scheme

మారిన ఎన్‌పీఎస్ నిబంధనలు.. అకౌంట్ తెరిస్తే రూ.10 వేల వరకు కమిషన్…!

నేషనల్ పెన్షన్ స్కీమ్ రూల్స్ ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ మార్చడం జరిగింది. ఇక మరి ఆ రూల్స్ గురించి చూస్తే.. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ ఎన్‌పీఎస్ అకౌంట్ ఓపెన్ చేస్తే కమిషన్ వస్తుంది. పూర్తి వివరాలలోకి వెళితే.. పీఓపీలుగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వంటి సంస్థలు వున్నాయి. అయితే ఇవి...

పీపీఎఫ్లో సూపర్ స్కీమ్..రూ.417 పెట్టుబడి పెడితే కోటికి పైగా రాబడి..

సేవింగ్స్ కోసం ప్రభుత్వం పీపీఎఫ్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది..ఎటువంటి రిస్క్ లేకుండా చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనీ అనుకోనేవారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి..మన దేశంలో అత్యంత ప్రజాదారన పొందిన స్కీమ్ లలో ఇది కూడా ఒకటి..ఎగ్జమ్ట్- ఎగ్జమ్ట్- ఎగ్జమ్ట్ ఫీచర్తో పీపీఎఫ్ ప్రజలకు ట్యాక్స్ ఫ్రీ సేవింగ్స్ ఆప్షన్ను కల్పిస్తోంది. ఇది...

ఆయుస్మాన్ కార్డుతో రూ.5 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే?

ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తూ వస్తుంది.అందులో ఒకటి ఆయుస్మాన్ భారత్..ఈ పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తుంది.ఆరోగ్య ఖర్చులు భరించలేని పేద ప్రజల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి...

శాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్‌ అంటే ఏమిటి?ప్రయోజనాలు?

ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నవాళ్ళు కుటుంబ పోషణ కోసం ఏదొక పని లేదా ఏదొక ఉద్యోగం చేస్తారు..ఆ వచ్చిన డబ్బులను మొత్తాన్ని తన కుటుంబం కోసం ఖర్చు చేస్తాడు..ఏ కాలం ఎలా ఉంటుందో అని తాము చనిపోయిన తర్వాత కూడా కుటుంబంకు ఆసరాగా ఉండేలా కొన్ని పొదుపు పథకాలలో డబ్బులు పెడతారు.అలాంటి వాటిలో ఒకటి...

కేవీసి పథకంలో ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? బెనిఫిట్స్ ఇవే..

జూలై 1 నుంచి బ్యాంకు సేవలు పూర్తిగా మారిన సంగతి తెలిసిందే.. అయితే డిపాజిట్ లపై పెట్టుబడి కోసం చాలా మంది వెతుకుతారు. చక్రవడ్డీ ప్రయోజనం ఇచ్చే స్కీముల కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి కిసాన్‌ వికాస్‌ పత్ర ఒక మంచి ఆప్షన్‌ ఈ ఖాతాను వయోజనులు తెరవొచ్చు. పిల్లల పేరుతో పెద్దవాళ్లూ...

ఎల్ఐసీ అదిరిపోయే స్కీమ్..రోజుకు రూ.45 ఆదా చేస్తే రూ.36 లక్షలు మీ సొంతం..

భారత దేశంలోని అతి పెద్ద భీమా కంపెనీ లైఫ్ ఇన్స్యూరెన్స్ సంస్థ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఎల్ఐసీ పథకాల పట్ల ప్రజల్లో నమ్మకం ఇప్పటికీ స్థిరంగా ఉంది. పోస్టాఫీసు తరహాలోనే ఎల్ఐసీ అనేది తరతరాల విశ్వాసంగా మిగిలిపోయింది.తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలను అందిస్తుంది.కాగా, తాజాగా మరో స్కీమ్...

అగ్నిప‌థ్ : కోలుకున్న సికింద్రాబాద్ .. అదిగో రైళ్లు !

అదిగో రైలు మ‌ళ్లీ కొత్త ఆశ‌ల‌తో ఈ రైలు మీకు జీవితాన్ని ఇచ్చింది అని మ‌రువ‌కండి.. మ‌రో భ‌ద్ర‌మైన ప్ర‌యాణం రేప‌టి మార్పుల‌కు నాంది కావొచ్చు... భ‌యాన‌క వాతావ‌ర‌ణం నుంచి రైలు నిల‌యాలు కోలుకుంటున్నాయి.  ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు గంట‌ల పాటు ఆందోళ‌న‌ల‌తో ఠారెత్తిపోయిన స్టేష‌న్లన్నీ ఇప్పుడిప్పుడే సాధార‌ణ స్థితికి చేరుకుంటున్నాయి. పౌరులు కూడా య‌థావిధిగా త‌మ...

ఫ్యాక్ట్ చెక్: సున్నా వడ్డీకి రూ. 25 లక్షలు లోన్ మహిళలకి ఇస్తున్నారా..?

తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. ఇక...

ఫ్యాక్ట్ చెక్: ఈ స్కీమ్ కింద నాలుగు వేలు వస్తున్నాయా..? నిజం ఎంత..?

మనం సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్తలని తరచూ చూస్తూ ఉంటాం. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే...

రైతులకి కొత్త సంవత్సరం కానుక… స్టేటస్ ఇలా చూసుకోండి!

కేంద్రం రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అయితే వాటిలో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులను రైతులకు అందించేందుకు మోదీ సర్కార్ సిద్ధం అవుతోంది. ఇది రైతులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొత్త సంవత్సరం రోజున రైతుల ఖాతాల్లోకి ఆ డబ్బులు...
- Advertisement -

Latest News

రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరం : సీపీఐ నారాయణ

టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ దసరా నాటికి కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే...
- Advertisement -

పొట్ట తాగ్గాలంటే.. రోజు ఉదయం వీటిని ట్రే చేయండి.. రిజల్ట్‌ పక్కా..!!

బరువు పెరిగినంత ఈజీగా కాదు..తగ్గడం.. కానీ కాస్త శ్రద్ధ పెడితే హెల్తీగా వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు. కష్టపడి వ్యాయామాలు చేయడం, కడుపు మాడ్చుకుని ఉండటం మన వల్ల కాదు.. ఇవేవీ చేయకుండా కూడా...

మంత్రి హరీశ్‌రావుకు కౌంటర్‌ ఇచ్చిన మంత్రి బొత్స

తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్ర‌భుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటుగా స్పందించారు. వాస్త‌వాలేమిటో తెలుసుకోకుండా హ‌రీశ్ రావు...

‘ఊర్వశివో రాక్ష‌సివో’అంటూ రోమాన్స్‌ మునిగి తేలుతున్న అల్లు శిరీష్‌..

టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్ష‌సివో’. అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ...

మైనర్‌ బాలికను అత్యాచారం.. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

మైనర్‌ బాలిక(5)పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత...