released

BREAKING: పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ విభాగంలో 3580 పోలీస్ కానిస్టేబుల్, 411 ఎస్ఐ పోస్టులు, 96 రిజర్వ్ ఎస్ఐ పోస్టులు.. 2520 ఏపీ స్పెషల్ పోలీస్...

ఎన్టీఆర్-బాలయ్య నటించిన ఈ చిత్రం విడుదల కాలేదు.. ఎందుకో తెలుసా?

తెలుగు ప్రజల ఆరాధ్యుడు ..విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, కళా ప్రపూర్ణ, డాక్టర్ నందమూరి తారక రామారావు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన సీనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. సినీ పరిశ్రమలో తగిన గుర్తింపు పొందిన ఎన్టీఆర్.. తనను అంతటి వాడిని...

‘సీతారామం’ నుంచి కీలక సన్నివేశం విడుదల.. నెట్టింట వైరల్

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ పిక్చర్ ‘సీతారామం’ త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ కీలక సన్నివేశాన్ని విడుదల చేశారు. అది చూసిన సినీ ప్రియులు, నెటిజన్లు ఇంత మంచి సన్నివేశాన్ని సినిమా నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారు. పీరియాడికల్ లవ్ స్టోరిగా వచ్చిన ‘సీతారామం’లో హీరోగా మలయాళ...

బిల్కిస్ బానో కేసు: గుజరాత్ సర్కారుకు ‘సుప్రీం’ నోటీసులు

బిల్కిస్ బానో కేసులో నిందితులను విడుదల చేయడంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 11 మంది నిందితులను విడుదల చేయడంపై వివరణ ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బిల్కిస్ బానో అత్యాచారం, హత్య కేసులో నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ...

BREAKING: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆగస్టు 1 న ఈసెట్ నిర్వహించారు. ఇక జూలై 18 నుంచి 21 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్, జూలై 30, 31వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించారు. నేడు ఈ ఫలితాలను జేఎన్టీయూహెచ్ ప్రాంగణంలో కొద్దిసేపటి క్రితం...

విద్యార్థులకు అలర్ట్.. టెట్ ఫలితాలు విడుదల..

తెలంగాణ విద్యార్థులకు మరో అలర్ట్ న్యూస్..రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన టెట్ ఎగ్జామ్స్ ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. అందుకు సంభంధించిన అన్ని పనులను ప్రభుత్వం చేసింది.తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ ఫలితాలు శుక్రవారం (జులై 1) విడుదలకానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11:30 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.. టెట్‌...

సరికొత్తగా ‘రాకెట్రీ’ పోస్టర్..మాధవన్ సినిమాపై భారీ అంచనాలు

ఇస్రోలో ఏరో స్పేస్ ఇంజినీర్ గా పని చేసిన నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్’. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్.మాధవన్ రచించి, దర్శకత్వం వహించడంతో పాటు టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ ఫిల్మ్ నుంచి తాజాగా సరి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ప్రిన్స్...

చాందినికి అన్ని సార్లు సారీ చెప్పిన కిరణ్ అబ్బవరం..రొమాంటిక్‌గా ‘సమ్మతమే’ ట్రైలర్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘సమ్మతమే’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందినీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. గోపీనాథ్ రెడ్డి ఈ పిక్చర్ కు దర్శకత్వం వహించడంతో పాటు స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. రొమాంటిక్ లవ్ స్టోరిగా...

ద్వారకా నగర రహస్య ఛేదనలో ‘కార్తీకేయ-2’..నిఖిల్ ఇంటెన్స్ లుక్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తీకేయ’ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్ ‘కార్తీకేయ-2’ అతి త్వరలో రాబోతున్నది. ఈ సినిమా నుంచి నిఖిల్ పుట్టిన రోజు (జూన్ 1) సందర్భంగా మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘కార్తీకేయ-2’ చిత్రం నుంచి ఫస్ట్ మోషన్ పోస్టర్ వీడియో రిలీజ్...

మందు తాగి నిద్రపోతున్న కమల్ హాసన్..ఎక్కడో తెలుసా?

లోకనాయకుడు కమల్ హాసన్ ఫూటుగా మద్యం తాగి నిద్రపోతున్నాడు. ఎక్కడంటే..‘విక్రమ్’ సినిమాలో..ఇందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా మేకర్స్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ జూన్ 3న విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలను ఈ సినిమా పూర్తి చేసుకున్నట్లు ట్వి్ట్టర్ వేదికగా డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తెలిపారు....
- Advertisement -

Latest News

పాక్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు తీవ్ర అస్వస్థత.. టెస్ట్ సిరీస్ రద్దు!

ఇంగ్లాండ్ జట్టుకు షాక్ తగిలింది. 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకు సిరీస్ ప్రారంభానికి ముందే ఊహించని...
- Advertisement -

ఆసక్తికరంగా విశ్వక్ సేన్ “ముఖచిత్రం” ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో కం డైరెక్టర్ విశ్వక్సేన్ కీరోల్ లో నటించిన చిత్రం "ముఖచిత్రం". ఈ చిత్రానికి గంగాధర్ డైరెక్టర్ కాగా, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ నేషనల్ అవార్డు విన్నర్ 'కలర్ ఫోటో' ఫేమ్...

సత్యదేవ్ రేంజ్ పాన్ ఇండియా టార్గెట్..!!

తెలుగు లో వున్న హీరోలలో సత్యదేవ్ రూటు సెపరేటు. తాను సినిమాలో ఏ పాత్ర  చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. రీసెంట్ గా గాడ్ ఫాదర్ లో చేసిన సత్యదేవ్...

నేహా శర్మ కుర్రాళ్లపై గ్లామర్ ఎటాక్..పిచ్చెక్కిస్తోందిగా !

రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ కుర్రాళ్లపై గ్లామర్ ఎటాక్ చేస్తుంది. పక్కా ప్లాన్ తో హాట్ ఫోటో షూట్లతో మతి పోగోడుతోంది. ఎలాంటి అవుట్ ఫిట్ లో నైనా ఘాటు ఫోజులతో...

గాడ్ ఫాదర్ కు 150 కోట్లు వచ్చాయి – చరణ్

చిరంజీవి హీరోగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'గాడ్ ఫాదర్' కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన...