steel plant

గంటా సంచలనం : నా రాజీనామా వలన ఉప ఎన్నికలు వస్తే పోటీ చేయను !

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా నేను చేసిన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ ను కోరానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజీనామాను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్న ఆయన అమరావతి వెళ్లిన తర్వాత నాలుగు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారని అన్నారు. తెలుగు ప్రజల గుండె చప్పుడు విశాఖ...

ఏపీలో మరో ఉప ఎన్నిక పై అధికార వైసీపీలో చర్చ

ఎమ్మెల్యే పదవికంటే సెంటిమెంటే ముఖ్యమని ఆవేశంగా రాజీనామా చేశారు విశాఖ నార్త్ ఎమ్మెల్యే మాజీమంత్రి గంటాశ్రీనివాస్. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా ఆయన సమర్పించిన రాజీనామా ఇప్పుడు స్పీకర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. దీన్ని స్పీకర్ ఆమోదిస్తే మరో ఉప ఎన్నికకు ఏపీలో రంగం సిద్దమైనట్లే. ఇదే సమయంలో అధికారపార్టీలోనూ ఉపఎన్నిక పై...

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మరోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వైసీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు. వంద శాతం ప్రైవేటీకరణకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని, స్టీల్ ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలను కూడా కలిపి ప్రైవేటీకరణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఒడిశా, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్...

ఎలాంటి పోరాటానికి అయినా ప్రభుత్వం సిద్ధంగా ఉంది : విజయసాయి రెడ్డి

కేంద్రం తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం అని విజయ సాయి రెడ్డి అన్నారు. ఎలాంటి పోరాటానికి అయినా ప్రభుత్వం  సిద్ధంగా ఉందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందన్న ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లో చూపించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆయన...

రాజీనామా చేస్తే ఏమొస్తుంది..? సందు దొరికినప్పుడల్లా చేయమనడం కరెక్ట్ కాదు !

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని జగన్ లేఖ రాశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును లాభాల బాట పట్టించే ప్రత్యామ్నాయాలను సూచించారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిదంతా చేస్తామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రభుత్వ రంగంలో ఉంచేలా ప్రయత్నాలు...

స్టీల్ ప్లాంట్ : ప్రధాని అపాయింట్మెంట్ లెటర్ కోరిన జగన్ !

స్టీల్ ప్లాంట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోడీకి సీఎం జగన్ మరోసారి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద పునరాలోచించాలని కోరారు. అలాగే ప్రధాని అపాయింట్మెంట్ కూడా సీఎం జగన్ కోరినట్టు చెబుతున్నారు. స్వయంగా కలిసి సమస్య వివరించేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో జగన్ కోరినట్లు తెలుస్తోంది. అఖిలపక్ష నేతలు కార్మిక...

విశాఖ స్టీల్ ప్లాంట్ ముగిసిన అధ్యాయం..గంటా సంచలన వ్యాఖ్యలు !

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మొట్టమొదటిగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ సమర్పించిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పుడు ముగిసిన అధ్యాయం అని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద రాష్ట్రానికి కేంద్రం నుంచి సమాచారం ఉందని ఎప్పటికప్పుడు సమాచారం...

మళ్ళీ మాట మార్చిన సోము.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమే !

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సంబంధించి సోము వీర్రాజు మాట మార్చారు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ఇంకేమీ చేయలేమని చెప్పిన ఆయన ఇప్పుడు మళ్ళీ తాము దానికి వ్యతిరేకం అని ప్రకటించారు. అయితే విశాఖ ఉక్కు మీద కేంద్రానికి స్పష్టత ఉందని పేర్కొన్న ఆయన తాము దానికి వ్యతిరేకమేనని మరో...

విశాఖ ఎంపీ అధికారపార్టీలో‌ హాట్ టాపిక్ అయ్యారా

ఆయనో ఫస్ట్ టైమ్ ఎంపీ. మిస్టర్ కూల్ ఇమేజ్ ఉన్న ఆయన ఇప్పుడు రూట్ మార్చేశారు. రాజకీయ విమర్శలు వస్తే చీల్చిచెండాడేస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ విశాఖ ప్రజలకు రెండు దశాబ్దాలకు పైగా పరిచయం ఉన్న పేరు. రియల్టర్, సినిమా నిర్మాత. రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేని ఎంవీవీ.. సార్వత్రిక ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు....

నారాయణ మనసు మారుతోందా.. రాజకీయంగా మైలేజ్ కోసమా ?

తెలుగు రాష్ట్రాలకు సీపీఐ నారాయణగా గుర్తింపు పొందిన ఈ సీనియర్‌ పొలిటీషియన్‌ ఇటీవల కాలంలో చర్చల్లోకి వస్తున్నారు. తన చర్యలు.. తీరుతో అటు లెఫ్ట్‌ పార్టీలలోనూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు ఈ కామ్రేడ్‌. ఇప్పుడు విశాఖలో శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఆశ్రమానికి వెళ్లి.. స్వామీజీకి ప్రణమిల్లి.. నలుగురితో నారాయణ అని అనిపించుకున్నారు. తెలుగు...
- Advertisement -

Latest News

తక్కువే ఎక్కువ.. మినిమలిజం గురించి పూరి జగన్నాథ్ చెప్పిన మాటలు..

పూరీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్ కాస్ట్ మొదలెట్టి తన ఆలోచనలను, అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్న పూరీ జగన్నాథ్, తాజాగా మినిమలిజం అనే కాన్సెప్టుని పరిచయం చేసారు....
- Advertisement -

క‌రోనా మూడో వేవ్ వ‌ల్ల పిల్ల‌ల‌కు ప్ర‌మాదం.. త‌ల్లిదండ్రుల‌కు టీకాలు వేయించండి: నిపుణులు

క‌రోనా మొదటి వేవ్ వ‌ల్ల 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఎక్కువ‌గా ఇబ్బందులు ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం క‌రోనా రెండో వేవ్ లో యువ‌త ఎక్కువ‌గా కోవిడ్ బారిన ప‌డుతున్నారు....

శృంగారం కోసం బ‌య‌ట‌కు వెళ్లాలి, అనుమ‌తివ్వండి అంటూ వ్య‌క్తి ఈ-పాస్ కోసం రిక్వెస్ట్‌.. పోలీసుల రియాక్ష‌న్ ఇదీ..!

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో దేశంలో ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను విధించి క‌ఠినంగా అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ద‌క్షిణాది రాష్ట్రాలు అన్నీ లాక్‌డౌన్‌ను విధించినా తెలంగాణ‌లో...

వైసీపీ మంత్రుల‌కు చిక్కులు.. అలాంటి వ్యాఖ్య‌లు చేసినందుకే

ఏపీలో వైర‌స్ వేరియంట్ల చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ మ‌ధ్య వైర‌స్ మాట‌లు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఏపీలో ఎన్ 440వైర‌స్ ఉంద‌ని, దీనిపై ఎలాంటి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేద‌ని టీడీపీ అధినేత...

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో ఉండ‌వుః కేంద్ర ఎన్నిక‌ల సంఘం

క‌రోనా తీవ్ర‌త లేకుంటే ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఉండేవి. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్‌తో దేశ‌మే అత‌లాకుత‌లం అవుతోంది. మ‌రి ఇలాంటి టైమ్‌లో ఎమ్మెల్యే కోటా ఎన్నిక‌లు...