tdp mlc

వైసీపీలో ట్విస్ట్..ఆ ఎమ్మెల్యేలు షాక్ ఇస్తారా?

ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఓ వైపు స్థానిక సంస్థలు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలని వైసీపీ గెలుచుకున్నా..పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టి‌డి‌పి విజయం సాధించింది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ఎత్తు అయితే అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు..టి‌డి‌పి ఎమ్మెల్యేలపై దాడి చేయడం మరో సంచలనంగా మారింది. ఈ...

Breaking : టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీకాంత్

కంచర్ల శ్రీకాంత్‌ను ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ కోశాధికారి, రాష్ట్ర ఐటీడీపీ అధికార ప్రతినిధి అయిన శ్రీకాంత్‌ గెలుపునకు సహకరించాలని కోరుతూ మూడు జిల్లాల పరిధిలోని పార్టీ అధ్యక్షులు, ముఖ్యనాయకులకు...

నా ఫ్యామిలీలో 11 మంది కరోనా బారిన పడ్డారు : బుద్ధా వెంకన్న

తన కుటుంబంలో 11 మంది కరోనా బారిన పడి కోలుకున్నారని ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందన్న ఆయన ఒక ప్రజా ప్రతినిధి అయిన తనే వైద్యం చేయించుకోవడానికి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తే మరి సామన్యుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వం...

ఆ టీడీపీ ఎమ్మెల్సీతో మాట్లాడితే రు.10 వేలు ఫైన్‌…!

అస‌లే క‌ష్టాల్లో ఉన్న టీడీపీని బ‌తికించుకునేందుకు పార్టీ అధినేత చంద్ర‌బాబు శ‌త విధాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, ఒక‌ప‌క్క చంద్ర‌బాబు ఇంత క‌ష్ట‌ప‌డుతుంటే.. మ‌రోప‌క్క‌, త‌మ్ముళ్లు చేస్తున్న దూకుడు ప్ర‌య‌త్నాల‌తో పార్టీ ప‌రువు అడ్డంగా పోతోంది. నెల్లూరు జిల్లాలో ఇప్ప‌టికే పార్టీని బ‌తికించే వారు క‌రువ య్యారు. ఎవ‌రూ కూడా పార్టీ కోసం ప‌నిచేసేందుకు...

సభలో మొబైల్ వాడిన లోకేష్, మంత్రి షాకింగ్ రిప్లయ్…!

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సియార్దియే రద్దు సహా అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై చర్చ జరుగుతుంది. ఈ బిల్లులపై తెలుగుదేశం నేతలు అందరూ దాదాపుగా ప్రసంగిస్తున్నారు. రూల్స్ 71 లో జరిగిన ఓటింగ్లో ప్రభుత్వం ఓడిపోవడంతో నేడు ఏం జరుగుతుందనేది శాసనమండలిలో ఆసక్తికరంగా మారింది. ఇక మంత్రులు కూడా ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి...

టీడీపీకి బిగ్ షాక్, ఎమ్మెల్సీ రాజీనామా…!

వికేంద్రీకరణ బిల్లు, సిఆర్దియే రద్దు బిల్లు మండలిలోకి వెళ్ళగా తెలుగుదేశం పార్టీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసారు. ఈ రోజు మండలికి గైర్హాజరు అయిన వరప్రసాద్ రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన మండలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాగా,...

మూడో రోజూ కొన‌సాగుతున్న ఐటీ దాడులు..

టీడీపీనేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కంపెనీల్లో ఐటీ దాడులు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. బాలాజీ గ్రూఫ్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. ఆదివారం సైతం సంస్థ ఆఫీసులు, ఫ్యాక్టరీలతో పాటూ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. కంపెనీలకు సంబంధించిన లావాదేవీలతో పాటు...
- Advertisement -

Latest News

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర...
- Advertisement -

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...

ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!

ఢిల్లీలో ఇవాళ కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.   ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు.  ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...

భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట

భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...