palwancha suicide

BREAKING NEWS: వనమా రాఘవ బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్ట్.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలన కలిగించిన పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు వనమా రాఘవకు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. నిందితుడు రాఘవ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్ట్ కోట్టేసింది. గతంలో కూడా కొత్తగూడెం కోర్ట్ కూడా వనమా రాఘవకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తెలుగు రాష్ట్రాల్లో పాల్వంచలో రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన...

వ‌న‌మా రాఘ‌వకు షాక్.. మ‌రో 14 రోజుల రిమాండ్

ఇటీవ‌ల కొత్త‌గూడెం జిల్లాలోని పాల్వంచ ప‌ట్ట‌ణంలో కుటుంబం మొత్తం ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వ‌నమా వెంక‌టేశ్వ‌ర రావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వేంద్రరావు ను పోలీసులు జ‌న‌వరి 8వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేశాసిన విషయం తెలిసిందే. అప్పుడు వ‌న‌మా...

పాల్వంచ ఘ‌ట‌న.. రామ‌కృష్ణ త‌ల్లి, సోదరి అరెస్టు

పాల్వంచ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచ‌లనం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఏ-2 గా ఉన్న కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర రావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వ‌ను ఇప్ప‌టి కే అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో ఏ-2, ఏ-4 గా రామ‌కృష్ణ తల్లి, సోద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. వీరికి...

పాల్వంచ ఘ‌ట‌న : నేడు కొత్త‌గూడెం బంద్

పాల్వంచ ఘ‌ట‌న నేప‌థ్యంలో కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌నమా వెంక‌టేశ్వ‌ర రావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వ‌ను త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తు ప్ర‌తి ప‌క్ష పార్టీలు కొత్త‌గూడెం జిల్లా బంద్ కు పిలుపును ఇచ్చారు. దీంతో ఈ రోజు తెల్ల‌వారు జామున నుంచే కొత్తగూడెంలో బంద్ కొన‌సాగుతుంది. వ‌న‌మా రాఘ‌వ‌ను వెంట‌నే అరెస్టు చేసి...

పాల్వంచ ఘ‌ట‌న‌లో ట్విస్ట్.. వ‌న‌మా ఇంకా దొర‌క‌లేడు : పోలీసులు

పాల్వంచ ఘ‌ట‌న‌లో మ‌రో ట్విస్ట్ వెలుగులోకి వ‌చ్చింది. ఈ కేసులో కీల‌కంగా ఉన్న వ‌న‌మా రాఘ‌వ ఇంకా దొర‌క‌లేద‌ని కొత్త‌గూడెం పోలీసులు తెలిపారు. వ‌న‌మా రాఘ‌వ కోసం తాము గాలిస్తున్నామ‌ని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్ర‌స్తుతం వ‌న‌మా రాఘ‌వా ఆచూకీ లేద‌ని అన్నారు. అయితే తెలంగాణ‌తో పాటు ఆంధ్ర ప్ర‌దేశ్ లో...

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య… ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు బహిరంగ లేఖ

కొత్తగూడెం జిల్లా పాల్వంచంలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం... తెలంగాణలో రాజకీయ ప్రకంపలను కలిగిస్తోంది. ఇటీవల పాల్వంచలో రామకృష్ణ, తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా బాధితుడు రామకృష్ణ చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కొడుకు వనమా రాఘవేందర్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సమస్యల...
- Advertisement -

Latest News

పోలీసులకు లొంగిన ఎమ్మెల్సీ అనంతబాబు.. అందుకే చంపానంటూ..!?

సుబ్రహ్మణ్యంలో హత్య కేసులో మిస్టరీ వీడింది. అతడిని హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాడు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని, అందుకే అతడిని చంపినట్లు...
- Advertisement -

హ‌మారా స‌ఫ‌ర్ : తెర‌పైకి ఉమ్మ‌డి రాజ‌ధాని ఈ సారి ఎన్నేళ్లో తెలుసా ?

విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు అన్న‌ది అస్స‌లు సాధ్యం కాని విష‌యంగా మారిపోయిన త‌రుణాన మ‌ళ్లీ మ‌ళ్లీ కొన్ని పాత ప్ర‌తిపాద‌న‌లే తెర‌పైకి కొత్త రూపం అందుకుని వ‌స్తున్నాయి. లేదా కొన్ని పాత ప్ర‌తిపాదన‌లే...

ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!

ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన...

జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు: నారా లోకేష్

2020లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఆయనకు మద్దతుగా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ లోకేష్ పై పోలీసులు కేసు నమోదు...

మేజర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. అభిమానులకు పండగే..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలకు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ లో రూపొందుతున్న మేజర్ సినిమా 26 /11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన...