Telugu News

డెమోక్రసీని, ఎన్నో వ్యవస్థలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే : జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ అధిష్టానం మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తెలంగాణలోని ఆయా నియోజకవర్గాల్లో అజాద్‌ కి గౌరవ్‌ పేరిట పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు రెండో రోజు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశ ప్రజల కోసం అనేక...

ముంపు ప్రాంతాల్లో హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలి : హరీష్‌రావు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, వరద ప్రభావిత, ముంపు ప్రాంతాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, డాక్టర్లతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి ఎస్.ఏ.ఏం రిజ్వీ ఉన్నారు. వరద, ముంపుకు గురైన గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి...

Breaking : 17 బ్యాంక్‌లను ముంచిన ముగ్గురు వ్యాపారవేత్తలు..

బ్యాంకుల‌ను బురిడీ కొట్టిస్తున్న వ్యాపార సంస్థ‌ల జాబితాలో మ‌రో పెద్ద సంస్థ చేరిపోయింది. దేశంలో బ్యాంకుల‌ను మోస‌గించిన కేసుల‌కు సంబంధించిన సీబీఐ న‌మోదు చేసిన కేసుల్లో అతి పెద్ద‌ కేసుగా దీనిని ప‌రిగ‌ణిస్తున్నారు. ఈ కేసులో ప్ర‌ముఖ రియ‌ల్టీ సంస్థ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్‌)పై బుధ‌వారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ...

తెలంగాణలో జోరుమీదున్న ధాన్యం కొనుగోళ్లు..

తెలంగాణ యాసంగి ధాన్యం కొనుగోలు జోరు మీదున్నాయి. మొన్నటి వరకు వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు గుప్పించుకున్నారు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్‌ నష్టపోయినా.. రాష్ట్ర ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రైతుల బాధ చూడలేకనే, 3వేల కోట్ల నష్టం వచ్చినా.. ధాన్యం కొనుగోలు...

ప్రశాంతంగా ముగిసిన గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష

5వ తరగతిలో 2022 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 48 వేల120 మంది విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. ఒక్క సీటు కోసం సగటున ముగ్గురు విద్యార్థులు పోటీ పడ్డారు. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకులాలను ప్రారంభించడం, వీటిలో...

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్ష సూచన..

తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే.. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దాయ్యాయి. ఎండాకాలం ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగినా.. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రల వద్దకు...

నాతో సెక్స్ చేయ్.. నీకు జాబ్ గ్యారంటీ..

ఒకరి అవసరం మరొకరికి అవకాశంలా మారుతోంది.. స్త్రీ ల విషయంలో ఇది మరీ దారుణంగా తయారవుతోంది. ఒక మగాడికి ఉద్యోగం కావాలంటే.. లంచం ఇచ్చో.. కాకా పట్టో.. ఫైరవి చేసి ఉద్యోగాన్ని సంపాదిస్తున్నారు. అయితే.. అండలేని స్త్రీలకు ఉద్యోగం రావాలంటే.. కొందరు వారి అవసరాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. సినిమాల్లో ఛాన్స్ కావాలంటే.. పడక సుఖం...

నా భార్యకు కడుపొచ్చింది.. పక్కింటోడే కారణం.. అందుకే..

భార్యపై అనుమానంతో విచక్షణరహితంగా ప్రవర్తించాడో వ్యక్తి.. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నేపంతో ఓ యువకుడి తల్లిదండ్రులను దారుణంగా నరికి చంపాడో కిరాతకుడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెండో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తున్న భర్త ప్రతిరోజు ఉదయం...

ఘనంగా ప్రారంభమైన చార్​ధామ్​ యాత్రకు.. కానీ..

దేశంలోనే ఎంతో సుప్రసిద్ధమైన చార్ ధామ్ యాత్ర నేడు ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచారు. ఉదయం 11:15 నిమిషాలకు గంగోత్రి ఆలయ ద్వారాలను, మధ్యాహ్నం 12:15 నిమిషాలకు యమునోత్రి ద్వారాలను తెరిచి.. అమ్మవార్ల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పూజలు చేశారు నిర్వహించారు....

త్వరలోనే పాదయాత్ర.. దమ్ముంటే ఆపండి : కేఏ పాల్

క్రైస్తవ మత బోధకుడు.. ప్రజాశాంతి పార్టీ అధినేత.. కేఏ పాల్ పై నిన్న దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే.. తనపై మంత్రి కేటీఆరే దాడి చేయించారని కేఏపాల్ ఆరోపించారు.. అంతేకాకుండా.. టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో 20 సీట్ల కంటే ఎక్కువ రావంటూ వ్యాఖ్యానించారు.. అంతేకాకుండా.. తాను ప్రపంచ శాంతి దూతగా రాలేదని......
- Advertisement -

Latest News

విదేశీ అమ్మాయిలతో లోకేష్‌ ఎంజాయ్‌..ఫోటోలు షేర్‌ చేసిన విజయసాయి !

టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌ పై రాజ్యసభ సభ్యులు, వైసీపీ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. విదేశీ అమ్మాయిలతో నారా...
- Advertisement -

జన్మాష్టమి రోజున కృష్ణుడి ఫేవరెట్ స్వీట్స్ చేయండిలా..

కృష్ణభగవానుడు అలంకార ప్రియుడే కాదు.. ఆహార ప్రియుడు కూడా. కన్నయ్యకు యశోదమ్మ వండిపెట్టే భోజనమంటే మహాప్రీతి. వెన్న తర్వాత కిట్టయ్యకు అటుకుల పాయసం, రవ్వలడ్డూలు అంటే మహాప్రీతి. ఇవాళ కృష్ణుడి పుట్టిన రోజు....

సెన్సేషనల్ సర్వే: ఆ పార్టీదే ఆధిక్యం!

ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వేల హవా ఎక్కువైపోయింది...నేషనల్ స్థాయి నుంచి...లోకల్ స్థాయి వరకు ఏదొక సర్వే వస్తూనే ఉంది...ఇటీవల నేషనల్ సర్వేలు ఎక్కువ వస్తున్న విషయం తెలిసిందే...ఈ సర్వేల్లో ఏపీలో...

India vs Zim : జాతీయ గీతం పాడుతుండగా ఇషాన్ కిషన్‌పై దాడి..వీడియో వైరల్ !

టీమిండియా యువ ఆటగాడు ఇషన్ కిషన్ పై తేనెటీగలు దాడి చేశాయి. హరారే వేదికగా భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న తొలి వన్డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఆరంభానికి ముందు...

100 డేస్ పూర్తి చేసుకున్న “సర్కారు వారి పాట”..ట్విట్టర్ లో ట్రెండింగ్ !

ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట ‘ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. కీర్తి సురేష్ హీరోయిన్...