mp vijayasai reddy

తారకరత్నని పరామర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డి

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో గుండెపోటుకి గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను పరామర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి తారకరత్న ఆరోగ్యం నిలకడగానే...

ఒరేయ్ పెగ్గు! ఎందుకు ఈ బడాయి కబుర్లు? – విజయసాయి రెడ్డి

ఒరేయ్ పెగ్గు! ఎందుకు ఈ బడాయి కబుర్లు? అంటూ రఘురామ కృష్ణంరాజు ను ఉద్దేశించి విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా ఏపీ అమరావతి రైతులు ఢిల్లీలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు ప్రసంగించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒరేయ్ పెగ్గు! శనివారం కాకపోతే 200 మంది ఎంపీలను...

రికార్డు డ్యాన్సర్ తో అయ్యన్న.. ఫోటో లీక్ చేసిన సాయి రెడ్డి !

రికార్డు డ్యాన్సర్ తో అయ్యన్న పాత్రుడు చాలా చనువుగా ఉన్న ఫోటోలను.. లీక్ చేశారు విజయ సాయి రెడ్డి. దీంతో, ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏజెన్సీ కేటుగాడు అరగుండు పాత్రుడికి ఇంకా గంజాయి మత్తు దిగినట్లు లేదని చురకలు అంటించారు. నీ బూతు మంత్రాలకు 'చింతకాయలు'రాలవులేరా పావుగుండు! పోయి...

చంద్రబాబు అండ్ కంపెనీ దుష్ప్రచారం జనం నమ్మరంటే నమ్మరు – విజయసాయిరెడ్డి

కంపెనీల పేరుతో చంద్రబాబు అండ్‌ కంపెనీ చేసే దుష్ప్రచారం జనం నమ్మరంటే నమ్మరని అన్నారు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ తెలుగుదేశం నేతలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ విషయంలోనైనా పొంతన లేని ‘వాస్తవాలు’ వెలికితీసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపైనా, పాలకపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీపైన బురదజల్లుతున్నారని అన్నారు. "గుంటూరు టీడీపీ...

విజయసాయి రెడ్డి పై ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్

వైసిపి కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డికి త్వరలోనే దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో తన పాత్ర బయటపడుతుందని భయంతోనే...

ఆ పెద్దాయన హైటెక్ సిటీలో కూడా హరికథ చెప్పగలరు – విజయసాయిరెడ్డి

చంద్రబాబుకు పోలవరం ప్రాణం, అమరావతి ఆరోప్రాణమా? అది ప్రశ్నించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ‘ఇదేం ఖర్మరా, బాబూ’ అనుకుంటూనే ఏలూరు జిల్లా జనం వింటున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నోటికి హద్దూ అదుపులేకుండా పోయిందని మండిపడ్డారు. వినే శ్రోతలు, ప్రేక్షకులు ఉంటే హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో కూడా...

అరగుండు పాత్రుడా…నీ బతుకు బస్టాండే – విజయసాయి

అరగుండు పాత్రుడా...నీ బతుకు బస్టాండే అంటూ అయన్న పాత్రుడిపై విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనూ కాలెత్తిపోసే నీ కుక్క బుద్ధిని పోనిచ్చుకోలేదురా అరగుండు! తన సన్నిధిలోనూ స్వామి నీకు ప్రశాంతత చేకూర్చలేదు గంజాయి పాతకుడా! ఇక నీ జీవితం నర్సీపట్నం బస్టాండే అంటూ నిప్పులు...

మీడియాలో కుల కంపు తెచ్చింది మీ జగన్ రెడ్డే కదా మిత్రమా : బుద్ద వెంకన్న

మరోసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు టీడీపీ నేత బుద్ద వెంకన్న. ‘‘ విసా రెడ్డి నువ్వు నిజంగా చదువు కున్నవా? కొన్నవా?.. నిన్నటి వరకూ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు నాకు ఏం సంబంధం అన్నావ్... ఇప్పుడు నిందితులకు మద్దతుగా ట్వీట్లు వేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనుక ఉన్నది...

టాటా…టాటా…వీడుకోలు….గుడ్ బై…చంద్రం అన్నయ్యా – విజయసాయిరెడ్డి

టాటా...టాటా...వీడుకోలు....గుడ్ బై...చంద్రం అన్నయ్యా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. రెండు రోజుల కిందట చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. టాటా...టాటా...వీడుకోలు....గుడ్ బై...చంద్రం అన్నయ్యా. నాకు ఏడుపొస్తుందన్నయ్యా! నీ రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందా? మమ్మల్ని ఇలా వదిలేసి విశ్రాంతి తీసుకుంటావా? ఎందుకు తీసుకున్నావన్నయ్యా ఈ నిర్ణయం? అంటూ...

Breaking : ఈ నెల 11న విశాఖకు ప్రధాని మోడీ : ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖలో ప్రధాని బహిరంగ సభ రాజకీయాలకు అతీతంగా చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని ఎంపీ విజయ సాయిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 11 న ప్రధాని విశాఖ రానున్నారన్నారు. ఈ నెల 12 వ తేదీన బహిరంగ సభ జరగనుందని ఎంపీ విజయ సాయిరెడ్డి...
- Advertisement -

Latest News

Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్

మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
- Advertisement -

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...

భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?

భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం

ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...

Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే

కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...