tollywood news

బోల్డ్ ఫొటోలతో ఎన్టీఆర్ హీరోయిన్ రచ్చ… ట్రోలర్స్​కు ధీటైన సమాధానం

మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్స్​తో స్క్రీన్ షేర్ చేసుకున్న అందాల భామ సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ అప్పట్లో మంచి పేరు తెచ్చుకుంది. నరసింహుడు, అశోక్, జై చిరంజీవ లాంటి చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసి యువతలో క్రేజ్ సంపాదించింది. హీరోలతో...

క్రేజీ ఛాలెంజ్ విసిరిన తమన్నా… కాజల్ సూపర్ రిప్లై

స్టార్ హీరోయిన్స్ కాజల్, తమన్నా ఓ క్రేజీ ఛాలెంజ్ లో పాల్గొని అభిమానులను అలరించారు. ఈ ఛాలెంజ్ కి సంబంధించిన వీరిద్దరి సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ గా మారాయి. సోషల్ మీడియా ద్వారా రైస్ బకెట్, ఐస్ బకెట్, కీకీ ఛాలెంజ్ అంటూ వినూత్న ఛాలెంజెస్ వరల్డ్ వరల్డ్ వైరల్ అయ్యాయి. సదరు ఛాలెంజెస్...

కల్యాణ్​రామ్ యుద్ధం – దుల్కర్ ప్రేమ… ప్రేక్షకులు పట్టం కట్టేదెవరికో?

వేసవి సినిమాల సందడి తర్వాత జులై నెల పూర్తిగా నిరాశపరిచింది. గత నెలలో విడుదలైన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుడిని పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో ఆశలన్నీ ఆగస్టుపైనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆగస్టు మొదటి వారంలో బింబిసార, సీతారామం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. హీరో నందమూరి కల్యాణ్​రామ్​ నటించిన సోషియో ఫాంటసీ చిత్రం 'బింబిసార'.​...

విడాకుల విషయంలో నాగచైతన్య అబద్ధం చెప్పాడా? సమంత మాటలతో స్పష్టత..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య - సమంత ఏడు సంవత్సరాలు పాటు ప్రేమించుకుని వివాహం చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాలకు విడిపోవడంతో ఇండస్ట్రీలో అంతా చర్చనీయాంశంగా మారింది. విడాకుల తర్వాత ఎవరికి వారు తమ కెరియర్లో బిజీ అయిపోయారని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా విడాకుల విషయంలో చైతన్య...

ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్న రష్మిక డ్రెస్.. కాస్ట్ తెలిస్తే షాక్..!

ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు ఏదైనా ఈవెంట్ లకు లేదా ఫంక్షన్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడానికి ఖరీదైన దుస్తులను ధరించి మరింత ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది రకరకాల దుస్తులను ఖరీదైన వాటిని ధరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని మొన్నటికి మొన్న సుమారుగా 7 లక్షల...

ఇప్పటివరకు ఫ్లాప్లే చూడని డైరెక్టర్ వీరే.. అందులో టాలీవుడ్ నుంచి..!!

సినీ పరిశ్రమలో టాప్ ప్లేస్ లో దక్కించుకోవాలి అంటే అందుకు తగ్గట్టుగా సక్సెస్ అనేది చాలా ముఖ్యమని చెప్పవచ్చు. అది ఎప్పుడూ కేవలం ఒకరి దగ్గర మాత్రమే ఉండదు.. అయితే అలా అపజయం ఎరుగని డైరెక్టర్ గా పేరు పొందిన కొరటాల శివ ఆచార్య సినిమాతో గట్టి ప్లాపును అందుకున్నారు. ఇక అంతేకాకుండా డైరెక్టర్...

Dulquer Salman Birthday: రూ.100కోట్ల బంగ్లా, లగ్జరీ కార్లు.. దుల్కర్ మొత్తం ఆస్తి విలువ ఎంతంటే?

'ఓకే బంగారం' అంటూ... తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 'మనసులో నువ్వే ఉన్నావ్ అమ్మాడి' అంటూ అమ్మాయిల మనసును దోచుకున్నారు. ఇప్పుడు 'సీతారామం.. యుద్ధం రాసిన ప్రేమ కథ' అంటూ మన ముందుకు వస్తున్నారు. ఇంటెన్స్‌ లుక్స్... క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్... మెస్మరైజింగ్ యాక్టింగ్​తో అమ్మాయి మనసు దోచిన హీరో దుల్కర్ సల్మాన్. యాక్టర్​, ప్రొడ్యూసర్​, ప్లే...

రెమ్యున‌రేష‌న్ త‌గ్గిస్తారా.. సారీ రాజు గారు త‌గ్గేదేలే.. ఇదీ లెక్క‌

తెలుగు సినిమా స్థాయి ప్ర‌పంచ స్థాయికి చేరింది. అలాగే హీరోల రెమ్యున‌రేష‌న్ కూడా అంతే లెవ‌ల్లో ఉంటున్నాయి. నిర్మాత‌ల రారాజు గారు రెమ్యున‌రేష‌న్‌లు త‌గ్గిచండంటూ స్టార్ హీరోల‌తో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినవ‌స్తున్నాయి. స్టార్ హీరోలైన రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ లు ఓకే అంటున్నార‌ని గుస‌గుస‌లు వ‌స్తున్నాయి....

రెమ్యూనరేషన్‌లో నయనతార రికార్డ్​… మిగతా వాళ్లు ఎలా తీసుకుంటున్నారో తెలుసా..?

ఇటీవల ఎంతో మంది స్టార్ హీరోలు సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుతూ.. నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం స్టార్ హీరోల రెమ్యునరేషన్ డబుల్ అయ్యింది. ఇకపోతే ఇటీవలి కాలంలో హీరోలు మాత్రమే కాదు కొంతమంది హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల...

ఎన్టీఆర్​-కైకాల మాత్రమే సాధించిన ఈ రికార్డు తెలుసా?

ఆయన రాజ్యకాంక్షతో రగిలిపోయే సుయోధనుడు, పాపులకు నరకలోక శిక్ష స్మృతిని అమలు చేసే సమవర్తి, కౌరవులను ముప్పతిప్పులు పెట్టిన ఘటోత్కచుడు, పాంచాలి వలువలు వలిచిన దుష్ట దుశ్శాసనుడు, చేతికి ఎముక లేని దాన కర్ణుడు, రామభద్రుని పాదుకలు తలపై మోసిన భరతుడు, సీతమ్మ తల్లిని చెరబట్టిన రావణాసురుడు, వజ్రాలు అక్రమ రవాణా చేసే కరడుకట్టిన...
- Advertisement -

Latest News

రానున్న రెండ్రోజులు తెలంగాణలో పవర్ కట్ : సీఎండీ ప్రభాకర్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం...
- Advertisement -

మరో రూ,1000 కోట్ల అప్పు చేస్తున్న తెలంగాణ

గత వారమే వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకున్న తెలంగాణ మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది. మరో రూ.1000 కోట్ల బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే...

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. హైదరాబాద్‌లో సీబీఐ సోదాలు

దిల్లీ ఎక్సైజ్‌ పాలసీ వ్యవహారంలో హైదరాబాద్‌లోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ కోకాపేటలోని వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై నివాసంలో సీబీఐ బృందం సుమారు 4గంటల పాటు తనిఖీలు చేసింది. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌...

పొన్నియిన్ సెల్వన్‌లో మెగాస్టార్… చిరుకి థ్యాంక్స్‌ మణిరత్నం అందుకే చెప్పారా!?

చోళుల గురించి పొన్నియిన్‌ సెల్వన్‌ రెండు భాగాలు తీయడానికి బాహుబలి తమకు బాటలు పరిచిందని, అందుకు స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళికి కృతజ్ఞతలు అన్నారు ప్రముఖ దర్శకులు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి,...

ఆ స్టార్‌ హీరో అండతో హీరోయిన్ త్రిష పొలిటకల్‌ ఎంట్రీ?

దక్షిణాది అగ్ర కథానాయిక త్రిష పొలిటకల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్తలు సినీవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. తమిళ సూపర్‌స్టార్‌ హీరో విజయ్‌ సూచన మేరకు ఆమె క్రియాశీల రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ...