత కొన్ని రోజులుగా వైసీపీలో మంత్రి ధర్మాన ప్రసాదరావు బాగా హాట్ టాపిక్ అవుతున్నారు..ఆయన రాజధాని అంశంపై చేసే వ్యాఖ్యలు సెన్సేషనల్ అవుతున్నాయి..కావాలని చేస్తున్నారో లేక..ఉన్నదే చెబుతున్నారో తెలియదు గాని..ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మొదట నుంచి మూడు రాజధానుల కోసం గళం విప్పుతున్న ధర్మాన..ఇటీవల మూడు కాదు ఒకటే రాజధాని...

మైండ్ గేమ్: మునుగోడు బీజేపీకి కొత్త అభ్యర్ధి…?

మునుగోడు ఉపఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్ వేసే ఎత్తులు అన్ని ఇన్ని కాదు..ఎలాగైనా బీజేపీకి చెక్ పెట్టాలని చెప్పి...ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో కారు పార్టీ ముందుకొస్తుంది. అలాగే ప్రత్యర్ధి పార్టీల కార్యకర్తలని మైండ్ గేమ్‌తో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీని  గెలిపించడం కోసం మంత్రి జగదీశ్ రెడ్డి కాళ్ళకు బలపం కట్టుకుని మరీ...అక్కడ ప్రచారం...

చిరంజీవి అడిగితే మళ్లీ సినిమాల్లో నటిస్తా.. మంత్రి రోజా

ఏపీ మంత్రి ఆర్కే రోజా ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి ఆయన బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పారు. నటుడు ఉత్తేజ్ తో వీడియో కాల్ లో మాట్లాడుతూ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని మంత్రి రోజా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగానే ఆమె తన సినీ రీ ఎంట్రీ...

ఆ మంత్రిపై పవన్ ఫోకస్..చెక్ పెట్టగలరా?

ఏపీలో రాజకీయాలు ఎప్పటికప్పుడు ఊహించని విధంగానే జరుగుతాయి...ఎప్పుడు ఎవరు ఎలా తిట్టుకుంటారో అర్ధం కాదు...ఎప్పుడు ఎలాంటి విమర్శలు చేసుకుంటారో తెలియదు..అసలు రాజకీయం ఎలా ఉంటుందంటే...అధికార వైసీపీ ఏదైనా మంచి పనిచేసిన సరే...దాన్ని కూడా ఏదొక రకంగా విమర్శించడం ప్రతిపక్ష టీడీపీ పనిగా ఉంది...అలాగే వైసీపీ సైతం తాము చేస్తున్న తప్పులు తెలుసుకోకుండా...టీడీపీని తిట్టడం అలవాటు...

కిరణ్ అబ్బవరానికి కేటీఆర్ మద్దతు..‘సమ్మతమే’ ట్రైలర్ రిలీజ్ చేయనున్న మంత్రి

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం..షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ క్రమంగా హీరోగా ఎదిగాడు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ సినిమాతో సక్సెస్ అందుకున్న కిరణ్...తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు. ఇటీవల విడుదలైన ‘సెబాస్టియన్ పీసీ 524’ అంతగా ఆకట్టుకోలేదు. కాగా, తన నెక్స్ట్ ఫిల్మ్...

సెప్టెంబర్ నుంచి ప్రతీ నెల 4 వందేభారత్ రైళ్లు ప్రారంభం: అశ్విని వైష్ణవ్

సెప్టెంబర్ నుంచి ప్రతీ నెల నాలుగు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ప్రకటించారు. జాతీయ రైల్వే అవార్డు ప్రధానోత్సవంలో వైష్ణవ్ మాట్లాడుతూ.. రైల్వేలను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం అని అన్నారు. సెప్టెంబర్ నుంచి ప్రతీ నెల 4-5 వందే భారత్ రైళ్లను...

దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయం: మల్లారెడ్డి

దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన కార్మిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దివాళా తీసిందని...బీజేపీ దివాళా తీస్తోందని...దేశంలో ఏర్పడబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం...

అభివృద్ధి అంటే స్కూల్ కి కలర్ మాత్రమే వేయడం కాదు: సబితా ఇంద్రారెడ్డి

విద్యా, వైద్య రంగాలపై కేసీఆర్ దృష్టి పెట్టారని అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అన్ని ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆమె అన్నారు. ఇందులో భాగంగా విడతల వారీగా స్కూళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే నిధులు కూడా కేటాయించామని వెల్లడించారు. అభివృద్ధి అంటే స్కూల్ కి కలర్...

Jammu Kashmir: ఘోర ప్రమాదం…. కూలిన టన్నెల్, చిక్కుకుపోయిన కార్మికులు

జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలిపోయింది. రాంబన్ లోని మేకర్ కోట్ ప్రాంతంలోని ఖూని నాలాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో 10 మంది వరకు కూలిలు అందులో చిక్కుకుపోయారు. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  సమచారం...

మోదీ అమావాస్య రోజు రావాలి…. తెలంగాణను చూడాలి: మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు నడుస్తూనే ఉంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. దేశంలోని పరిస్థితులను తెలంగాణతో పోలుస్తూ టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి దేశంలోని కరెంట్ సమస్యలపై తనదైన శైలిలో...
- Advertisement -

Latest News

రవితేజ ‘రావణాసుర’ ఆంథెమ్‌ సాంగ్‌ రిలీజ్.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తోన్న వీడియో

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వీడియో విడుదలైంది. సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలైన ఆంథమ్...
- Advertisement -

ఏపీ రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ

ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లు విచారించాలని సుప్రీం కోర్టులో ఏపీప్రభుత్వ తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ...

Valentines Day 2023: ఈ ప్రదేశాల్లో రొమాంటిక్ డే ని మరింత ప్రేమగా జరుపుకుందామా..

ప్రేమ జంటలు ఎదురుచూస్తున్న రోజు రానే వస్తుంది..వాలెంటైన్స్ డే 2023 వచ్చేస్తోంది. ప్రేమ జంటలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ప్రేమికుల రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వేడుకగా జరుపుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది....

గుడ్‌న్యూస్‌.. PWC 30వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..

నిరుద్యోగులకు సువర్ణవకాశం..ప్రముఖ సంస్థ పీఎడబ్ల్యూసీ భారీగా ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఒకేసారి 30 వేల ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు ప్రకటించింది.ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల సమయంలో పీడబ్ల్యూసీ ఓ తీపి...

భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారు

భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే రామయ్య కల్యాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం సీతారాముల కల్యాణం మార్చి 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు...