money plant

వాస్తు: మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులను అస్సలు చెయ్యకండి..!

వాస్తు ప్రకారం నడుచుకుంటే మంచి జరుగుతుంది. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తుని ఫాలో అవ్వడం వలన ఇంట్లో ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ని పాతే అప్పుడు మరియు ఇంట్లో పెంచుతున్నప్పుడు ఈ తప్పులు అసలు చేయకూడదని వాస్తు పండితులు అంటున్నారు. మరి మనీ...

వాస్తు: అప్పులు ఎక్కువవుతున్నాయా?మీ ఇంట్లో ఈ మొక్కను నాటి చూడండి..

మనిషికి సమస్యలు వస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి..ఎంత సంపాదించిన ఏదొక రూపంలో ఖర్చులు అవ్వడంతో పాటు అదనపు ఖర్చులు పెరగడంతో అప్పులు కూడా పెరిగిపోతాయి..అయితే ఇలాంటి బాధల నుంచి బయట పడాలంటే ఇంటి ముఖ ద్వారం,వంటగది, దేవుని గది వాస్తు ప్రకారం ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు..ఇంట్లో కొన్ని మొక్కలను...

వాస్తు: మనీ ప్లాంట్ కు ఈ వస్తువును కడితే ఏమౌతుందో తెలుసా..?

వాస్తు ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం మంచిదే అంటున్నారు పండితులు.సంపాదనను పొందడంలో సహాయపడుతుందని చాలామంది చెబుతారు.ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇంట్లోని కుటుంబీకులు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనీ ప్లాంట్ ను సరైన దిశలో ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సరైన స్థలంలో మనీ ప్లాంట్...

మనీ ప్లాంట్ ను ఈ ప్లేసులో నాటితే.. ధనలక్ష్మి మీ వెంటే

ఇండోర్ ప్లాంట్స్ పై ఇప్పుడు ప్రజలకు ఆకర్షణ పెరిగింది..హాల్ ను గ్రీనరీగా మార్చేపనిలో ఉన్నారు చాలామంది గృహిణులు. ఇంట్లో పెంచుకునే మొక్కల్లో చాలా రకాలు చెట్లు ఉన్నాయి. అయితే అందరి ఇళ్లలో కామన్ గా ఉండే మొక్క మనీప్లాంట్..దీని అందం కోసం కంటే..పైసల్ వస్తాయ్ అనే చాలామంది తెచ్చి పెంచుతున్నారు. ఇది శాస్త్రం ప్రకారం...

మనీ ప్లాంట్ ఉంటే వీటిని తప్పక పాటించాలి..

ఈరోజుల్లో పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచుతున్నారు.. కొంత మంది ఇంటి అలంకరణ కోసం పెంచితే, మరి కొంతమంది మంది మాత్రం ఆరోగ్యం కూడా మొక్కలను పెంచుతున్నారు. అయితే కొందరూ మనీ ప్లాంట్ ను కూడా పెంచుతారు. ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుందని ఆశిస్తూ మనీ ప్లాంట్ పెంచుకుంటారు.చాలా...

మనీ ప్లాంట్ వలన ఎన్ని లాభాలో తెలుసా..?

చాలా మంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ ని పెంచుతూ ఉంటారు. అయితే నిజంగా మనీ ప్లాంట్ ని పెంచడం చాలా మంచిది. అదృష్టాన్ని ఇది తీసుకొస్తుంది. అలానే ధనాన్ని కూడా ఇది పెంచుతుంది. మనీ ప్లాంట్ వల్ల పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. మనీ ప్లాంట్ ని ఎక్కడ పెడితే అక్కడ ఫ్రెష్ గా...

వాస్తు టిప్స్: మనీ ప్లాంట్ వల్ల సంపద వస్తుందా? ప్రయోజనాలేంటి?

ఇంటి అలంకరణలో భాగంగా ఎన్నో రకాల చెట్లు పెంచుతారు. కొన్ని కొన్ని బాటిళ్ళలో, కొన్నింటిని పూలకుండీల్లో పెంచుతారు. ఇంట్లో పూల మొక్కలు పెంచుకోవడం అనేది మంచి అలవాటు. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో సరికొత్త వాతావరణం ఏర్పడుతుంది. ఒక్క మొక్క కూడా లేని ఇల్లు కన్నా ఒక మొక్క ఉన్న ఇల్లు ఎంతో...

వాస్తు: ఆర్ధిక సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

ఈరోజు వాస్తు ( Vasthu Tips ) పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలను మనతో పంచుకున్నారు. వీటిని కనుక అనుసరిస్తే ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఈజీగా తొలగిపోతాయి. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం మనం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.   సాధారణంగా కొందరు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు పండితులు చెప్పిన...

మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే చాలు.. బోలేడు ఆక్సిజన్‌!

ఈ విపత్కర పరిస్థితుల్లో తెల్లారితే చాలు ఆక్సిజన్‌ కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కరోనా రోగులను చూస్తూనే ఉన్నాం. ఆక్సిజన్‌ కొరత వల్ల రోగులు చనిపోయిన వార్తలు కూడా ప్రతిరోజు వినాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే, ప్రకృతి సిద్ధమైన ఈ మొక్కల్ని మీ ఇంట్లో పెట్టుకుంటే ఇక మీ ఇంట్లో ఆక్సిజన్‌కు కొరత ఉండదు. అవి...

మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచుతున్నారా.. ఈ నియమాల‌ను క‌చ్చితంగా పాటించాలి..!

ఇండ్ల‌లో మ‌నీప్లాంట్‌ను పెట్టుకుంటే దాంతో ధ‌నం బాగా సంపాదించ‌వ‌చ్చ‌ని, ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయ‌ని చాలా మంది భావిస్తుంటారు. వాస్తు ప్ర‌కారం ఇది నిజ‌మే అయిన‌ప్ప‌టికీ.. మ‌నీ ప్లాంట్‌ను ఇండ్ల‌లో ఎలా ప‌డితే అలా పెట్ట‌రాదు. ఆ ప్లాంట్ ను పెట్టుకునేందుకు కూడా ప‌లు నియ‌మాలు ఉన్నాయి. ఆ నియ‌మాల‌ను పాటిస్తూనే ప్లాంట్‌ను ఇంట్లో పెంచాలి....
- Advertisement -

Latest News

మగవారి లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు..!

మగవాళ్ళు ఆరోగ్యంగా వుంటే అన్నీ విధాలుగా బాగుంటారు.. పురుషులలో, సంతానోత్పత్తిని నిర్ణయించడం లో లైంగిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిస్థితి చాలా అరుదు...
- Advertisement -

ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయం తీసేశాం – సీఎం జగన్

నేడు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఖరీఫ్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో...

బెదురులంక 2012 ఫస్ట్ లుక్ లో అదిరిపోతున్న నేహా శెట్టి..

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విమల్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో తన క్యూట్ లిప్స్ తో ప్రేక్షకులు...

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో టిఆర్ఎస్ ఎంపీల కీలక భేటీ

నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈనెల ఏడవ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపద్యంలో తెలంగాణ సీఎం...

క్రిస్మస్‌ కానుకగా నయనతార కనెక్ట్..

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించింది హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నయన్.. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. ప్రస్తుతం `కనెక్ట్` అనే చిత్రంలో...