top stories

మళ్లీ మొదలైన చైనీయుల లోన్ యాప్ దోపిడీ.. గుట్టురట్టు చేసిన బెంగళూరు పోలీసులు

చైనా ముఠాలు మళ్లీ చెలరేగిపోతున్నాయి. లోన్ యాప్‌ల ద్వారా అధిక వడ్డీలకు కస్టమర్లకు లోన్లు ఇస్తూ దోచుకుంటున్నాయి. అంతేకాకుండా వ్యక్తిగత వివరాలను స్నేహితులు, బంధువులకు పంపుతూ మాన హననానికి పాల్పడుతున్నాయి. అలాంటి ముఠా గుట్టును బెంగళూరు పోలీసులు రట్టు చేశారు. అధిక వడ్డీలకు రుణాలను ఇస్తూ కస్టమర్లను వేధిస్తున్న చైనా జాతీయులకు చెందిన యాప్ లోన్...

అరుదైన ఫొటోలను పంచుకున్న అమితాబ్.. ఏమి రాశాడంటే..

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ స్టార్లలో అమితా బచ్చన్ ఒకరు. సమయం వచ్చినప్పుడల్లా తన కుటుంబ విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఈరోజు అమితా బచ్చన్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ 114వ జయంతి. ఈ సందర్భంగా తన తండ్రితో కలిసి ఉన్న అరుదైన చిత్రాన్ని తన అభిమానులతో పంచుకున్నారు...

నా అభిప్రాయం చెప్పా శిక్ష విధించారు: బ్రాండ్ కాంట్రాక్టు రద్దుపై బాలీవుడ్ నటి స్వరా భాస్కర్

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్. బీటౌన్‌లో నేమ్ ఫేమ్ ఉన్న నటి. తన నటనతో ఎంత గుర్తింపు తెచ్చుకుంటే యాక్టివిస్ట్‌గా కూడా అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఎన్నో ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్నది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ఆందోళనల్లో కూడా ముందుంది. ఢిల్లీలో రోజుల తరబడి జరిగిన ఆందోళనలకు తన మద్దతు తెలిపింది....

మోసం అనేది మోసమే.. క్రికెట్ ఆస్ట్రేలియా‌పై ఇయాన్ చాపెల్ మండిపాటు

వచ్చే నెల 8 నుంచి గబ్బా వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభంకానున్నది. ఇప్పటికే జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. అయితే, ఈ నిర్ణయాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ తీవ్రంగా తప్పు పట్టారు. నేనే కనుక ఆస్ట్రేలియా క్యాప్టెన్‌గా మోసం చేసి ఉంటే,...

కమలానికి కారు మద్ధతు.. అసలు ఏం జరుగుతోంది?

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం ఉందో అందరికీ తెలిసిందే. టీఆర్ఎస్-బీజేపీలు ఉప్పు-నిప్పు మాదిరిగా ఉన్నాయి. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి. అసలు కేసీఆర్, బండి సంజయ్‌ల మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో తెలిసిందే. ఇక ధాన్యం కొనుగోలు అంశంపై రెండ్ పార్టీల మధ్య పెద్ద...

ఉదయాన్నే ఇలా చేస్తే మీ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుందట..!

అరేంజ్ మ్యారెజ్ చేసుకున్న కొత్త దంపతులు త్వరగా కలిసిపోవటానికి చాలా టైం పడుతుంది. లవ్ మ్యారేజ్ అయితే..అప్పటికే వాళ్లిద్దరి మధ్య బంధం ఉంటుంది కాబట్టి వీళ్ల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. కానీ పెద్దలు చూసిన సంబంధం, ఆ వ్యక్తితో అదే తొలిపరిచయం..త్వరగా మూవ్ అవ్వలేరు. మొఖమాటం అడ్డొస్తుంది. అలాంటి వారికి ఈ టిప్స్ కాస్త...

