NANI

నాని ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి అదిరిపోయే అప్డేట్..

నాని హీరోగా న‌టించిన ఏ సినిమా అయినా మినిమమ్ హిట్ గ్యారంటీ. బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు నాని. అయితే.. కరోనా కారణంగా డీలాపడ్డ టాలీవుడ్‌ పరిశ్రమ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొన్ని మూవీస్‌ ఇప్పటికే షూటింగ్స్‌ ప్రారంభించగా.. మరికొన్ని మూవీస్‌ సిద్ధమౌవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాని నటిస్తోన్న ''శ్యాం సింగ‌రాయ్''...

ఐపీఎల్ ఆటగాడు జెర్సీ సీన్ లా ఏడ్చేశాడా..!

ఐపీఎల్ 14వ సీజన్ లో చెన్నై జట్టులో ఎంపికయ్యాడు హరి శంకర్ రెడ్డి. ఫిబ్రవరిలో జరిగిన మినీ ఐపీఎల్ లో ఎమ్మెస్ ధోని బౌల్డ్ చేయడంతో అతనికి ఐపీఎల్ లో బెర్త్ కన్ఫాం అయ్యింది. తెలుగుతేజం హరి శంకర్ రెడ్డి తను సీ.ఎస్.కే జట్టుకి సెలెక్ట్ అయిన సందర్భంలో నాచురల్ స్టార్ నాని జెర్సీ...

నాని టక్ జగదీష్ లో హైలెట్స్ ఇవే..?

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. షైన్ స్క్రీన్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ 23న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్, సాంగ్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలు...

జాతీయ సినిమా పురస్కారాలు: జెర్సీకి రెండు, మహర్షి రెండు..

67వ జాతీయ సినిమా పురస్కారాలని కేంద్ర ప్రభుత్వం ఈరోజే ప్రకటించింది. 2019సంవత్సరానికి గాను 2020లోనే ప్రకటించాల్సింది కాగా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. తెలుగు నుండి రెండు సినిమాలకి నాలుగు అవార్డులు వచ్చాయి. నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కగా, అదే సినిమాకి ఉత్తమ ఎడిటర్ గా...

శ్యామ్ సింగరాయ్ పోస్టర్: నానిని కౌగిలించుకున్న హీరోయిన్ ఎవరంటే..?

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజుని పురస్కరించుకుని శ్యామ్ సింగరాయ్ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అమాంతం జనాల్లోకి దూసుకువెళ్ళింది. తన కెరీర్లో ఎన్నడూ చేయనటువంటి సరికొత్త గెటప్ లో నాని కనిపించాడు. కథాంశం కలకత్తాలో జరుగుతున్నదని ముందే చెప్పారు కాబట్టి, దానికి తగ్గట్టుగానే...

చిక్కుల్లో నాని “అంటే సుందరానికీ”..

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న "అంటే సుందరానికీ" సినిమాపై అందరికీ ఆసక్తి కలిగింది. సినిమా పేరు, టీజర్ జనాల్లోకి బాగా వెళ్ళాయి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించడం కూడా ఆ ఆసక్తికి కారణం. ఐతే ప్రస్తుతం ఈ సినిమా చిక్కుల్లో ఉంది. పెళ్ళిచూపులు, మెంటల్ మదిలో...

హిట్ లేక పోయిన వరుస ఆఫర్స్‌ కొట్టేస్తున్న కోలివుడ్ బ్యూటీ

సరైన హిట్‌ లేకపోయినా.. వరుస ఆఫర్స్‌ కొట్టేస్తోంది. డెబ్యూ మూవీ పెద్దగా ఆడకపోయినా.. పక్కింటి అమ్మాయిలా కనిపించి ఇంప్రెస్‌ చేసేసింది. ఇప్పటివరకు యంగ్‌ హీరోలతో నటించిన ఈ అమ్మడిపై స్టార్స్ దృష్టి పడింది. త్వరలో స్టార్‌తో జత కడుతున్న ఈ హీరోయిన్‌ పై కోలివుడ్,టాలీవుడ్ పై పెద్ద చర్చే నడుస్తుంది. చెన్నయ్‌ చిన్నది ప్రియాంక అరుల్‌...

పక్కా కమర్షియల్ అంటున్న డైరెక్టర్ మారుతి..

సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రతీరోజూ పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మారుతి, తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్నాడు. ప్రతీరోజూ పండగే సినిమా విడుదలై సంవత్సరం కావొస్తున్నా, తర్వాతి చిత్రం అనౌన్స్ మెంట్ రాకపోవడం కొంత ఆశ్చర్యమే. ఐతే ప్రస్తుతం మారుతి దర్శకుడిగా సినిమా ఓకే అయ్యింది. ఏ హీరోతో...

నాని వి.. థియేటర్లలోకి వచ్చేస్తుంది..

ఇంద్రగంటి మోహన దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన వి సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా డీజిటల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సుధీర్ బాబు మరో హీరోగా రిలీజైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి సరైన రివ్యూస్ రాలేదు. కరోనా కారణంగా...

టక్ జగదీష్: కత్తి పట్టుకుని భోజనం ముందు కూర్చున్న నాని.

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని నుండి వస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. లాక్డౌన్ తర్వాత శరవేగంగా చిత్రీకరణని మొదలుపెట్టింది. ఐతే ఈ సినిమా నుండి తాజాగా ఒక...
- Advertisement -

Latest News

ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ కొత్త రికార్డు.. హాకీ టీమ్ అద్భుత విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు....
- Advertisement -

యూట్యూబ్‌ బంపర్‌ ఆఫర్‌.. 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ ..!

యూట్యూబ్‌ ( Youtube ) తమ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. దీంతో టిక్‌టాక్‌ తర్వాత దీనికి మరింత క్రేజ్‌ పెరగునుంది. ఇప్పటికే ఎంతో మంది యూజర్లు షార్ట్‌ వీడియోలకు భారీ ప్రోత్సాహకాలు...

బలహీనంగా రుతుపవనాలు.. తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. దీంతో నైరుతి రుతపవనాల కదలికలు తగ్గుతున్నాయి. మరోవైపు పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలో పలు...

హుజూరాబాద్ వార్: బ్యాలెట్ తప్పదా?

తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ( Huzurabad ) ఉపపోరు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో తెలియదు గానీ, ఈ ఉపపోరులో ఎంతమంది నామినేషన్స్ వేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారిపోయింది....

ట్విట్టర్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇలా కూడా లాగిన్‌ అవ్వచ్చు!

సోషల్‌ మీడియా అప్లికేషన్స్‌ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. తద్వారా తమ ఖాతాల్లోకి మరింత మంది వినియోగదారులు పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంటాయి. తాజాగా ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ యాప్‌...