pubg mobile game

పేరు మార్చుకున్న ప‌బ్‌జి గేమ్‌.. అతి త్వ‌ర‌లోనే లాంచింగ్‌..?

స్మార్ట్ ఫోన్ గేమింగ్ ప్రియుల‌కు ఎంత‌గానో ఇష్ట‌మైన ప‌బ్‌జి మొబైల్ గేమ్ భార‌త్‌లో మ‌ళ్లీ లాంచ్ అవుతుందా ? అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. చైనాతో నెల‌కొన్న‌ స‌రిహ‌ద్దు వివాదం వ‌ల్ల దేశ స‌మ‌గ్ర‌త‌కు భంగం క‌లుగుతంద‌నే కార‌ణంతో చైనా యాప్‌ల‌ను భార‌త్ గ‌తేడాది నిషేధించింది. వాటిల్లో ప‌బ్‌జి మొబైల్ గేమ్ కూడా...

ప‌బ్‌జి మొబైల్ గేమ్‌పై బ్యాన్ ఎత్తివేత ఇప్ప‌ట్లో లేన‌ట్లే..?

చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం ప‌బ్‌జి గేమ్ స‌హా మొత్తం 118 యాప్‌ల‌ను నిషేధించిన విష‌యం విదిత‌మే. అయితే ఈ గేమ్ డెవ‌ల‌ప‌ర్ బ్లూ హోల్ త‌మ‌కు టెన్సెంట్ గేమ్స్ తో ఉన్న సంబంధాన్ని వ‌దులుకుంది. భార‌త్‌లో ప‌బ్‌జి గేమ్ పై నిషేధం ఎత్తివేసేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు...

ప‌బ్‌జి బ్యాన్ అయినందుకు యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌..

చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం ఇటీవ‌లే మ‌రో 118 చైనా యాప్ ల‌ను నిషేధించిన సంగ‌తి తెలిసిందే. అయితే వాటిలో ప‌బ్‌జి గేమ్ కూడా ఉంది. కాగా ఈ గేమ్‌ను బ్యాన్ చేసినందుకు గాను దాన్ని ఆడ‌లేక‌పోతున్నాన‌ని చెప్పి ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ సంఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్‌లో...

భార‌త ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతాం, ప‌బ్‌జి మ‌ళ్లీ వ‌స్తుంది: టెన్సెంట్ హోల్డింగ్స్

పాపుల‌ర్ మొబైల్ గేమ్ ప‌బ్‌జి ని భార‌త ప్ర‌భుత్వం బ్యాన్ చేయ‌డంతో ఆ గేమ్‌ను ప‌బ్లిష్ చేసిన చైనాకు చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ స్పందించింది. ఈ విష‌యంపై ప్ర‌స్తుతం తాము దృష్టి సారించామ‌ని తెలిపింది. ప‌బ్‌జి గేమ్‌ను ఆడే యూజ‌ర్ల ప్రైవ‌సీ, డేటాకు 100 శాతం ర‌క్ష‌ణ ఉంటుందని తెలిపింది. ఇదే విష‌య‌మై...

తిండి, నీళ్లు మాని ప‌బ్‌జి గేమ్ ఆడుతూ.. చ‌నిపోయాడు..!

ప్ర‌ముఖ మొబైల్ గేమ్ ప‌బ్‌జి మరొక‌రి ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల బాలుడు ప‌బ్‌జి గేమ్‌ను రోజుల త‌ర‌బ‌డి ఆడుతూ చ‌నిపోయాడు. ఆ గేమ్‌కు బానిసైన అత‌ను తిండి, నీళ్లు మాని గేమ్‌ను రోజుల త‌ర‌బ‌డి ఆడుతూనే ఉన్నాడు. క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇంట్లోనే ఉంటున్న అత‌ను ప‌బ్‌జి...

పబ్‌జి గేమ్‌ కోసం తండ్రి అకౌంట్‌ నుంచి రూ.16 లక్షలు ఖర్చు పెట్టాడు..!

పబ్‌జి మొబైల్‌ గేమ్‌ వల్ల గతంలో పలువురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే పంజాబ్‌లో మాత్రం ఓ యువకుడు ఆ గేమ్ కోసం ఏకంగా తండ్రి బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ.16 లక్షలు ఖర్చు పెట్టాడు. నిజానికి ఆ యువకుడి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. వేరే దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. పంజాబ్‌లో...

ప‌బ్‌జి ఆడొద్ద‌ని పెద్ద‌లు అన్నందుకు.. ఆ 5 మంది బాలురు ఇంటి నుంచి పారిపోయారు..!

డెహ్రాడూన్‌లోని రాజ్‌పూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న ఓ కాల‌నీకి చెందిన 5 మంది బాలురు జూలై 19వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి త‌ల్లిదండ్రులు వేర్వేరుగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప‌బ్‌జి మొబైల్ గేమ్ రోజు రోజుకీ పిల్ల‌లు, యువ‌త‌ను వ్య‌స‌న‌ప‌రులుగా మారుస్తోంది. దాని మోజులో ప‌డి అన్ని ప‌నుల‌ను వ‌దిలేసి...

6 గంట‌ల పాటు ప‌బ్‌జి ఆడాడు.. కుప్ప‌కూలి మృతిచెందాడు..!

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నీముచ్‌కు చెందిన ఫ‌ర్ఖాన్ ఖురేషీ అనే విద్యార్థి 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఈ నెల 26వ తేదీన మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో భోజ‌నం చేసి ప‌బ్‌జి ఆట‌లో మునిగిపోయాడు. ప‌బ్‌జి మొబైల్ గేమ్‌.. ఈ గేమ్ గ‌త కొంత కాలం నుంచి వివాదాస్ప‌దం అవుతోంది. దీని వ‌ల్ల పిల్ల‌లు, యువ‌త‌లో అనారోగ్యం విష‌యంలో దుష్ప‌రిణామాలు...

ప‌బ్‌జి గేమ్ ఆడొద్ద‌న్నందుకు భ‌ర్త‌కు విడాకులు ఇచ్చిన భార్య‌..!

గుజ‌రాత్‌కు చెందిన 19 ఏళ్ల వివాహిత‌కు 1 సంవ‌త్స‌రం వ‌య‌స్సు గల బాబు ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఆమె ఇటీవ‌లే ప‌బ్‌జి గేమ్‌కు బాగా అడిక్ట్ అయింది. ప్లేయ‌ర్ అన్‌నౌన్స్ బ్యాటిల్‌గ్రౌండ్స్‌.. సంక్షిప్తంగా ప‌బ్‌జి.. ఇప్పుడీ గేమ్ ఎంత మందిని బానిస‌లుగా మార్చిందో అంద‌రికీ తెలుసు. ప్ర‌స్తుతం పిల్లలు, యువ‌త ఈ గేమ్ బారిన ప‌డి...

ప‌రీక్ష రాయ‌మ‌ని పేప‌ర్ ఇస్తే.. ప‌బ్‌జి మొబైల్ పై వ్యాసం రాశాడు.. షాకింగ్‌..!

క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ విద్యార్థి గ‌తేడాది ఎస్ఎస్ఎల్‌సీ ప‌రీక్ష‌లో డిస్టింక్ష‌న్ సాధించాడు. కానీ ఇప్పుడు మాత్రం ప‌బ్‌జి మొబైల్ గేమ్‌కు బానిస అయ్యాడు. దీంతో స‌బ్జెక్టులు స‌రిగ్గా చ‌ద‌వ‌లేదు. మ‌న దేశంలో ప‌బ్‌జి గేమ్ ఆడుతున్న వారి పిచ్చి పీక్స్‌కు చేరుతోంది. ఆ గేమ్ మాయ‌లో ప‌డి ఏం చేస్తున్నారో కూడా వారికే తెలియ‌డం లేదు....
- Advertisement -

Latest News

వెదర్‌ అప్డేట్ : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలోకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని...
- Advertisement -

ఆదిలోనే తడబడ్డ ఆస్ట్రేలియా.. 2 వికెట్లు ఫట్‌

ఇండోర్ స్టేడియంలో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా క‌ష్టాల్లో ప‌డింది. 400 ప‌రుగుల ఛేద‌న‌లో 9 ప‌రుగుల‌కే ఆసీస్ రెండు కీల‌క వికెట్లు ప‌డ్డాయి. ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఓపెన‌ర్ మాథ్యూ షార్ట్‌(9),...

రేపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం ఆదివారం పొడిగించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు వారాల క్రితం అరెస్ట్ చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా...

భారత్ భారీ స్కోర్.. సిక్సులు, ఫోర్లతో హోరెత్తిన స్టేడియం

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో భారత బ్యాటర్లు హోరెత్తించారు. ఇండోర్ స్టేడియంలో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో భార‌త బ్యాట‌ర్లు ఆకాశ‌మే హద్దుగా ఆడారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన‌ పిచ్‌పై ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌(104), శ్రేయ‌స్...

Breaking : వచ్చే నెల 5వరకు చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు

రెండు రోజుల పాటు సీఐడీ విచారణ ముగిసిన తరువాత చంద్రబాబును వర్చువల్ గా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడిగిన న్యాయమూర్తి... చంద్రబాబు రిమాండ్...