top stories

కార్తీకదీపం 1207 ఎపిసోడ్: పండగ చేసుకుంటున్న కార్తీక్ కుటుంబం..మరో కుట్రకు ప్లాన్ చేస్తున్న మోనిత

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ కుటుంబం మాంచి జోష్ మీద ఉంటుంది. హాల్ అందరూ కుర్చోని ఉంటారు. దీప పొడుపులకథలు అడుగుతుంది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఇంతలో సౌందర్య స్వీట్స్ తీసుకుని వస్తుంది. అందరూ ఇలా నవ్వుకుని మాట్లాడుకుని ఎన్నాళ్లయిందో కదా, ఈరోజే మనకు అసలైన దీపావళి అని కోడళ్లకు పెడుతుంది....

గుప్పెడంతమనసు 305 ఎపిసోడ్ : నాకు వసుధార కావాలని తల్లిని అడిగేసిన రిషీ..!

గుప్పెడతంమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ, మహేంద్ర, ఫణీంద్ర మాట్లాడుకుంటారు. ఎగ్జామ్స్ అయిపోయాక చేసే కార్యచరణను రిషీ మహేంద్రవాళ్లకు చెప్తాడు. ఇంతలో వసూ మహేంద్రకు కాల్ చేస్తుంది. అది రిషీ చూసి ఈ పొగరేంటో పొద్దున్నే డాడ్ కి కాల్ చేసింది అనుకుంటాడు. మహేంద్ర బయటకు వచ్చి మాట్లాడతాడు. వసూ మిమ్మల్ని కలవాలి సార్...

జపాన్‌ టెక్నిక్‌తో నెలకు 35 శాతం డబ్బు ఆదా..! దశాబ్దాలుగా ‘కకేబో’ పద్ధతే.

డబ్బు ఆదా చేయాలని అందరూ అనుకుంటారు..కానీ అదేంటో చేతిలో మనీ ఉంటే..ఇట్టే ఖర్చు అయిపోతుంది. ఏది వాయిదాలేని ఖర్చులు, ఎంత అవుతుందో, ఎందుకు అవుతుందో అని తెలుసుకునే లోపే శాలరీ అంతా ఖాళీ అవుతుంటుంది. కానీ కొన్ని శతాబ్ధాలుగా జపాన్ 'కకేబో' అని పద్దతి ద్వారా డబ్బును ఆదా చేస్తుందట. జాగ్రత్తగా ఖర్చు చేయడంతో...

టార్గెట్ ఎన్టీఆర్: తమ్ముళ్ళు కొంపముంచుతున్నారుగా!

ఏపీ రాజకీయాలు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ పేరు బాగా హైలైట్ అవుతుంది. ముఖ్యంగా టీడీపీ నేతలు ఎక్కువగా ఎన్టీఆర్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి వైసీపీ నేతలు.. అసభ్యంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇక ఈ అంశంలో చంద్రబాబు...

ఈశాన్య భారత్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు

భారత్, మయన్మార్ సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మొలాజీ తెలిపింది. ప్రకంపనాలు త్రిపుర, మిజోరాం, మణిపూర్, అసోం రాష్ట్రాలను మొత్తం తాకాయి. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా వరకు భూకంప తీవ్రత నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్(ఈఎంఎస్‌సీ) వెబ్‌సైట్ తెలిపింది....

ఎక్కువ నిమ్మని తీసుకుంటే ఎన్ని సమస్యలో తెలుసా..?

నిమ్మ వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు అని అందరికీ తెలుసు. అయితే నిమ్మ వలన లాభాలు కలుగుతాయి అని అతిగా తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి అని చాలా మందికి తెలియదు. అయితే ఎక్కువ నిమ్మని మనం తీసుకోవడం వల్ల ఎలాంటి అనర్ధాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. నిమ్మలో విటమిన్స్, మినరల్స్, యాంటీ...

చక్రం తిప్పుతున్న ఈటల! ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్‌కు గుబులు రేపుతున్నది. హుజూరాబాద్ ఫలితం పునరావృతమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఇందుకు కారణంగా తెలుస్తున్నది. నామినేషన్లకు ఉపసంహరణకు మరికొన్న గంటలే సమయం ఉండటం, రవీందర్ సింగ్ అజ్ఞాతం వీడకపోవడంతో టీఆర్‌ఎస్ శిబిరంలో...

ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముందస్తు లక్షణాలివే! సంకేతాలు గుర్తించలేదంటే.. పురుషుల్లో ఆ సమస్య

మనదేశంలో కాన్సర్ బాధితులు ఎక్కువే..అందులోనూ పురుషుల్లో ఎక్కువగా వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ సంఖ్య కూడా అధికంగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ కాన్సర్ రావటానికి ఒకటే రీజన్ ఉండదు..వివిధ రకాల కారణాల వల్ల ఇది విస్తరిస్తుంది. ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవటం కూడా ఇది పెరగటానికి ఒక కారణంగా చెప్పవచ్చు....

ఉదయాన్నే పొగమంచు ఎందుకు ఏర్పడుతుంది.. కారణాలు ఇవే ?

చలికాలంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు పొగమంచు వల్ల రోడ్డుప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అందుకే చాలా వాహనాలు పొగమంచు కారణంగా నెమ్మెదిగా వెళ్తుంచాయి. ఈ పొగమంచు ఫోటోలు తీయటానికి, ఇంట్లో ఉండి ఆస్వాదించటానికి ఒకింత బాగానే ఉంటుంది. ఆరోగ్యసమస్యలు..ఆస్తామాలాంటివి ఉన్నవారికి మాత్రం దీన్ని వల్ల ఎక్కడలేని సమస్యలే ఎదురవుతాయి. . ఇంకా గోదావరి జిల్లాలో...

వాస్తు: ఈశాన్యం వైపు చీకటిగా ఉంచితే ఇబ్బందులు వస్తాయి..!

ఇంట్లో మనకి తరచూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి. వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. అదే విధంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి అవుతుంది. అయితే ఈ రోజు పండితులు మన కోసం కొన్ని ముఖ్యమైన...
- Advertisement -

Latest News

రసవత్తరంగా న్యూజిలాండ్, ఇండియా టెస్ట్.. న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడనున్నాయి. ప్రస్తుతం మ్యాచ్లో నాలుగు రోజులు పూర్తయ్యాయి....
- Advertisement -

స్టేట్ బ్యాంక్ కి ఆర్బీఐ షాక్…!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా పెద్ద షాక్ ఇచ్చింది. అయితే అసలు ఏమైంది అనేది...

రైతుల మరణాలన్నీ కేసీఆర్ హత్యలే- రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ నిర్వహించిన వరి దీక్షలో రెండో రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు పై కేసీఆర్ సర్కారుపై మరోసారి ఫైరయ్యారు. రైతులపై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కల్లాల్లో...

అక్కడ నుంచి వచ్చే వారు క్వారంటైన్ లో ఉండాల్సిందే..- హరీష్ రావు.

ఓమిక్రాన్ ముప్పు మంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది. తాజాగా వైద్యారోగ్య శాఖ పై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్...

అనాధ పిల్లలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

అనాధ పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు  చెప్పింది. అనాధల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం బలమైన పునాది వేస్తుంది. పిల్లలను అక్కున చేర్చుకుని వారికి అన్నీ తానే అవుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి.. తమ...