Peacock
భారతదేశం
బాల్కనీల మధ్య నెమలి ఎగురుతున్న వీడియో వైరల్.. ఫిదా అవ్వాల్సిందే !
మన జాతీయ పక్షి నెమలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెమలి అంటేనే అందమైన పించం. సప్తవర్ణాల తో అందంగా కనువిందు చేస్తుంది నెమలి. ఇది సర్వ సాధారణంగా అందరికీ కనిపించే దృశ్యం. మనదేశంలో నెమలికి ఉన్న ప్రత్యేకత ఏ పక్షికి లేదు. తన పింఛంతో ఎంతో అందంగా కనిపిస్తుంది నెమలి. ప్రతి ఒక్కరూ...
భారతదేశం
నువ్వా.. నేనా.. అడవిలో మేక, నెమలి ఆసక్తికర పోరాటం. వీడియో వైరల్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ వీడియో ఎలా వైరల్ అవుతుందో తెలియడం లేదు. మనం సాధారణంగా చూస్తుండే వీడియోలే అప్పుడప్పుడు వైరల్ కావడం చూస్తున్నాం. ఇటీవల కాలంలో కొన్నిజంతువుల విచిత్ర ప్రవర్తన, వాటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక్కోసారి అయ్యో అనేలా ఉంటే... మరికొన్ని చాలా ఫన్నీగా ఉంటున్నాయి. దీంతో...
వార్తలు
వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ఆర్ధిక సమస్యలా..? దోష నివారణకు నెమలి ఈకలను ఇలా వాడిచూడండి..!
నెమిలి అంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరేమో కదా..పురివిప్పి నెమలి నాట్యం చేస్తుంటే.. ఎంత అందంగా ఉంటుందో. ఇక దాని ఈకలు అంటే ఎక్కడలేని ఆసక్తి. చిన్నప్పుడు అయితే పుస్తకాల్లో పెట్టుకుని వాటికి మేతలు కూడా వేసేవాళ్లం..ఇప్పుడు దొరికితే..ఇంట్లో హాల్లో పెట్టుకుంటారు. నెమలికి హిందూ పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. మన దేశ జాతీయ...
Districts
వరంగల్ : 8 జాతీయ పక్షులు మృతి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో జాతీయ పక్షి అయిన ఎనిమిది నెమళ్లు మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పర్వతగిరి మండల కేంద్రం శివారు దేవిలాల్ తండాలో ఎనమిది నెమళ్లు మృత్యువాత పడ్డాయి. విషగుళికలు కలిసిన నీటిని తాగడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు, సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు....
Districts
భువనగిరిలో నెమలి మృతి
భువనగిరి మండలంలోని మన్నెవారిపంపులో నెమలి మృతి చెందింది. గ్రామంలోని చిన్నవాగు సమీపంలో వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. ఇటీవల వ్యవసాయ క్షేత్రంలో వరి సాగు చేశారు. పొలంలో కలుపు నివారణకు మందు చల్లి ఉంటారని తెలిపారు.ఈ క్రమంలో పోలంలో నీటిని తాగేందుకు వచ్చి నెమిలి మృతి చెంది ఉండవచ్చని రైతులు తెలిపారు. విషయాన్ని రైతులు అటవీశాఖ...
ఇంట్రెస్టింగ్
ఆకాశం నుంచి వచ్చి.. నిండు మనిషి ప్రాణం తీసిన జాతీయ పక్షి..!
భూమిపైన పుట్టిన వారు అందరూ ఇక్కడే ఉంటారనుకోవడం పొరపాటేనని పెద్దలు, పండితులు చెప్తుంటారు. వారు చెప్పేది నిజమే. ప్రతీ ఒక్కరు మరణం ముందు తలొంచాల్సిందే. అయితే, ఎలా ? ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో మరణం సంభవిస్తుందనేది చెప్పడం మానవుడి వల్ల కాదు. కాగా, అనుకోని సందర్భాల్లో విచిత్రంగా ఉన్నట్లుండి మరణించే వారిని మనం చూడొచ్చు....
ఇంట్రెస్టింగ్
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో నెమలి ఈకలను ఉంచుకుంటే ఏం ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి..!
హిందూ సాంప్రదాయంలో నెమలి ఈకలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణుడు, సరస్వతీ దేవిలకు నెమలి ఫించాలు అంటే ఎంతో ఇష్టం. అలాగే లక్ష్మీదేవి, ఇంద్రుడు, కార్తీకేయుడు, వినాయకుడు ఇలా ఇంకొందరు దేవతలు, దేవుళ్లకు కూడా నెమలి ఫించాలు అంటే ప్రీతి. అందువల్లే వీటికి హిందూ సాంప్రదాయంలో అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది.
కొందరు ఇళ్లను అలంకరించుకునేందుకు నెమలి...
DLife style
పడకగదిలో నెమలి పింఛం…!
చాలా మంది పడకగదిలో అద్భుతమైన సీనరీలను అలంకరిస్తారు. కంటికి ఇంపైన పెయింటింగులు మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలా అని ఏవి పడితే అవి గోడలకు తగిలించకూడదు. గదిలోకి అడుగు పెట్టినప్పుడు మన చూపు వాటిమీద పడుతుంది. పెయింటిగ్స్ కానీ, సీనరి కానీ మన మనసుని ప్రభావితం చేస్తాయి అని మనసాస్త్ర నిపుణులు అంటున్నారు....
Latest News
కొత్తగా పార్టీలో చేరే వారికి ఆ హామీ ఇవ్వడం కుదరదు: భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. దీంతో పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్...
women
30 దాటిన మహిళలు ఈ పానీయాలు తప్పక తీసుకోవాలి..
మహిళలు సహజంగా కాస్త వీక్ గా ఉంటారు.. అందుకే ఆహారం పట్ల కాస్త శ్రద్ద తీసుకోవడం మంచిది..పురుషుల కన్నా 30 శాతం తక్కువ శారీరక శక్తితో పుడతారు స్త్రీలు.మానసికంగా మాత్రం స్త్రీలే బలవంతులు....
Telangana - తెలంగాణ
తెలంగాణకు వర్ష సూచన, నేడు, రేపు భారీ వర్షాలు
తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వాటి ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శుభవార్త : రాజధాని రైతుకు జగనన్న కానుక !
రాజధాని రైతుకు శుభవార్త ఇది. కౌలు చెల్లింపు విషయమై ఇప్పటి వరకూ నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. వీరికి నిధులు అందించేందుకు జగన్ సర్కారు ముందుకు వచ్చింది. ఓ విధంగా కోర్టు జోక్యం చేసుకునే...
భారతదేశం
ఇండియాలో కొత్తగా 14506 కరోనా కేసులు నమోదు
మన ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే తక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు...