sharmila

కేసీఆర్‌కు షాక్‌..కాళేశ్వరంపై కాగ్‌కు షర్మిల ఫిర్యాదు

సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కునుకు లేకుండా చేస్తోంది వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల. ఇప్పటికే కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతి చేసిందని.. సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్‌ షర్మిల.. తాజాగా మరో సంచలన నిర్నయం తీసుకుంది. తాజాగా గిరీష్ చంద్ర ముర్ము కాగ్ డైరెక్టర్ ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి...

ఏం చిన్న దొరా…మునుగోడు తెలంగాణలో లేదా ? – వైఎస్‌ షర్మిల

ఏం చిన్న దొరా...మునుగోడు తెలంగాణలో లేదా ? అని కేటీఆర్‌ పై విరుచుకుపడ్డారు వైఎస్‌ షర్మిల. ఉప ఎన్నికలో ఓట్లు వేస్తే కేటీఆర్‌కు మునుగోడును దత్తత తీసుకుంటున్నాడట. అంతకుముందు మునుగోడు తెలంగాణలో లేదా ? అని ఆగ్రహించారు. మునుగోడు మీ కంటికి కనిపించలేదా? మునుపటి ఎన్నికల్లో దత్తత తీసుకున్న కొడంగల్ కు నీవు చేసిందేంటి?ఓట్లు...

TRSతో ఎంత దరిద్రం ఉందో.. BJPతో కూడా అంతే ఉంది – షర్మిల

వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. TRSతో ఎంత దరిద్రం ఉందో BJP తో కూడా అంతే దరిద్రం ఉందని చురకలు అంటించారు. TRS లీడర్లు దాక్కొని మాట్లాడటం కాదని... దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడండని సవాల్ విసిరారు. YSR బిడ్డ బెదిరేది కాదు.TRS, BJP దొందూ దొందేనన్నారు షర్మిల. ఇరు పార్టీల మధ్య సంబంధం అందరికీ...

ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుపై స్పందించిన వైస్ షర్మిల

సంగారెడ్డి జిల్లాలో YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలపై కేసు నమోదు అయింది. YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు సంగారెడ్డి పోలీసులు. అయితే.. తనపై నమోదైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుపై స్పందించారు వైఎస్‌ షర్మిల. అంతేకాదు.. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై మరో సారి...

BRS అంటే… బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ – వైఎస్ షర్మిల

BRS అంటే... బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీతో పోల్చుకోడానికి సిగ్గుగా లేదా KCR ? అంటూ ఓ రేంజ్‌ లో వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. ప్రజలు...

పద్మా దేవేందర్ రెడ్డి పేరుకే MLA… పెత్తనం మాత్రం ఆమె భర్తదేనట – వైఎస్ షర్మిల

పద్మ దేవేందర్ రెడ్డిపై వైఎస్ షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పద్మా దేవేందర్ రెడ్డి పేరుకే MLAనట. పెత్తనం మాత్రం ఆమె భర్తదేనట అంటూ చురకలు అంటించింది. అన్ని పనుల్లో కమీషన్లట. ఆయనకు కమీషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్లే చేతులెత్తేస్తున్నారట. కోనాపూర్ సొసైటీలో నిధులు స్వాహా చేసినా, ఆయనపై కేసు కూడా నమోదు చేయలేదట. భర్తకో...

కేసీఆర్ అలా చేస్తే.. ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లి పోతా – వైఎస్ షర్మిల

దమ్ముంటే దళితున్ని సిఎం చెయ్..లేకపోతే ముక్కు నేలకు రాయాలని సవాల్ చేశారు వైఎస్ షర్మిల. వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 2400KM మైలు రాయి దాటింది. కుల్చారం (మం) చిన్న ఘనపూర్ గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ అయినా...ఇప్పుడు కేసీఅర్ అయినా...

వైఎస్ పై జగ్గారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు..నా శీలం తీసేశాడు!

వైఎస్ పై జగ్గారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి ఏ పార్టీ లో ఉన్నాడో తెలివి ఉన్న వాళ్ళందరికీ తెలుసని… నేను పార్టీలు మార్చిన చరిత్ర అంతా నా ప్రజలకు తెలుసు అన్నారు. Trs లో పని చేసుకుంటూ ఉన్న నన్ను… పిలిచింది వైఎస్ కాదా..? ఆ సంగతి నీకు తెలియదా… నా శీలం...

షర్మిల మమ్మల్ని తిడితే.. మేము వైఎస్‌ తిట్టల్సి వస్తుంది – జగ్గారెడ్డి

వైఎస్‌ షర్మిలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. షర్మిల జగన్ వదిలిన బాణం కాదు.. వదిలేసిన బాణం అని చురకలు అంటించారు. ఏపీలో సీఎం అయ్యే అవకాశం లేదు కాబట్టే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టారని ఆరోపించారు. నేతలను తిట్టేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారా.. వైఎస్ఆర్ కూతురు కాబట్టి తిడితే మేము ఊరుకుంటామా?...

మీకు దమ్ముంటే చర్చపెట్టండి…నేను వస్తా – టిఆర్ఎస్ కు షర్మిల సవాల్

మీకు దమ్ముంటే అభివృద్ది పై చర్చపెట్టండి...నేను వస్తానని టిఆర్ఎస్ కు షర్మిల సవాల్ విసిరారు. షాద్ నగర్ ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్ అట. ఇద్దరు కొడుకులదే అధికారమట. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండి ఏం చేసినట్టు? డిగ్రీ కాలేజీ లేదు. ఇంటర్ కాలేజీ లేదు. పిల్లలు రోడ్ల మీదికొచ్చి ధర్నాలు చేస్తే కేసులు పెట్టారట....
- Advertisement -

Latest News

Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్

మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
- Advertisement -

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...

భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?

భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం

ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...

Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే

కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...