Nijamabad

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నం కేసులో ఆయుధాలు సమకూర్చిన నేపాల్ వ్యక్తులపై పోలీసుల ఆరా

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యా ప్రయత్నం జరిగిన సంఘటన తెలిసిందే. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని వేమూరి ఎన్క్లేవ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరుగుతుండడాని గమనించిన ఎమ్మెల్యే...

కారు ‘కోట’లో కమలం జోరు?

ఇప్పటివరకు అధికార టీఆర్ఎస్ హవా సాగిన నియోజకవర్గాల్లో కమలం జోరు పెరుగుతుంది..అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో..ఎక్కడకక్కడ బీజేపీ బలం పుంజుకుంటుంది. రెండోసారి అధికారంలో కొనసాగుతున్న కారు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఊహించని విధంగా పెరుగుతుంది...ఈ క్రమంలోనే కారు పార్టీకి కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో కూడా కమలం పార్టీ హవా మొదలవుతుంది. ఇదే క్రమంలో...

భారీ వర్షాలపై అధికారులకు కవిత కీలక ఆదేశాలు

గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. వర్షాలు, వరదల పరిస్థితిపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా తో ఫోనులో సమీక్షించారు ఎమ్మెల్సీ కవిత. లోతట్టు ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ...

బిజెపి మాటలు తియ్యగా ఉన్నాయి.. చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి: హరీష్ రావు

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వంద పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బిజెపి మాటలు తియ్యగా.. చేతలు మాత్రం చేదుగా ఉన్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో...

బిర్యాని ప్రియులకు భారీ షాక్..అక్కడ రైతాతో బీకేర్ ఫుల్..

నాన్ వెజ్ ప్రియులకు బిర్యానీ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అయితే ఈ మధ్య బిర్యాని తినాలంటే మాత్రం భయపడుతున్నారు.ఎక్కడ చూసిన ఏదో ఒకటి వస్తుంది.దాంతో జనాలు బిర్యానీ తినాలంటే వెనకడుగు వేస్తున్నారు.ఇకపోతే ఇప్పుడు మరో వార్త చక్కర్లు కోడుతుంది..ఇక అంతే బిర్యాని మీద ఉన్న కాస్త ఇంట్రెస్ట్ కూడా పోయింది.   అయితే ఇప్పుడు...

ఎంపీ అరవింద్ ను వేల్పూర్ వద్ద అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు..

బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను టిఆర్ఎస్ శ్రేణులు అడ్డగించడం తో నడిరోడ్డుపైనే బైఠాయించారు. దీంతో నిజామాబాద్ పరిధిలోని వేల్పూరు క్రాస్ రోడ్ వద్ద శనివారం సాయంత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీసుల తీరు పైన, ఫిర్యాదు చేసినా పట్టించుకోని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పైన ఆగ్రహం...

ధర్మపురి అరవింద్ ఇంట్లోనే మూడు పార్టీలు ఉన్నాయి: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. స్పైస్ బోర్డు కు రూ. 6 కోట్లు నిధులు తెచ్చారని అరవింద్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన తెచ్చిన నిధులు కేవలం రూ. 2 కోట్లకు మించలేదన్నారు. నిజామాబాద్ ఎంపీగా కవిత జిల్లాకు ఎన్నో కోట్ల నిధులు...

లాభాలు వచ్చే పంటలు వేయాలి.. రైతులకు పోచారం పిలుపు

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలో 69.52 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేశారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా స్పీకర్...

వరకట్నం కోసం అత్తింటి వారి బరితెగింపు..గర్భిణికి యాసిడ్ తాగించి హత్య

సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన ఇది.అదనపు కట్నం కోసం అత్తింటి వారు బరితెగించారు.గర్భిణీ అని కూడా చూడకుండా కోడలిని అత్తింటివారు చిత్రహింసలకు గురిచేశారు.బలవంతంగా విషంతో పాటు యాసిడ్ తాగించి, హత్య చేశారు. ఘటన పలువురిని కన్నీళ్లు పెట్టిస్తోంది.వివరాల్లోకి వెళితే..తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రాజ్పేట్ తండాకు చెందిన తరుణ్ తో మల్కాపూర్ కి...

రైతులు కెసిఆర్ కు చిప్పకూడు తినిపించాలి: మాజీ ఎంపీ విజయశాంతి..

నిజామాబాద్ జిల్లా బోధన్ లో బీజేపీ ఆధ్వర్యంలో రైతు సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ విజయ శాంతి.రైతు సదస్సు ద్వారా రైతులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో 8 ఏళ్లుగా లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందో రైతులు ఆలోచించాలని,తెలంగాణలో హుజురాబాద్ ఓటమీ,...
- Advertisement -

Latest News

పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్‌

దామ‌ర‌చ‌ర్ల‌లో నిర్మాణంలో యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ......
- Advertisement -

సీఎం వైఎస్ జగన్ ఆశయాలను నెర వేరుతున్నాయి : సజ్జల

అమరావతి రాజధానిపై హైకోర్టు ఆదేశాలపై నేడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మూడు...

Chiranjeevi : కేంద్రమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న చిరంజీవి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం గోవాలో జరుగుతున్న 53వ ఇఫీ చలనచిత్రోత్సవం సందర్భంగా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించడం తెలిసిందే. అయితే నేడు ఇఫీ అంతర్జాతీయ ఫిల్మ్...

Breaking : కాంగ్రెస్‌ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోడీ

గుజరాత్‌ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. అయితే.. భావ్‌నగర్‌లోని పాలీతానా సిటీలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలను ప్రచారం చేస్తోందని...

అందమైన ఐటమ్ బాంబ్ అప్సరారాణి..!!

అందం తో పాటు హాట్ ఉండే అందేగెత్త అప్సరా రాణి. ఈమె పెట్టే ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. అవి చూసి కుర్రాళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతూ ఉంటారు. ఇక...