పాలమూరుపై ‘హస్తం’ పట్టు.. ఆ స్థానాల్లో కారు రివర్స్?

ఉమ్మడి పాలమూరు(మహబూబ్‌నగర్) అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే చెప్పాలి. అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్‌కు కూడా మంచి పట్టు ఉంది. ఏ ఎన్నికలైన రెండు పార్టీలు హోరాహోరీగా తలపడేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలు అంటే..2014లో రెండు పార్టీలకు ధీటుగా టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ మెజారిటీ సీట్లు దక్కించుకుంది....

చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! వాళ్ల నీడలు కనిపించటం..

ఎప్పుడు పుడతామో, ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో చావుపుట్టకుల్లో పుట్టుకను మాత్రం మనిషి నిర్ణయిస్తున్నాడు. పలానా టైంకు, పలానారోజు ముహుర్తం పెట్టుకుని మరీ డెలివరీ చేయించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి.. అయితే చావు మాత్రం మనిషి తనంతట తాను కావాలని ఏదైనా చేసుకుంటే తప్ప సహజంగా ఎప్పుడు వస్తుందనేది...

తల్లి అవ్వాలనుకుంటున్నారా..? అయితే గర్భిణీ అయ్యే అవకాశాలని ఇలా పెంపొందించుకోండి…!

ఒక శిశువుకి జన్మనివ్వడం అనేది నిజంగా గొప్ప వరం. మీరు కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా అవ్వలేకపోతుంటే మీ లైఫ్ స్టైల్ విషయంలో ఈ మార్పులు చేసుకోండి. తీసుకోవాల్సిన డైట్ నుండి ఒత్తిడి వరకు చాలా ప్రభావితం చేస్తాయి. ఒకవేళ కనుక మీరు కన్సీవ్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే ఈ మార్పులు తప్పక...

జోకర్‌ వైరస్‌ మళ్లీ వచ్చింది.. ఈ 15 యాప్స్ ఫోన్లో‌ ఉంటే వెంటనే తొలగించేయండి.!

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ యాప్ అయినా ఫ్రీగానే వేసుకోవచ్చు. మన అవసరాలకు తగ్గట్టు ఏదిపడితే అది ఇన్స్ స్టాల్ చేసుకుంటూ ఉంటాం. దీన్ని లక్ష్యంగా చేసుకుని..జోకర్ వైరస్ ఈ ఏడాది జూలైలో వణికించింది. ఇప్పుడు మళ్లీ ఈ వైరస్ గూగుల్ ప్లే స్టోర్ లో వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లే దీనికి ఎర. దీనిపై గూగుల్...
- Advertisement -

Latest News

వాస్తు: ఇంట్లో ఈ పూలని ఉంచితే సమస్యలే..!

సాధారణంగా మనకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలా సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలు అనుసరించాలి. వాస్తు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన...
- Advertisement -

రసవత్తరంగా న్యూజిలాండ్, ఇండియా టెస్ట్.. న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడనున్నాయి. ప్రస్తుతం మ్యాచ్లో నాలుగు రోజులు పూర్తయ్యాయి. మిగిలిన ఒక్క రోజులో ఖచ్చితంగా ఏదో...

స్టేట్ బ్యాంక్ కి ఆర్బీఐ షాక్…!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా పెద్ద షాక్ ఇచ్చింది. అయితే అసలు ఏమైంది అనేది...

రైతుల మరణాలన్నీ కేసీఆర్ హత్యలే- రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ నిర్వహించిన వరి దీక్షలో రెండో రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు పై కేసీఆర్ సర్కారుపై మరోసారి ఫైరయ్యారు. రైతులపై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కల్లాల్లో...

అక్కడ నుంచి వచ్చే వారు క్వారంటైన్ లో ఉండాల్సిందే..- హరీష్ రావు.

ఓమిక్రాన్ ముప్పు మంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది. తాజాగా వైద్యారోగ్య శాఖ పై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్...