positive

మళ్లీ విజృంభించిన కరోనా.. లక్షన్నర కొత్త కేసులు!

అమెరికా: కరోనా వైరస్ మళ్లీ విజృంభించింది. గతేడాది విషాదాలను మర్చిపోకముందే మళ్లీ వ్యాప్తి చెందుతోంది. దీంతో అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ కేసులు ఇటీవల మరింత పెరిగాయి. ఒక్క రోజే సుమారు లక్షన్నర కేసులు నమోదు అయ్యాయి. 668 మంది చనిపోయారు. గత వారం ప్రపంచంలో...

Corona News: గడిచిన 24 గంటల్లో 30,549 మందికి పాజిటివ్

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 30 వేల 549 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 422 మంది కరోనాతో చనిపోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 3 కోట్ల 17 లక్షల 26 వేల 507 మందికి కరోనా సోకింది. మొత్తం 4 లక్షల 25 వేల 195 మంది కరోనాతో...

కరోనా కల్లోలం.. చాహల్, కృష్ణప్ప గౌతమ్‌కు పాజిటివ్‌

కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న క్రికెటర్లను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే కునాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు క్రికెటర్లకి కరోనా సోకింది. యజువేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పాండ్యాతో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. పాండ్యాకు కరోనా రావడంతో టీమిండియా క్రికెటర్లకు కరోనా...

దేశంలో పెరిగిన కేసులు.. మళ్లీ భయం.. భయం

న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా టెన్షన్ పెరిగింది. ఇప్పటికే ఎన్నో ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతున్నాయి కొంత కాలం స్తబ్ధుగా ఉన్న వైరస్ తాజాగా ఒకరికి నుంచి మరొకరి వ్యాప్తి చెందుతోంది. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారుల్లో ఆందోళన నెలకొంది....

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి కరోనా

చిత్తూరు: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి కరోనా సోకింది. రెండు రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యారు. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, నీరసం రావడంతో నారాయణస్వామిని కుటుంబసభ్యులు తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనకు అక్కడ పరీక్షలు చేయడంతో కరోనా పాటిజివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం నారాయణ స్వామికి వైద్యులు చికిత్స...

భారత్‌లో కొత్తగా 29,689 కరోనా కేసులు.. 415 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 29,689 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 415 మంది మృతి చెందారు. ప్రస్తుతం 3,98,100 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకూ 44 కోట్ల 19 లక్షలకు పైగా వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. మరో 51 లక్షల మంది వ్యాక్సిన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో 42,363 మంది...

దేశంలో మరోసారి కరోనా విజృంభణ.. తాజాగా 42,015 మందికి పాజిటివ్

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 45,015 కరోనా కేసులు నమోదు కాగా 3,998 మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 36,977 మంది కోలుకున్నారు. ఇంకా 4 లక్షల 7 వేల 170 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ 41 కోట్ల 54 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. దేశ వ్యాప్తంగా...

టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే కరోనా కలకలం.. కలవరపడుతోన్న క్రీడాకారులు

టోక్యో: ఒలింపిక్స్ క్రీడలకు ప్రారంభానికి ముందే కరోనా కలకలం రేగింది. తొలి కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. ఈ నెల 13 నుంచి ఒలింపిక్స్ క్రీడా గ్రామాన్ని నిర్వహకులు తెరిచారు. ఈ క్రీడా గ్రామంలో క్రీడాకారులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఒకరికి పాజిటివ్ వచ్చింది. కానీ వారి పేరు బయటకు చెప్పలేదు....

భారత్ జట్టులో కోవిడ్ కలకలం.. ఒకరికి పాజిటివ్

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టులో కోవిడ్ కలకలం రేగింది. క్రికెటర్లలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. 23 మందితో కూడిన క్రికెటర్ల బృందంలో ఒకరికి కరోనా సోకింది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ గోప్యంగా ఉంచింది. విషయం బయలకు పొక్కడంతో ప్రస్తుతం క్రికెటర్‌కు ఎలాంటి కోవిడ్ లక్షణలు లేవని...

దేశంలో 40 వేల దిగువకు కరోనా కేసులు… తాజా హెల్త్ బులెటిన్ ఇదే..!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 40 వేల దిగువకు వచ్చాయి. కొత్తగా 38 వేల 792 కేసులు నమోదు అయ్యాయి. 624 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకూ 3 కోట్ల 9 లక్షల 46 వేల 74 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటవరకూ 4 లక్షల 11 వేల 408 మంది...
- Advertisement -

Latest News

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8...
- Advertisement -

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....

వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్...

వాస్తు: ఇలా చేస్తే కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది..!

వాస్తు ప్రకారం కనుక ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించచ్చు. ఏ సమస్య కూడా ఉండదు. అయితే ఈ రోజు మన వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు....