ramnath kovind

నేడు విశాఖకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేడు విశాఖకు రానున్నారు. ఐఎన్ఎస్ డే వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రానున్నారు. ప్రెసిడెంట్ ఫ్లీట్, మిలన్ 2022 కోెసం విస్తృతమైన ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ రోజు సాయంత్రం నగరానికి చేరుకోనున్నారు రాష్ట్రపతి. నేవీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ "ఐ ఎన్ఎస్ డే గా"కు 5గంటలకు చేరుకోనున్నారు రాష్ట్రపతి రామ్...

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం అంటే టీఆర్ఎస్ ఎంపీలు పారిపోవడమే – లక్ష్మణ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం అంటే పారిపోవడమే అని దీని వల్ల రాష్ట్రానికి ఒగూరే ప్రయోజనం ఏమీ లేదని అన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్. రాచరిక వ్యవస్థకు అలవాటు పడ్డ వ్యక్తి కేసీఆర్... ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఆయనకు నమ్మకం లేదని విమర్శించారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్...

ప్రధాని మోడీకి రాష్ట్రపతి కోవింద్ ఫోన్.. పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆరా

పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీని భద్రతా వైఫల్యంపై రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందంటూ.. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై సుప్రీం కోర్ట్ లో కూడా పిటిషన్ దాఖలైంది. భద్రతా వైఫల్యంపై రేపు విచారణ జరుపనుంది. ఇదిలా ఉంటే ప్రధాని మోదీకి.. రాష్ట్రపతి రామ్...

ఈ నెల 29న రాష్ట్రానికి రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్

రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 29న తెలంగాణ రాష్ట్ర రాజ‌ధానికి రానున్నారు. శీత‌కాల విడిది కోసం రాష్ట్రప‌తి హైద‌రాబాద్ న‌గ‌రానికి రానున్నారు. డిసెంబ‌ర్ 29 నుంచి జ‌న‌వ‌రి నెల మూడో తేదీ వ‌ర‌కు రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ద‌క్షిణ భార‌త ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. కాగ ప్ర‌తి ఏడాది శీత‌కాలంలో రాష్ట్రప‌తి...

భారత పార్లమెంట్ పై ఉగ్రదాడికి 20 ఏళ్లు… వీర జవాన్ లకు నివాళులు అర్పించిని రాష్ట్రపతి, ప్రధాని.

భారత ప్రజాస్వామ్యానికి చిహ్నం అయిన పార్లమెంట్ పై ఉగ్రవాదులు దాడులకు తెగబడి 20 ఏళ్లు పూర్తయింది. లష్కరే తొయిబా(ఎల్​ఈటీ), జైష్ ఏ మహ్మద్ ఉగ్రసంస్థలకు చెందిన ఐదుగురు సాయుధులు 2001 డిసెంబర్ 13న పార్లమెంట్​పై దాడి చేశారు. పార్లమెంట్ కాంప్లెక్స్​లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. దాడిని భారత భద్రతా సిబ్బంది విజయవంతంగా...

ప్రథమ పౌరుడికి కలవబోతోన్న టీడీపీ ఎంపీలు… ఎందుకంటే…?

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని గవర్నర్ కు విన్నవిస్తుంటాయి ప్రతిపక్షాలు! అలాకానిపక్షంలో కేంద్రంలోని ప్రధానమంత్రిని సంప్రదిస్తాయి!! అప్పటికీ స్పందన కరువైన వేల... నేరుగా రాష్ట్రపతి దగ్గరకు వెళ్తుంటాయి.. సమస్య తీవ్రతను తెలియజేస్తుంటాయి! రాజ్యాంగంలో ఇలాంటి రూల్ ఉందా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... సాధారణంగా రాజకీయాల్లో జరిగేది...

నిరసనల పేరుతో హింస సరికాదు: పార్లమెంటులో రాష్ట్రపతి కోవింద్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు. నిరసనల పేరుతో హింసకు పాల్పడటం వల్ల సమాజం, దేశం బలహీనపడుతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోహింద్ హితవు పలికారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభ సూచకంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారంనాడు ప్రసంగించారు....

బ్రేకింగ్‌ : బీజేపీ ఎంపీపై గ‌ట్టి దెబ్బ కొట్టిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..

బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సుజనా చౌదరి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, దీనిపై విచారణ జరపాలని కోరుతూ రాసిన ఈ లేఖపై రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. మరో లేఖ ద్వారా బదులిచ్చారు....
- Advertisement -

Latest News

ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!

ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్...
- Advertisement -

జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు: నారా లోకేష్

2020లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఆయనకు మద్దతుగా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ లోకేష్ పై పోలీసులు కేసు నమోదు...

మేజర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. అభిమానులకు పండగే..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలకు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ లో రూపొందుతున్న మేజర్ సినిమా 26 /11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన...

“అయినవారికి ఆకుల్లో..కానివారికి కంచాల్లో”..కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు

సీఎం కేసీఆర్ పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎంపై టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు....

మరణించే ముందు పరిస్థితి ఇలా ఉంటుందంటున్న అధ్యయనాలు..!

కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం అంటే చాలామంది భలే ఇంట్రస్ట్ ఉంటుంది.. దెయ్యాలు, క్రైమ్ స్టోరీస్, మరణించే ముందు ఎలా ఉంటుంది.. ఇలాంటి టాపిక్స్ వచ్చాయంటే.. అసలు టైమే తెలియదు.. వాళ్లకు అలా...