Padayatra

మస్ట్ రీడ్: పాదయాత్రల సీజన్… రికార్డులకు బ్రేక్?

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రలది ఒక ప్రత్యేకస్థానం. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు.. అధికార పక్ష వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల్లోకి కాలినడకన వెళ్తూ.. ప్రజాసమస్యలను తెలుసుకుంటూ.. రాబోయేది మంచి కాలం అని భరోసా ఇస్తూ.. ఆనాటి ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ.. ముందుకు సాగుతుంటారు. ఇలా పాదయాత్రలు చేసినవారిలో జాతీయ స్థాయిలో ఒక్కరే ఉండగా.. రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్,...

పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించిన వైఎస్ షర్మిల

తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల.. మరో కీలక ప్రకటన చేశారు. తాను నిర్వహించబోయే పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించారు వైఎస్ షర్మిల. అక్టోబర్ 20 న చేవెళ్ల నుంచి తన పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు వైఎస్ షర్మిల.ఏకంగా 90 నియోజకవర్గాల్లో తన పాదయాత్ర ఉంటుందని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ...

సంజ‌య్ పాద‌యాత్ర‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తున్న కేంద్ర నాయ‌క‌త్వం..

ఇప్పుడు తెలంగాణ‌లో బీజేపీ క్ర‌మంగా బ‌ల‌ప‌డుతోంద‌నే చెప్పాలి. ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ముందుకు వెళ్తోంది. ఇక‌పోతే ఇప్పుడు వ‌స్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసేలోపే బ‌ల‌ప‌డేందుకు బాగానే ప్లాన్ వేస్తోంది. ఆలోగా ప్ర‌జా సంగ్రామ‌యాత్ర‌తో పాటు స‌భ‌లు నిర్వ‌హించిన త‌ర్వాత ఉప ఎన్నిక వ‌స్తే అందులో ఎలాగూ గెలుస్తాము కాబ‌ట్టి మంచి స‌పోర్టు దొర‌కుతుంద‌ని...

బండి సంజయ్ అసలు పనిచేయకుండా…ఈ హడావిడి ఏంది?

బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారా? లేక ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? అని తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద కన్ఫ్యూజన్ వస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే కే‌సి‌ఆర్ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టి బి‌జే‌పిని పైకి లేపాలని చెప్పి బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టారు. అనుకున్నట్లుగానే పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారు ఆలయం నుంచి సక్సెస్‌ఫుల్‌గా పాదయాత్ర స్టార్ట్ చేశారు. అలాగే కే‌సి‌ఆర్...

BREAKING : బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్..

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ... అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్... పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మరియు.. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా... ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇప్పటికే వంద కిలోమీటర్లు...

సంజ‌య్ పాద‌యాత్ర‌కు క్రేజ్ తీసుకొచ్చే ప‌నిలో బీజేపీ పెద్ద‌లు.. ప్లాన్ మామూలుగా లేదు

బండి సంజ‌య్ పాద‌యాత్ర ఇప్పుడు తెలంగాణ‌లో పెద్ద సంచ‌ల‌న‌మే రేపుతోంది. మొద‌ట పెద్ద‌గా అంచ‌నాలు లేకుండా మొద‌లైనా కూడా ఎప్పుడైతే పాత‌బ‌స్తీనుంచి పాద‌యాత్ర‌ను షురూ చేశారో అప్ప‌టి నుంచే పెద్ద ఎత్తున క్రేజ్ వ‌చ్చేసింది సంజ‌య్‌కు. ఇక అప్ప‌టి నుంచి ఆయ‌న పాద‌యాత్ర‌పై మెల్లిగా బీజేపీ నేతలు కూడా ఇంకా క్రేజ్ తీసుకురావాల‌ని ప్లాన్...

పాదయాత్రతో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలే : బండి సంజయ్

తను నిర్వహించే పాదయాత్రతో తెలంగాణ లో రాజకీయ ప్రకంపనలు ఖాయమని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రజా సంగ్రామహ పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... తెలంగాణ ప్రజల్లో ఆత్మస్థైర్యం ఇవ్వడానికి పాదయాత్ర నిర్వహిస్తున్నామని...

రేపటి నుంచి బండి సంజయ్ పాదయాత్ర.. షెడ్యూల్‌ ఇదే !

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. 9.30గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద ప్రారంభోత్సవ సభలో ప్రసంగించనున్నారు బండి సంజయ్. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్...

బండి సంజ‌య్ పాద‌యాత్ర పేరు ఖ‌రారు…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించే.. ఈ పాదాయాత్ర పేరును కాసేపటి క్రితమే ప్రకటించింది రాష్ట్ర బీజేపీ. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం లో పూజలు చేసి... "ప్రజాసంగ్రామ పాదయాత్ర" గా పేరు ను...

బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 9 వ తారీకు నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించాలని వ్యూహ రచన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాల పట్ల నిరసనగా బండి...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు వైసీపీ నేతలు...
- Advertisement -

పంజాబీ అమ్మాయికి నువ్వు క‌డుపు చేయ‌లేదా..ప‌వ‌న్ పై పోసాని సంచ‌ల‌నం.!

పోసాని కృష్ణ మురళి నిన్నటి స్పీచ్ లో పంజాబీ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఓ ప్రముఖ నటుడు ఆమెను మోసం చేశాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు...

రజినీకాంత్ చనిపోవడంపై … సర్కారు సీరియస్

ఇటీవల మణికొండల నాలాలో పడి మరణించిన ఇంజనీర్ రజినీకాంత్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. అందుకు కారణమయిన మున్సిపల్ ఏఈని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్లో...

పాక్ ను కూడా కలవరపరుస్తున్న గులాబ్ తుఫాన్..

గులాబ్ తుఫాన్ కారణంగా దేశంలోని తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, ఏపీ, మహరాష్ట్రను కలవరపెట్టింది. తుఫాన్ కారణంగా ఈరాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వరదలు సంభవించాయి. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను...

’హస్త‘ వ్యస్తం.. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం

పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సిద్ధూను నమ్ముకుని అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి దింపితే కాంగ్రెస్ ను నట్టేటా ముంచేలా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా అమరీందర్...