Minister Ambati Rambabu

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఒక పెద్ద జోకర్ – మంత్రి అంబటి రాంబాబు

అమరావతి రాజధాని అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఉరట లభించింది. అమరావతిలో నిర్మాణాలు, స్థలాలపై డెడ్లైన్ పెట్టి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది సుప్రీం. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి వాయిదా వేసింది. అలాగే ప్రతి వాదులైన రైతులకు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో...

మార్గదర్శి ఖాతాదారులు జాగ్రత్తలు తీసుకోవాలి – మంత్రి అంబటి రాంబాబు

మార్గదర్శిలో చిట్ లు వేసే ఖాతాదారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. మార్గదర్శి చట్టాన్ని ఉల్లంఘించి అనేక అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రామోజీ సంస్థలన్నీ చట్ట వ్యతిరేకంగా నిర్మితమయ్యాయని.. అవన్నీ ఒక్కొక్కటిగా తేటతెల్లమవుతున్నాయని అన్నారు. రామోజీరావు చట్ట వ్యతిరేకంగా మార్గదర్శిని నడుపుతున్నారని, మార్గదర్శి కూడా విచ్చలవిడిగా నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. " రామోజీరావు...

అమరావతి రైతులది పాదయాత్ర కాదు.. ఫేక్‌ యాత్ర : మంత్రి అంబటి

ఏపీలో వైసీపీ నేతలకు జనసేన నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. మరోసారి జనసేనాని పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఆయన ఏదో సాధిస్తాడని నమ్మే వాళ్లకు చెబుతున్నానని, పవన్ ను...

ఆ క్లారిటీ వచ్చే వరకు పోలవరం పనులు జరగవు : మంత్రి అంబటి రాంబాబు

పోలవరంలో డయాఫ్రం వాల్‌ ఎంత దెబ్బతిన్నదనే విషయంపై నివేదిక వచ్చే వరకు ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు జరగడానికి అవకాశం లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే పనులు కుంటుపడ్డాయని తెలిపారు.  ‘‘కాఫర్‌ డ్యాం కంటే డయాఫ్రం వాల్‌ కట్టడం ముమ్మాటికీ తప్పే. ఈ విషయంపై అవసరమైతే పీపీఏ, సీడబ్ల్యూసీ, కేంద్రాన్ని...

కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అంబటి రాంబాబు

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరికి మళ్ళీ వరద వచ్చే పరిస్థితి ఉందన్నారు. అంతేకాకుండా.. పోలవరం, ధవళేశ్వరం దగ్గర పది లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నాగార్జున...

జగన్ ను ఓడించడం ఎవరి వల్ల కాదు : మంత్రి అంబటి

ఏపీలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నేడు గుంటూరులో నిర్వహించిన ప్లీనరీ సమావేశాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ చేయలేని సంక్షేమ పనులు కూడా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని కొనియాడారు. జగన్ ను ఓడించడం ఎవరి వల్ల కాదని...

మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు బాబు వైఖరి : మంత్రి అంబటి

మరోసారి టీడీపీ చీఫ్‌ చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దేశ్య పూర్వకంగా పోలవరం ప్రాజెక్ట్‌కి వైసీపీ అడ్డంకి అని చంద్రబాబు కేంద్ర జలవనరుల శాఖకి లేఖ రాశారని, మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు బాబు వైఖరి ఉందని ఆయన మండిపడ్డారు. టీడీపీ అలసత్వం వల్లనే పోలవరం...

రెండు జన్మలెత్తినా చంద్రబాబు నాయుడు సీఎం లేడు : అంబటి

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్లీనరీ సమావేశాల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరులో వైసీపీ ప్లీనరీ నిర్వహించారు. ఈ ప్లీనరీకి మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలు కాదు రెండు జన్మలెత్తినా...

దేవినేని ఉమాకు అంబటి కౌంటర్‌.. మధ్యలోకి అయ్యన్న ఎంట్రీ..

ఏపీలో టీడీపీ నేతలకు, వైసీపీ నేతలకు మధ్య పచ్చగడ్డ వేసినా భగ్గుమంటోంది. ఒకరిపై ఒకరి విమర్శలకు ప్రతి విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే కొన్ని రోజులుగా మంత్రి అంబటి రాంబాబును టార్గెట్‌ చేస్తూ.. టీడీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయ్యన్న పాత్రుడు మంత్రి రాంబాబు రాసలీలలు అంటూ కొన్ని ఆడియోలను ట్విట్టర్‌ వేదికగా బయట పెట్టారు....

దమ్ముంటే ఈ ట్వీట్ ఎందుకు తొలగించావో చెప్పమంటూ దేవినేని ఉమా ని నిలదీసిన అంబటి

వైసీపీ మంత్రి అంబటి రాంబాబు, టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమా మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి కాగా, మరొకరు ప్రస్తుత నీటి పారుదల శాఖ మంత్రి. ఇటీవల అంబటి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పోలవరం అంశంలో ఇరువురి మధ్య మాటల...
- Advertisement -

Latest News

అధికారముందని అడ్డంగా దోచేసుకుంటారా..? : బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు

అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని ఇవాళ పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అదానీ అంశంపై చర్చ జరిగితే...
- Advertisement -

రవితేజ ‘రావణాసుర’ ఆంథెమ్‌ సాంగ్‌ రిలీజ్.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తోన్న వీడియో

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వీడియో విడుదలైంది. సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలైన ఆంథమ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.  దశకంఠ లంకాపతి...

ఏపీ రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ

ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లు విచారించాలని సుప్రీం కోర్టులో ఏపీప్రభుత్వ తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ...

Valentines Day 2023: ఈ ప్రదేశాల్లో రొమాంటిక్ డే ని మరింత ప్రేమగా జరుపుకుందామా..

ప్రేమ జంటలు ఎదురుచూస్తున్న రోజు రానే వస్తుంది..వాలెంటైన్స్ డే 2023 వచ్చేస్తోంది. ప్రేమ జంటలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ప్రేమికుల రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వేడుకగా జరుపుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది....

గుడ్‌న్యూస్‌.. PWC 30వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..

నిరుద్యోగులకు సువర్ణవకాశం..ప్రముఖ సంస్థ పీఎడబ్ల్యూసీ భారీగా ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఒకేసారి 30 వేల ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు ప్రకటించింది.ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల సమయంలో పీడబ్ల్యూసీ ఓ తీపి...