sharmila

 భైంసాలో బండి సక్సెస్..పాత ఫార్ములాతో సవాల్.!

తెలంగాణ రాజకీయాల్లో ఓ వైపు షర్మిల పాదయాత్ర ఇష్యూ, మరోవైపు బండి సంజయ్ పాదయాత్ర ఇష్యూ నడిచిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా షర్మిల ఇష్యూలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. నర్సంపేటలో ఆమె పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడం, కారులని ధ్వంసం చేయడం, క్యారవాన్ తగలబెట్టడం, ఆమెని అదుపులోకి తీసుకోవడం, మళ్ళీ హైదరాబాద్‌లో ధ్వంసమైన కారుతో ప్రగతి...

ఎడిట్ నోట్: షర్మిల అ’టెన్షన్’..!

గత రెండు, మూడు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు నడిచే పోరులో సడన్‌గా షర్మిల ఎంట్రీ ఇచ్చారు. దీంతో రెండు  రోజుల్లో టీఆర్ఎస్ వర్సెస్ షర్మిల అన్నట్లు రాజకీయం మారింది. ఒక్కసారిగా షర్మిల పేరు తెలంగాణ రాజకీయాల్లో మారుమోగింది. నిజానికి షర్మిలకు కూడా కావాల్సింది ఇదే....

షర్మిలని టార్గెట్ చేసిన టీఆర్ఎస్..ఇంకా హైలైట్.!

పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి..టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుని తీవ్ర స్థాయిలో తప్పుబడుతూ..కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలుని టీఆర్ఎస్ శ్రేణులు టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. ఇంతకాలం షర్మిల ఎన్ని విమర్శలు చేసిన పెద్దగా స్పందించలేదు. అయితే ఇటీవల షర్మిల..ఏ నియోజకవర్గంలోకి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విమరాలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు...

 షర్మిల స్కెచ్ ఏంటి? ఎవరినీ వదలట్లేదుగా..!

తెలంగాణ రాజకీయాల్లో షర్మిల వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. తెలంగాణలో నిలదొక్కుకోవడానికి ప్రత్యర్ధులని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉన్నారు. అలా తిడితే...ప్రత్యర్ధి నేతలకు కూడా తనని తిడతారు..అప్పుడు రాజకీయంగా ముందుకు రావచ్చనే ప్లాన్‌లో షర్మిల ఉన్నట్లు కనిపిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీ అదే స్ట్రాటజీతో సక్సెస్ అవుతుంది..కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ నేతలు విరుచుకుపడటం..అటు కేసీఆర్‌తో సహ...

బాలయ్య షోకి షర్మిల.. ఆ రహస్యాలు బయట పెట్టబోతోందా..?

నటసింహ బాలకృష్ణ మొదటిసారి పోస్ట్ గా మారి చేస్తున్న తొలి టాక్ షో అన్ స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సీజన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఈ టాక్ షోకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో రెండవ సీజన్ ని కూడా రెడీ చేశారు...

కేసీఆర్‌కు షాక్‌..కాళేశ్వరంపై కాగ్‌కు షర్మిల ఫిర్యాదు

సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కునుకు లేకుండా చేస్తోంది వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల. ఇప్పటికే కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతి చేసిందని.. సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్‌ షర్మిల.. తాజాగా మరో సంచలన నిర్నయం తీసుకుంది. తాజాగా గిరీష్ చంద్ర ముర్ము కాగ్ డైరెక్టర్ ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి...

ఏం చిన్న దొరా…మునుగోడు తెలంగాణలో లేదా ? – వైఎస్‌ షర్మిల

ఏం చిన్న దొరా...మునుగోడు తెలంగాణలో లేదా ? అని కేటీఆర్‌ పై విరుచుకుపడ్డారు వైఎస్‌ షర్మిల. ఉప ఎన్నికలో ఓట్లు వేస్తే కేటీఆర్‌కు మునుగోడును దత్తత తీసుకుంటున్నాడట. అంతకుముందు మునుగోడు తెలంగాణలో లేదా ? అని ఆగ్రహించారు. మునుగోడు మీ కంటికి కనిపించలేదా? మునుపటి ఎన్నికల్లో దత్తత తీసుకున్న కొడంగల్ కు నీవు చేసిందేంటి?ఓట్లు...

TRSతో ఎంత దరిద్రం ఉందో.. BJPతో కూడా అంతే ఉంది – షర్మిల

వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. TRSతో ఎంత దరిద్రం ఉందో BJP తో కూడా అంతే దరిద్రం ఉందని చురకలు అంటించారు. TRS లీడర్లు దాక్కొని మాట్లాడటం కాదని... దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడండని సవాల్ విసిరారు. YSR బిడ్డ బెదిరేది కాదు.TRS, BJP దొందూ దొందేనన్నారు షర్మిల. ఇరు పార్టీల మధ్య సంబంధం అందరికీ...

ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుపై స్పందించిన వైస్ షర్మిల

సంగారెడ్డి జిల్లాలో YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలపై కేసు నమోదు అయింది. YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు సంగారెడ్డి పోలీసులు. అయితే.. తనపై నమోదైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుపై స్పందించారు వైఎస్‌ షర్మిల. అంతేకాదు.. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై మరో సారి...

BRS అంటే… బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ – వైఎస్ షర్మిల

BRS అంటే... బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీతో పోల్చుకోడానికి సిగ్గుగా లేదా KCR ? అంటూ ఓ రేంజ్‌ లో వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. ప్రజలు...
- Advertisement -

Latest News

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..వారందరికీ యూనిఫామ్‌ లు

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త చెప్పారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వచ్చే విద్య సంవత్సరంలో పాఠశాలలు తెరిచేనాటికే విద్యార్థులందరికీ యూనిఫామ్ లు అందజేయాలని రాష్ట్ర...
- Advertisement -

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. రూ.200 కోట్లు విడుదల

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రెండో విడత కంటి వెలుగు పథకం కోసం రూ.200 కోట్లు విడుదల చేసిందని ఆరోగ్యశాఖ మంత్రి...

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. ఈ ఏరియాలలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు..

హైదరాబాద్‌ వాసులకు గమనిక. నగరంలోని సీతాఫల్‌ మండి ఏరియాలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. సీతాఫల్​మండి రోడ్​లో సీవరేజీ​ పనులు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి డిసెంబరు11 వరకు వెహికల్స్ దారి మళ్లింపు...

BREAKING : ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ

BREAKING : ఈడీ విచారణకు టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. కాసేపటి క్రితమే, హైదరాబాద్‌ లోని ఈడీ విచారణకు టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. లైగర్‌ సినిమా పెట్టుబడులు, అతని రెమ్యూనరేషన్‌,...

తెలంగాణలో 16,940 ఉద్యోగాలు..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ని తీసుకు వచ్చింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు తీసుకు వచ్చింది. మళ్ళీ...